Tuesday, December 31, 2024

*Uppal Municipal Stadium Left in a Mess After New Year’s Eve Event*

*Uppal Municipal Stadium Left in a Mess After New Year’s Eve Event*

The Uppal Municipal Stadium, which hosted the “Biggest Open Air New Year Eve 2025” event organized by Thrive Events, was left in shambles on January 1. The aftermath of the grand party shocked local residents and morning walkers as they encountered piles of trash, including beer cans, liquor bottles, and other waste scattered throughout the premises.

Residents expressed outrage over the state of the stadium, describing it as “smelly and uncleaned.” Many blamed the organizers for failing to ensure a proper clean-up after the event. “We came for our morning walk and were greeted with the smell of alcohol and garbage everywhere. This is unacceptable,” said a local resident.

The event, which included a liquor-serving zone, received permissions from local officials, raising questions about the lack of accountability in maintaining public spaces after such large gatherings. Critics have also pointed fingers at authorities for allowing the stadium to be used for events involving alcohol, given its proximity to residential areas.

Calls for immediate action have grown louder, with residents urging the municipal corporation and event organizers to clean up the mess and ensure stricter rules for future events. As of now, no statement has been issued by Thrive Events regarding the clean-up process.

*#Hyderabad #NewYear #Uppal*
Courtesy / Source by :
https://x.com/sudhakarudumula/status/1874334641207001581?t=4CPN1jKQH7A1xfPXlUwkTw&s=08
*****---*****---*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1874339788712738953?t=8eAmas3dlumVroLMvirN2Q&s=08  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_'Thrive Events' వారికి అనుమతులు ఎవరు ఇచ్చారు?క్రీడా మైదానంలో డ్రింక్ తాగడం ఏమిటి ? పోలీస్ అధికారులు గత మూడు రోజుల నుంచి డ్రంక్ & డ్రైవ్ వద్దు అని  సోషల్ మీడియా వేదికగా ఎన్నో అవగాహన మెస్సేజ్ లు పోస్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం ఆశ్చర్యం వేస్తుంది.ఉన్న ఒక్క క్రీడాస్థలంలో ఇలాంటి కార్యక్రమంకు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని 'ప్రజాసంకల్పం GROUP LINK MEDIA' డిమాండ్ చేస్తుంది ._*

*#echofriendly #environment* *#drunkanddrive #liquor #events* 
*#roadsafety* 

*@TelanganaCMO @IPRTelangana @TelanganaCS @PrlsecyMAUD @Collector_MDL @RachakondaCop* *@DcpMalkajgiri @uppalps_ @CommissionrGHMC @ZC_LBNagar @Dc_Ghmc*
*@Team_Road_Squad* 

*@Eatala_Rajender @BrsBandari*  

 *కలం యోధులు🪶*  
*Bplkm✍️*



కొత్త సంవత్సర వేడుకల్లో చేయకూడనివి!

కొత్త సంవత్సర వేడుకల్లో చేయకూడనివి! 
-మద్యం తాగి వాహనాలు నడపకూడదు.
- ⁠రోడ్లపై మద్యం తాగటం, కేక్ కటింగ్ లాంటివి చేయకూడదు.
- ⁠డీజేలు పెట్టకూడదు.
- ⁠టపాసులు కాల్చి ఇతరులను ఇబ్బంది చేయకూడదు.
- ⁠డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దు, డ్రగ్స్ ఉన్న పార్టీలలో పాల్గొన్నా కూడా ఇబ్బందులు తప్పవు.

Courtesy / Source by : https://x.com/TelanganaCOPs/status/1874038079486648767?t=NJVgz5Ri-UVZzWZd_-Yq-w&s=19

ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం

బ్రేకింగ్ న్యూస్

ఖాజాగూడా చెరువులో హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం

అది FTL పరిధిలో ఉన్నట్టు ఎలా చెప్తున్నారు.. ఆధారాలు ఉన్నాయా?

పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా..

