చట్ట వ్యతిరేక పుస్తకాలు అమ్ముతూ, పిల్లల బ్రతుకులతో ఆడుకుంటున్నపాఠశాలల మీద ఇకనైనా, మీరందరు @TSEduDept @SomeshKumarIAS @TelanganaCS ఇకనైనా నిద్ర లేవాలి.
మంత్రి @SabithaindraTRS సబితా రెడ్డి అసమర్థత రాజీనామా చేయాలి,
పాఠశాలలను పుస్తకాలు అమ్మాండం నుంచి నిషేధించాలి.అమ్మితే 50 వేల జరిమానా విధించాలి.
పిల్లల్లా భవిషత్తును వాణిజ్యీకరించండి, మీ అసమర్థతను ప్రతి ఏటా చాటిస్తూ, వ్యవస్థను నాశనం చేసిన మీరు ఇక నిద్ర లేవాలి..
ఇంకా ఎన్నిరోజులు మీరంతా కలిసి తప్పుడు స్కూళ్లకు కొమ్ము కాస్తారు? ఎన్ని రోజులు ?
ఇంకెప్పుడు ? ఇంకెప్పుడు నిద్రలేస్తారు? https://t.co/uPAv1406uD
https://t.co/uijapbCjQL
**************************************
...#తెలంగాణ #డైనమిక్ మంత్రివర్యులు @KTRTRS సారు గారు ఇలాంటి #ట్వీట్స్ కు మీరు స్పందించాలి మీ బాధ్యత. ఎందుకంటే మీ మంత్రివర్గం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు...... #ప్రయివేట్ #విద్యాసంస్థలు ముఖ్యంగా #నారాయణ #చైతన్య #కార్పొరేట్.... Etc వీటి యాజమాన్యాలు #తెలంగాణ #ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి అంటే అర్థం అయితుంది మన #విద్యావిధానం ఎలా వుందో అని..... Bplkm🪶
Bplkm🪶
#askktr @AnooradhaR #Balalahakkulasangham
@sdf4thepeople @rayadasm @RaviVattem @TspaDist @santoshajmeera @TSEduDept https://t.co/tMe4ojXVPE
No comments:
Post a Comment