*_Imp Note :చదువులను కొని చదువుకున్న మేధావులు అనుకునే మూర్కులకు(ఈళ్లకు సామాజిక స్పృహ ఉండదు కదా అందుకే ) కథనం అంకితం 👍... Bplkm🪶_* *ఒక విద్యుత్ శాఖా కార్యాలయం (electricity board branch office) బయట ఒక అరటిపండ్ల వ్యాపారి అరటిపండ్లు అమ్ముకుంటున్నాడు...*
*Eb officer : అరటిపండు రేటు ఎంత?*
*వ్యాపారి : సార్, ఈ అరటిపండ్లు మీరు ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే గానీ రేటు చెప్పలేను...*
*Eb officer. : యేమి మాట్లాడుతున్నావ్ నీవు, నేనెందుకు తీసుకుంటే నీకెందుకు..?*
*వ్యాపారి : లేదు సార్, మీరు ఈ పండు గుడికి తీసుకెళ్ళేదానికి అయితే పండు పది రూపాయలు,*
*పిల్లలకోసం తీసుకున్నట్లైతే ఒకటి ఇరవై రూపాయలు...*
*తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి అయితే ఇరవై అయిదు రూపాయలు.....*
*మీరు తినడానికి తీసుకుంటే ముప్పై రూపాయలు మాత్రమే....*
*Eb officer : రేయ్, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావ్... ఒకటే పండు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లకి అమ్మాలనుకుంటున్నావ్...*
*వ్యాపారి : this is my tariff plan.*
*యేమయ్యా.... మీరు మాత్రం ఒకే కరెంట్, ఒకే transmussion system పెట్టుకుని..... ఇంటికి సెపరేట్, షాప్ కి సెపరేట్, ఫ్యాక్టరీకి సెపరేట్ అని, వాటిలో మళ్ళీ వాడకాన్ని బట్టి సెపరేట్ రేట్.... అడిగితే tariff అని చెప్తారు .. మీకో రూలు మాకో రూలా..*
*This is my tariff plan..*
*Banana vendor rocked and EB officer shocked.*
😛😜😴
*Source From fb*
No comments:
Post a Comment