*_బంజారా హిల్స్ ఏసీబీ కేసులో ట్విస్ట్.._*
_# పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు_
_రూ.4.5 లక్షలు అడిగారు అని ఫిర్యాదు.._
_ఇవ్వకపోవడంతో తనను వేధిస్తున్నారనీ ఫిర్యాదు.._
_గత నెల 30 న పబ్ నిర్వాహకుడిని ps కు తీసుకు వెళ్ళారని ఫిర్యాదు చేసిన యజమాని లక్ష్మన్ రావు._
_మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేసిన ఏసీబీ._
_నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్న ఏసీబీ అధికారులు_
_Ao 1 గా నరేందర్_
_Ao 2 గా ఎస్ ఐ నవీన్_
_Ao 3 గా హోం గార్డు హరి_
No comments:
Post a Comment