FTL, బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చేస్తారు 

కమిషనర్ కి చెప్పి కూల్చివేతలు ఆపమని చెప్పండి, వినలేదు అంటే నేను ఎలా డీల్ చేయలో అలా చేస్తాను

ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ కి చెప్పండి ఇలా చెయ్యవలసిన అవసరం లేదని

పిటిషనర్ కూడా GHMC పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, పిటిషనర్ చేసిన తాత్కాలిక గోడలు కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలి - జస్టిస్ లక్ష్మణ్

Courtesy / Source by : https://x.com/TeluguScribe/status/1874022001691562388?t=BBrlbNG1Vewx0gel3RXkeg&s=19

Monday, December 30, 2024

తెలంగాణ... తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అనుమతి

గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి వినతికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

✅తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రత్యుత్తరం రాశారు.

✅తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారికి రాసిన లేఖలో గుర్తుచేశారు.

✅సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలో కోరారు.

✅శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు @AndhraPradeshCM గారు రాసిన లేఖలో పేర్కొన్నారు.

✅ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలో పేర్కొన్నారు. @TelanganaCMO @TTDevasthanams #TTD #AndhraPradesh 

Courtesy / Source by : https://x.com/CPRO_TGCM/status/1873731104974492045?t=SstBZ721RYWUNtrhBdFCfA&s=19

The Chief Minister thanked Mr.SatyaNadella

Hon'ble Chief Minister @revanth_anumula, accompanied by Minister for IT and Industries Shri @Min_SridharBabu, Minister for Irrigation and Civil Supplies Shri @UttamINC, called on Microsoft Corporation Chairman and CEO Mr. @satyanadella in Hyderabad.

🔹#Microsoft is one of the earliest technology companies in #Hyderabad and has grown to a strength of 10,000 employees over the years. It has also invested in a data centre capacity of 600 MW in the state.

🔸The Chief Minister thanked Mr. Nadella for his continuous investments and the growth of Microsoft's business in the city and state.

🔹The Chief Minister and IT Minister discussed various technology imperatives that the state is focusing on, including #AI, Gen AI, and cloud, and sought Microsoft’s support in developing a strong ecosystem to ensure Hyderabad is seen as a leading city in the world’s technology domain.

🔸The Chief Minister also outlined his plans for infrastructure development in the state, including the Regional Ring Road, radial roads, the #FutureCity project, development of new manufacturing clusters, and the creation of a vast pool of industry-ready talent through institutions like the Young India Skills University.

🔹Mr. Satya Nadella reiterated Microsoft’s commitment to partner with the state government in all its initiatives. He praised the Chief Minister’s vision of enhancing skills and improving infrastructure to the next level, stating that only these two factors could position Hyderabad among the Top 50 cities in the world for creating economic growth.

🔸@TelanganaCS Smt. Santhi Kumari, Special Chief Secretary for IT and Industries Shri @jayesh_ranjan, and Special Secretary to the CM Shri Ajith Reddy were also present at the meeting. @Microsoft @MicrosoftIndia #TelanganaRising 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1873706473357980109?t=9HNum46EtCJkZLyzCIY5aQ&s=19

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థినీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గారు అక్కడ చిన్నారులు, విద్యార్థులు నేర్చుకుంటున్న సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి విద్యార్థులను ముఖ్యమంత్రి గారు అభినందించారు.

@kanhashantivan నిర్వాహకులు, శ్రీ రామ్ చంద్ర మిషన్‌ అధ్యక్షులు, హర్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్, ఆధ్యాత్మికవేత్త గౌరవ @kamleshdaaji గారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలికి వనమంతా తిప్పి చూపించారు. కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ లో వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు సీఎం గారికి వివరించారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను,  మెడిటేషన్ సెంటర్ హలును సందర్శించిన సీఎం గారు అక్కడ ఒక మొక్కను నాటారు.

ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు @Vemnarenderredy గారు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు గారు, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ గారు, కాలే యాదయ్య గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TelanganaRising 

Courtesy / Source by :  https://x.com/TelanganaCMO/status/1873357987953467658?t=Dyce2FN3R9O2pDrx4Eg9_Q&s=19

Sunday, December 29, 2024

*_మీరు #IPS అధికారిలా మాట్లాడడం లేదు... పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు_*

https://x.com/TeluguScribe/status/1872957659743416550?t=yRdBxIoNiL7wLAlgYKgZWw&s=08   

*హైడ్రా కూల్చివేతలు ఆగవు*

*కొంత గ్యాప్ మాత్రమే వచ్చింది - కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్*

