హైదరాబాద్ : 29/06/2020
రిజిస్ట్రేషన్ సేవలు కు అంతరాయం...తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధిచిన.. సర్వర్ ను పాత సచివాలయం నుండి కొత్త సచివాలయం.. BRK bhavan కు మార్చడానికి..పనులు జరుగుట వలన రిజిస్ట్రేషన్ సేవలు...పునరుద్ధరణకు 1..2 రోజులు..పట్టవచ్చును
ఈ రోజు మధ్యాహ్నం..2..గంటల నుండి..రాష్ట్ర వ్యాప్తముగా.. సేవలకు..అంతరాయం
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment