*చరిత్రను తిరగరాద్దాం.. బీఆర్ఎస్ ఇన్చార్జీలకు కేటీఆర్, హరీశ్ పిలుపు* https://www.ntnews.com/telangana/ktr-harish-rao-direction-to-brs-constituency-in-charges-1302061 *****---*****---***** *_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_* *ఎట్లా ఎట్లా 🤔*
*చరిత్ర తిరగరాస్తారా ??*
*అంటే #తెలంగాణ లో* *#రైతులఆత్మహత్యలు* *#నిరుద్యోగులఆత్మహత్యలు #ప్రభుత్వబడులుమూసివేత* *#కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ* *#విద్యార్థుల ఆత్మహత్యలు* *#ప్రభుత్వఆసుపత్రుల నిర్వాకం*
*#ప్రజాప్రతినిధులదోపిడీ*
*#ప్రభుత్వఅధికారుల అవినీతి* *#ప్రభుత్వఅధికారులు IAS నుంచి చెప్రాసి వరకు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయలేదు*
*#GHMCపరిధిలో, మునిపాలిటీ, కార్పొరేషన్ లలో చెరువులుకబ్జాలు, చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు*
*#TelanganaHighCourt*
*#న్యాయస్థానాలఆదేశాలను పాలకులు & ప్రభుత్వఅధికారులు గౌరవించలేదు* *#రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా న్యాయంగా ప్రశ్నించేవారిమీద అక్రమంగా అరెస్టులు*
*👆#PublicVoice 👆*
*#మీ పాలనలో పైన చెప్పినవి 100% జరిగినవి... #తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి??*
*Bplkm🪶* *NOTE : COPY TO GROUP LINK MEDIA*
https://x.com/Praja_Snklpm/status/1716325486719340755?t=lKR2MEmseCrUg7YvD-Tb1A&s=08
No comments:
Post a Comment