*FTL గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయి.*

*హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి.*

*హైడ్రా నోటీసులు ఇవ్వదు - వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు.*
     ***-----***-----***-----***

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#తెలంగాణ గౌరవ ఉన్నత న్యాయస్థానం ఎన్నోసార్లు చెరువుల పరిరక్షణ కోసం ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా పట్టించుకోవడం లేదు ఎందుకు ?._*

*_హైడ్రా ఏర్పాటు చెసిన రోజు నుంచి ఈరోజు వరకు మీరు ఎలాంటి వివరణలు అధికారికంగా ఇచ్చారు? అన్నీ ఒకసారి ప్రజల ముందు పెట్టండి చూద్దాం..._*

*_Mr కమీషనర్ గారు మీరు రోజుకోమాట.... పూటకోబాట లా వ్యవహరిస్తున్నారు  ఎందుకు ?_*

*_మీరు #IPS అధికారిలా మాట్లాడడం లేదు... పక్కా రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. ఇలా అయితే చెరువులను కబ్జారాయుళ్ల నుంచి మీరు(హైడ్రా) ఎలా కాపాడుతారు ?._*

*_#EncroachmentOfLakes లో #IllegalConstructions కు చట్టాలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిన సంబంధిత శాఖల #Corrupted అధికారుల మీద #RevanthreddyCM ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?._*

*_ఈ ఆక్రమణలకు బాద్యులు... #రెవిన్యూ,#ఇరిగేషన్,#GHMC,#రిజిస్ట్రేషన్SRO,#విద్యుత్ శాఖ, #HMWSSB._*

*_IMP NOTE : ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాల కలెక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే #WALTAACT ఉన్నా మౌనంగా ఉన్నారు కలెక్టర్లు ఎందుకు ? ఇలా అలసత్వం ప్రదర్శించిన కలెక్టర్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?._*

*_#చెరువులపరిరక్షణ కోసం...ప్రజాప్రయోజనాలకోసం, రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా పనిచేసే పర్యావరణ ప్రేమికులు,రిటైర్డ్ శాస్త్రవేత్తలు,ప్రజాసంకల్పం,NGO's, జర్నలిజం కు గౌరవం ఇచ్చే జర్నలిస్ట్లు & మీడియా & సోషల్ మీడియా ఎంత చెపుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు & అవినీతి ప్రభుత్వ అధికారులు... ఇది 100% నిజం._*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

_# ఏం బతుకుల్రా మీవి.!_

_దమ్ము లేనప్పుడు..._
*_నవ రంధ్రాలు మూసుకోండ్రా.!_*
_# గొప్ప అయితే మీరు.!_
_# తప్పు జరిగితే అధికారులు బాధ్యులా.?_
_# ఏం బతుకుల్రా మీవి.!_
_# అధికారులూ... మీరూ మారండి.!_
_# లేదంటే వ్యక్తిగత టార్గెట్.!_
_# గత ప్రభుత్వంలో మీవి బానిస బతుకులా.? కావా.?_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_రాజకీయ నాయకుల బతుకులు తెలుస్తున్నాయా.? ఇకనైనా బుద్ది వచ్చిందా.? లేదంటే మీ ఖర్మ. ఉదాహరణకు 'కాళేశ్వరం డిజైన్' నాదే అన్నోడు ఫాంహౌస్ దాటి రాడు. 'ఈ- రేస్'లో మొత్తం నాదే బాధ్యత అన్నోడు అధికారులను 'వెధవ'లను చేశాడు. పదేళ్ళపాటు సంకలు నాకిన ప్రతి అధికారికి సిగ్గు, షరం ఉంటే సిగ్గు పడండ్రా.! ఛీ..ఛీ‌. మీకు జీతాలు ఇచ్చేది.. సామాన్య ప్రజలు. వాళ్ళను వదిలి తాత్కాలిక 'గులానందం' కోసం ఎంతకైనా తెగించారు కాదురా..! మీ బతుకులు చెడ.!_*
*_అసలు విషయం_*
నదులకు నడకలు నేర్పినట్లు పగటి కలలు కనే 'ఓ తాగుబోతు' కాళేశ్వరం న్యాయవిచారణలో ఏం చెపుతాడు. ఆడి కొడుకు కూడా అంతే. ఈళ్ళకు జైళ్ళు అంటే భయం. అందుకే... ముందేం చెప్పాడు. ఈ వీడియో చూస్తే... 
(https://x.com/AnamchinniE2/status/1872993244457628083?t=vxLzUb-lSxInTxN-u_fWVQ&s=19 )
ఇతగాడి ధైర్యం తెలుస్తోంది.

