*తెలంగాణలో 2014 వరకు రాజకీయాలు ఒకలా ఉంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాల్లో పూర్తిగా మార్పు కనిపిస్తోంది.తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని టిఆర్ఎస్పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి తొమ్మిదేళ్లు నిరంకుశ పాలను కొనసాగించింది.ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులను నయానో భయానో లొంగదీసుకుని తమ పార్టీలోకి చేర్చుకొని ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తోంది.కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి చరిత్రలో ఎంతోమంది నిరంకుశ పాలకులు వచ్చారు పోయారు ఈరోజు వారి నామరూపాలు కూడా లేవు. భవిష్యత్తులో కూడా ఇది పునరావృతం కాబోతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రజలకు ఒక వెన్నుముక్కలాంటిది అది లేకుండా చేసి పాలించడం అంటే ఇక మీరే ఊహించుకోవచ్చు.* *#TelanganaElections2023* *#TelanganaAssemblyElections2023* *#TelanganaElections #Telangana* *Praja_Snklpm*
No comments:
Post a Comment