Monday, July 4, 2022

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

*బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు*

హైదరాబాద్: బల్కంపేట  ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు అమ్మవారి కల్యాణం, బుధవారం రథోత్సవం సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని తెలిపారు.మరోవైపు ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు తలసాని  ఇంద్రకరణ్ రెడ్డి  పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఎల్లమ్మ కళ్యాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

No comments:

Post a Comment