*_ఇంటిల్లిపాదీ భయం భయంగా..:_*
తెలంగాణకు పట్టిన దరిద్రం ఇప్పుడు భయం, భయంగా బతుకీడుస్తోంది. దొచేయాల్సినంత దర్జాగా దోచారు. చెల్లెమ్మ అయితే ఏకంగా ప్రపంచ చరిత్రలో 'లిక్కర్ స్కాం'లో ఇరుక్కున్న తొలి మహిళ. భేష్. 

*_నాయకత్వంలో...వీక్:_*
నాయకుడంటే కార్యకర్తలకు ధైర్యం. కల్వ'కోట్ల' కుటుంబం ఆ ధైర్యం ఇస్తుందా.? ఈ సంఘటనలు చూస్తుంటే ఇంకా ఈ దౌర్భాగ్యులను నమ్మెటోడు ఉన్నాడా.? ఉంటాడా.? తథాస్తు.. మీ ఖర్మకు మీరే బాధ్యులు.

*_చివరిగా..:_*
అహంకారం తగ్గించుకొని.. తెలంగాణ సమాజాన్ని క్షమించమని అడగండి. లేదంటే జైళ్ళే మీకు గూళ్ళు.

Saturday, December 28, 2024

The Supreme Court has issued a set of guidelines to curb unauthorised constructions.

No Trade License Or Loans For Illegal Buildings; Officers Liable For Wrong Completion Certificates: Supreme Court Issues Directions

18 Dec 2024 2:52 PM

The Supreme Court has issued a set of guidelines to curb unauthorised constructions. The Court said that these directions are in addition to the directions issued in an earlier case regarding the demolition of structures.The bench comprising Justices JB Pardiwala and R. Mahadevan directed that it would be mandatory for the builder to display the approved plan during the period of...

Courtesy & Source by : LiveLaw.in 

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Merugu Rathnam, Deputy Surveyor, Dammannapet Mandal, Bhadradri Kothagudem District was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.50,000/- from the complainant "For conducting survey in the land of Complainant's Sister and submitting an Official Survey report."

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుడి సోదరి భూమిలో సర్వే నిర్వహించి అధికారికంగా సర్వే నివేదికను సమర్పించేందుకు గాను" ఫిర్యాధుదారుని నుండి రూ.50,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మన్నపేట మండలం డిప్యూటీ సర్వేయర్ మెరుగు రత్నం ."

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1872973410319646962?t=TZBeDa9gtz1UMLDUgDGu4Q&s=19

“Dial 1064 for Reporting Corruption"

Endrala Mallesham, Naib Tahsildar of Shankarapatnam Mandal of Karimnagar District was caught by #ACBOfficials for demanding and accepting the #bribe amount of Rs.6,000/- from the Complainant "to forward the file of NALA Conversion of a part of Agriculture land."

“Dial 1064 for Reporting Corruption"

ఫిర్యాదుదారుడి యొక్క "వ్యవసాయ భూమిలోని ఒక బాగాన్ని నాలా గా మార్చడానికి"  రూ.6,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహశీల్దార్ ఎండ్రాల మల్లేశం.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :  https://x.com/TelanganaACB/status/1872967459617292678?t=kBenFpdSmw6p5z0jlMGFRg&s=19

*_HYDRAA or HYDRAAMA?_*


*_HYDRAA or HYDRAAMA?_* *@Comm_HYDRAA and @revanth_anumula  needs to answer following:*

