Wednesday, December 4, 2024

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Thangadipally Srinivas, the Nirmal District Marketing Officer was caught by the #ACB Officials for intial demanding Rs.10,000/- and accepting the #bribe amount of Rs.7000/- (on persistent requests the amount was reduced) from the Complainant "for issuing of weigh-man (Dadvai) license".

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుధారునికి తూకందారు లైసెన్స్ జారీ చేయడం కోసం అతని నుండి మొదటగా "పదివేల రూపాయలు" #లంచం డిమాండ్ చేసి, వదులకుండా అభ్యర్థించినందుకు తగ్గించి "ఏడు వేల రూపాయలు" #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా మార్కెటింగ్ అధికారి  "తంగడిపల్లి శ్రీనివాస్".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1864280040097370399?t=SVOL3YunnSmkw9XgfvjhPA&s=19

No comments:

Post a Comment