BJYM తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో
రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న అన్ని ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని,అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం మొదలుకాగానే విద్యార్ధులకి సమయానికి పుస్తకాలూ యూనిఫామ్ , నాణ్యమైన భోజనం అందచేయాలని,మౌలిక వసతులు , భవనాలు క్రీడా ప్రాంగణాలు ప్రహరీ గోడలు లేని విద్య సంస్థల పర్మిషన్ రద్దు చేసి మూసి వేయాలని ఈరోజు కరీనగర్ జిల్లా కలెక్టర్ R V కన్నన్ గారికి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో BJYM తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి బండారి ,జిల్లా ఉపాధ్యక్షులు జశ్వంత్ ,జిల్లా కార్యదర్శి ( అసెంబ్లీ ఇంఛార్జి) జూపల్లి ధీరజ్ ,జిల్లా కార్యదర్శి తిప్పర్తి నికేష్,మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Courtesy by : జూపల్లి ధీరజ్
No comments:
Post a Comment