As per HYDRAA Commissioner's Previous Press statement HYDRAA will NOT act on encroachments of Lakes, FTL/Buffer Zones/Government lands those were occupied before commencement of HYDRAA i e. July 2024 and (especially poor and common man) then is it not a violation of Article 14 of the Constitution of India which states that everyone is equal before the law irrespective of economical or social status?
1. What was the reason for just amending GHMC Act by just inserting a new Section 374-B which states that “Notwithstanding anything contained in this Act, it shall be competent for the Government to empower any officer or agency or authority to exercise any of the powers of the Corporation and the Commissioner vested in them by or under this Act to protect public assets like roads, drains, public streets, water bodies, open spaces, public parks etc, vested in the Corporation or under state Government preserve them from any kind of illegal encroachments, in the manner prescribed by the Government as it deems fit form the time to time for the purpose of Disaster Response and Protection of Public Assets.”
2. The Agency was formed under GHMC Act through G.O.M.S No. 99, so when the Parent Act itself is not eligible for retrospective application then how come an agency formed under the said Act through a G.O. or through an Ordinance or through amendment bill as stated above can gain powers for acting retrospectively?
3. Why N-Convention was demolished despite having Court Stay?
4. Why 18 Villas were demolished in Patelguda Survey no 12?
5. Why 3 multistorey Buildings were demolished in survey No. 164 of Krishnareddypet, Ameenpur?
6. Why Demolitions were carried out in Sunnam cheruru?
7. Why No action on Ameenpur Lake encroachments?
8. Why no action on Shambunikunta Lake encroachments by Ameenpur Municipal Chairman Pandu Ranga Reddy?
9. Why no action on 355 villas constructed by occupying 18 acres of most valuable Government assigned land and FTL and Buffer Zone of Sambi kunta cheruvu of Ameenpur?
10. Why no Action on Lalitha constructions and on Avanthika Multistorey Building constructed on the FTL, Buffer Zone by diverting Natural flow of the Nala of Bandamkommu Lake?
11. Why no action on Aaditri Construction who are constructing 39 floors with 4 cellars and 10 towers on the downstream of the Ameenpur Biodiversity Heritage Lake by closing outflow channels?
12. Instead of Ammending and inscerting one section 
 374-B for transferring powers of Corporation and Commissioner to HYDRAA Why NO separate bill was introduced in recent Assembly sessions for giving retrospective application powers to HYDRAA by declaring effective?
13. How can the Government or corporation or agency formed under the corporation can exercise revision powers after laps of 10 to 20 years?
14. Is the Government and the HYDRAA not aware that they have no powers to take action retrospectively according the GHMC Act? if so then why the Government carried out above demolitions and why now the HYDRAA Commissioner saying that he will not act on encroachments that are happened before commencement of the Agency i.e. July 2024? then who will compensate the victims of above demolitions?  
Why Government trying to differentiate between poor, middle class or Rich w.r.t. to illegal acts? is the law different on the basis of person's status?
*@CPRO_TGCM*
*@Comm_HYDRAA*
*@mpponguleti* *#HYDRAA #Telangana #Sangareddy*

Courtesy / Source by : https://x.com/RaviVattem/status/1873045928787284475?t=_u8qPxA54f7EwuwfHIcb2g&s=08   

అర్ధాకలితో అలమటిస్తున్న #SSA కాంట్రాక్టు ఉద్యోగుల ఆకలి కేక

  
*_#వికారాబాద్ జిల్లా కేంద్రంలో #SSA ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 23వ  రోజు ధర్నా సందర్భంగా అర్ధాకలితో అలమటిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల ఆకలి కేక లో  K. పాండురంగయ్య చారి, ఆర్ట్,ZPHS మరికల్._*

https://youtu.be/8csZCmhCv2o?si=8Yjeq_sC8INEs04జే

*@GpkOfficial_*
*@Bmaheshgoud6666*
*@TelanganaCMO* *@Bhatti_Mallu*
*@TelanganaCS* *@IPRTelangana @Vemnarenderredy @Ponnam_INC @Murali_IASret* *@ProfKodandaram @KomatireddyKVR @KVishReddy @seethakkaMLA @BJP4Telangana @BRSParty_News @INCTelangana*

*@coll_vkb*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1873029182042849508?t=1jVlyaktIPDIiMVUPoZbZA&s=19

*_#మేడ్చల్ జిల్లా #SSA ఉద్యోగులు ఈరోజు సమ్మెలో భాగంగా హోమం & పూజ కార్యక్రమాలు చేశారు._*


*_#మేడ్చల్ జిల్లా #SSA ఉద్యోగులు ఈరోజు సమ్మెలో భాగంగా హోమం & పూజ కార్యక్రమాలు చేశారు._*

ఈరోజు జరిగినటువంటి మేడ్చల్ జిల్లా సర్వశిక్షా అభియాన్ సభ్యులందరూ శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేసినాము ఇప్పటికైనా శ్రీశ్రీశ్రీ తెలంగాణ తొలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరము ఎన్నికల ముందు హనుమకొండ ఏకశిలా పార్కు దగ్గర మా ప్రభుత్వం వస్తే మీకు రెగ్యులరైజ్ మరియు న్యాయం చేస్తానని వాగ్దానం చేసినాడు కాబట్టి ఎన్ని రోజుల నుండి రకరకాల కళాకృతులతో ప్రియతమ ముఖ్యమంత్రి గారు మా కుటుంబాలను ఆదుకోవాలని బడుగు బలహీన వర్గాల కుటుంబాల ము సార్ మేము ,, ఇప్పటికైనా మీ మంచి మనసుతో రాబోయే నూతన  సంవత్సరానికి శుభప్రదమైనటువంటి మీయొక్క అమూల్యమైనటువంటి ప్రకటన వస్తుందని సర్వ శిక్ష అభియాన్  కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉంటా ది సార్ దయచేసి మాకు మా కుటుంబాలను నూతన సంవత్సరంలో ఆనందంగా జీవించాలని తమరికి విన్నవించుకుంటున్నాం సార్ ఇది అభ్యర్థన మాత్రమే సార్ ఇంకా మా యొక్క ఓపికలను పరీక్షించకుండా అతి తొందర్లో మీరు న్యాయబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు తెలియపరచాలని సర్వ శిక్ష అభియాన్ కుటుంబంలో వెలుగులు నింపాలని తమరికి విన్నవించుకుంటున్నాం సార్🙏🏽🙏🏽🙏🏽

ఇట్లు :
#SSA EMPLOYEES 
#MEDCHAL DISTRICT 

Friday, December 27, 2024

_★ మహానేతకు ఇచ్చే నివాళి ఇదేనా..?_

*_సంతాపదినాలు అపహాస్యం.!_*
_★ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా పట్టిచుకోని వినోద భారతం.!_
_★ మహానేతకు ఇచ్చే నివాళి ఇదేనా..?_
_★ 8 వేల ప్రైవేటు వినోద ఛానళ్ళకు సంతాప ఆదేశాలు పట్టవా..?_
_★ దేశవ్యాప్తంగా 'ఒక్కక్షణం' ఆగని సినిమా ప్రసారాలు.!_
_★ నేటి అంత్యక్రియల సందర్భంలోనూ...నిరాఘాటంగా ఎంటర్ టైన్ మెంట్.!_
_★ ప్రభుత్వ ఛానళ్ళకు మాత్రమేనే...!_
_★ నూతన సంవత్సర వేడుకల మాట ఏమిటి.?_
_★ కాంగ్రెస్ మాత్రమే పాటించాలా.?_
_★ చట్టానికి సవరణలు అవసరం.!_
_★ 'తెలంగాణ వాచ్' ప్రత్యేక సంచలన పరిశోధన కథనం._

Courtesy / source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_

*_మహనీయులు మన్మోహన్ సింగ్ తిరిగి రాని లోకాలకు తరలి పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన 7 రోజుల 'సంతాపదినాల'కు అర్థం మారిపోయింది. గత పాతికేళ్ళక్రితం ఉన్న 'సంతాపదినాల'కు.. సాంకేతిక పరిజ్ఞానంతో వినోదం చాటున, మాటున వెలసిన ఛానళ్ళ ప్రభంజనంతో నేడు కొనసాగుతున్న 'సంతాపదినాల'కు ఎంతో వ్యత్యాసం ఉంది. కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న దాచలేని నగ్న నిజం. 'చట్టాల చట్రం' కొన్ని విషయాలకే పరిమితం అయిపోయింది. మానవతా విలువలు పడిపోతున్నాయని నిగూఢ నిట్టూర్పులు ఒకవైపు. దేశంలో పాతబడిన చట్టాలకు మరమ్మతులు ఆసన్నమైన తరుణం మరోవైపు. ఒకప్పటి సంప్రదాయాలను, సాంకేతిక, ఆధునీకతల పేరిట తుడిచిపెట్టే ప్రయత్నం నేడు కరతాళ నృత్యం చేస్తోంది. నవ భారతంలో ఇవి సంతాప దినాలా.? నిజంగా మనం దేశభక్తి గల పౌరులుగా ఆ,యా దేశాధి నేతలకు అంజలి ఘటిస్తున్నామా..? జనవరి 1వ తేదీన జరుగనున్న నూతన సంవత్సర వేడుకల మాట ఏమిటి.? ప్రశ్నించాల్సిన 'ఫోర్త్ ఎస్టేట్' మాటున చల్లగా 'సంతాపదినాలు' అపహాస్యం పాలవుతున్న 'వింత బహిరంగ వైనం' ఇది._*

రాజకీయ ఆర్థిక వైతాళికుడు, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  స్మృతి సూచికంగా దేశ వ్యాప్తంగా సంతాప దినాలు డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్కడా ఎలాంటి 'అధికారిక కార్యక్రమాలు' చేయకూడదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్ర హోంశాఖ సంతాప దినాలను ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. సంతాపదినాలు కేంద్రం ప్రకటించింది ఎందుకంటే మృతి చెందిన వ్యక్తి చేసిన జాతీయ సేవలను స్మరించుకోవడానికే. ఈ ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతుంది. ఘనంగా ప్రతి భారతీయుడి తరఫున ఘన నివాళులు అర్పిస్తుంది.

*_ప్రవేటు ఛానళ్లుకు పట్టవా...?_*
దేశవ్యాప్తంగా కేంద్ర సమాచారశాఖ నిబంధనల మేరకు అనుమతి పొందిన ప్రైవేటు ఛానళ్ళు 2023 నాటికి సుమారు 26 వందలకు పైగా ఉన్నాయి. రెండేళ్ళలో పాత లైసెన్స్ ల పేరిట మరో 870 శాటిలైట్ ఛానళ్ళు రంగప్రవేశం చేశాయి. దీనికి తోడు దేశంలోని 718 జిల్లాలలో 5 వేల పైచిలుకు కేంద్రాలలో స్థానిక, వెబ్ ఛానళ్ళు కలిపి సుమారుగా తొమ్మిది వేల ఛానళ్ళు ధనార్జనే ధ్యేయంగా ప్రజలకు 'వినోదం' అందిస్తున్నాయి. మన్మోహన్ జీ విషయంలో ప్రభుత్వ ఛానళ్ళు మినహా మిగిలిన వినోదాత్మక ఛానళ్ళు కనీసం నిమిషం కూడా 'మౌనం' పాటించలేక పోయాయి. ఇందులో 242 హెచ్.డి ఛానళ్ళు కూడా ఏంచెక్కా ఇమిడిపోయాయి. మరి ఈ ఛానళ్ళు కనీసం ఓ వారంపాటు 'వినోదం' పక్కనపెట్టలేక పోవడం అవాంఛనీయ దురదృష్ఠకరం. కేంద్ర ప్రభుత్వ సమాచారశాఖ ఆధ్వర్యంలో కొనసాగే 34 దూరదర్శన్ ఛానళ్ళు మాత్రం 'సంతాపదినాల సంస్కృతి'ని కాపాడుతున్నాయి.

*_కొత్త సంవత్సరం వేడుకల పరిస్థితి_*
కొత్త సంవత్సరం వేడుకలను ప్రభుత్వం ఆపగలదా.? ఆప లేకపోతే మరి కేంద్ర హోం, రాష్ట్రాలు ప్రకటించిన ఈ సంతాప దినాలకు అర్థం ఉంటుందా.? కింకర్తవ్యం ఏమిటి.?

