*_దేశ పౌరులుగా మన బాధ్యత నిర్వహిద్దాం_*
*_మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా ఆహ్వానం_*
*_జర్నలిస్టుల సంఘాలు, పౌర సంఘాలు, వారి ప్రతినిధులు ముంచుకొస్తున్న "ధనతంత్రం - చోరతంత్రం -ధనస్వామ్యం" ప్రమాదాల నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి తక్షణ ఓటు హక్కు వినియోగించుకునే దేశభక్తి కర్తవ్యంపై "ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక" ఆధ్వర్యంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు._*
_దయచేసి ఈ సమావేశానికి తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని కవర్ చేయగలరని మా ప్రార్థన. సమాజ ప్రయోజనాల కోసం మీ, మా, మన మీడియాలలో విస్తృత ప్రచారం చేద్దాం._
*_తేదీ: అక్టోబర్ 30 (సోమవారం), 2023 మధ్యాహ్నం 2 గంటలకు వేదిక: సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్._*
*_సీనియర్ జర్నలిస్టులు_*
_పాశం యాదగిరి 9966003455_
_కే.కోటేశ్వర్ రావు 9052477378_
_మామిడి సోమయ్య 9100933723_
_అనంచిన్ని వెంకటేశ్వరావు 9440000009_
_కరుణాకర్ దేశాయి 9849436246_
No comments:
Post a Comment