హైదరాబాద్ : 14/06/2020
COVID-19 కొత్త లక్షణాలు బయటపెట్టిన ఆరోగ్య శాఖ.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శనివారం మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. COVID-19కు మరో 2 ప్రధాన లక్షణాలను వెల్లడించింది. ముందుగా సూచించిన 6లక్షణాలే కాకుండా ఇవి ఉన్నా కరోనాగా అనుమానించవచ్చని నిర్ధారించింది. చాలా కేసుల్లో శ్వాస సంబంధిత సమస్యలే వస్తాయని ఈ లక్షణాలు తక్కువ కనిపిస్తాయని పేర్కొంది.
ఇతర లక్షణాలు:
> జ్వరం
> దగ్గు
> నీరసం
> శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
> కఫ్ఫం ఎక్కువగా రావడం
> ముక్కు కారుతుండటం
> విరేచనాలు
*వీటితో పాటుగా అనోస్మియా, అగేసియా వాసన, రుచి తెలియకపోవడం వంటివి కూడా అదే లిస్టులో చేర్చింది ఆరోగ్య శాఖ.*
Source : 10tv న్యూస్
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment