అచ్యుత్ రావు సర్ (బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు) గారికి మరియు జీవన్ కుమార్ సర్ (మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త) గారికి నమస్కారం 🙏
సర్ తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు 8వ తారీకు నుండి మొదలవబోతున్నాయి కదా మరి ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా effect రోజు రోజుకు పెరుగుతూ వుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిదికాదు అని చాలా మంది తల్లి తండ్రుల అభిప్రాయం.
ఆరోగ్యభద్రత మీద ప్రభుత్వం చెపుతున్నట్లు భరోసా కనిపిస్తలేదు.
నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులకు +ve రావడం అందరికి తెలిసిందే.
సర్ దయచేసి పరీక్షలు postpone చేసి పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు పెడితే బాగుంటుంది.
సర్ మీరు కూడా ఆలోచించండి
ప్రజా సంకల్పం
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
03/06/2020
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment