Endrala Mallesham, Naib Tahsildar of Shankarapatnam Mandal of Karimnagar District was caught by #ACBOfficials for demanding and accepting the #bribe amount of Rs.6,000/- from the Complainant "to forward the file of NALA Conversion of a part of Agriculture land."
“Dial 1064 for Reporting Corruption"
ఫిర్యాదుదారుడి యొక్క "వ్యవసాయ భూమిలోని ఒక బాగాన్ని నాలా గా మార్చడానికి" రూ.6,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహశీల్దార్ ఎండ్రాల మల్లేశం.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1872967459617292678?t=kBenFpdSmw6p5z0jlMGFRg&s=19
No comments:
Post a Comment