*_ఇప్పుడేం చేయాలి..?:_*
జాతీయ గౌరవచిహ్నాల పరిరక్షణ (అవమాన నిరోధక) చట్టం -1971లోని నిబంధనల ప్రకారం జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం పౌరుల ప్రాధమిక విధి. దేశానికి చెందిన ప్రముఖ నాయకులు, ఉన్నత పదవులలో విధులు నిర్వహించే వ్యక్తులలో ఎవ్వరైనా మృతి చెందితే వారి మృతికి గౌరవంగా సంతాపం తెలుపడానికి పతాకాన్ని అవనతం చేయాలి. ఇది ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల వరకే. అధికారిక ప్రకటన ప్రకారం అధికారిక వినోదం, అధికారిక విందులు, ఇతర కార్యకలాపాలు ఉండవు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏ అనుబంధ సంస్థలు అయినా 'సంతాపదినాలు' పాటించే ప్రక్రియ కేంద్రం ప్రారంభించాలి. లేకపోతే... రెండు సార్లు ప్రధాని అయిన నిస్వార్థంగా నిరాడంబరుడు మన్మోహన్ సింగ్ స్మృతి పేరిటన ప్రకటించిన 'సంతాపదినాలు' ఈ విధంగా ఉంటే.. నేటి ని'స్వార్థ' రాజకీయ ప్రముఖులు(?) స్వర్గస్థులయితే.. వారి 'చితిమంటలు' ఆరకముందే ప్రజలు మరిచిపోతారు. కాదంటారా...?

*_చివరిగా..:_*
శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారలాంఛనాలతో దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. కనీసం ఆ గంటపాటు అయినా యావత్ భారత్ సంతాపం పాటిస్తుందా.? ఇది మరీ అత్యాశ ఏమో.!

*_అంకితం:_*
దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఓ మన్మోహనుడా.. ఓ భారతీయ పౌరుడిగా, దేశ భక్తుడిగా, ఓ పాత్రికేయుడిగా ఇదే నా ఘన అంకిత నివాళి. క్షమించవా మహానుభావా.!

బాక్స్:
*_కాంగ్రెస్ మాత్రమేనా..?_*
డిసెంబర్ 28న జరగాల్సిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవంతో సహా ఏడు రోజుల పాటు అన్ని పార్టీ కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ రద్దు చేసింది. ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి వేరేలా ఉండటం గమనార్హం.

_#AlluArjun ఎపిసోడ్ మీద ఉన్నప్రేమ పాలనమీద లేదు_


*#RevanthreddyCM గారికి #AlluArjun     ఎపిసోడ్ మీద ఉన్నప్రేమ కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థలలో విద్యార్థుల మరణాల మీద /గురుకుల విద్యార్థుల మరణాల మీద / సమగ్ర శిక్ష ఉద్యోగుల మీద మరీ ముఖ్యంగా #తెలంగాణ భవిష్యత్ మీద ఎందుకు లేకపోయే ??_*

*@TelanganaCMO @Bhatti_Mallu @IPRTelangana @CPRO_TGCM  @TelanganaCS @mpponguleti @Ponnam_INC @Tummala_INC @jupallyk_rao @seethakkaMLA* 
*@KomatireddyKVR*
*@iamkondasurekha @OffDSB* *@Bmaheshgoud6666 @Vemnarenderredy @ayodhya_boreddy @RamMohanINC @INCTelangana*
*@DigitalMediaTG* 

*@AnooradhaR #balalahakkulasangham @Murali_IASretd*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1872645276286238765?t=_eeWMl6JD1LMdzYWioZ10Q&s=08 

_# ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.!_

*_మన్మోహన్ జీ మళ్ళీ రావా.?_*
_# అవిశ్రాంత యోధుడు_
_# ఆర్థిక సంస్కరణల రూపశిల్పి.!_
_# సంతాపం సూచికంగా 'తెలంగాణ వాచ్' బ్యానర్ కిందకు..._

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత, 9440000009)_

*_ఏ తెలివితేటలు లేని కొందరు నీతి లేని రాజకీయ దౌర్భాగ్యులను వదిలేద్దాం. మన దేశం కోసం మా కోసం మళ్ళీ రావా..? మన్మోహన్ సింగ్ జీ..._*

భారత మాజీ ప్రధాని, పద్మవిభూషణ్ మన్మోహన్‌ సింగ్‌ (92) ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మృదు స్వభావి అయిన మన్మోహన్ సింగ్.. ఉన్నత విద్యావంతుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టేలా చేసి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచారు. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. 

దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్‌ సింగ్‌.. ఆ తర్వాత కాలంలో పదేళ్ల పాటు(2004-2014) ప్రధాన మంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబరు 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై.. 2019 జూన్‌ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్‌ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్‌ 3 వరకు కొనసాగారు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్‌ యూనివర్సిటీలో, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు బోధించారు. 1971లో కేంద్ర వాణిజ్యశాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా బహుముఖమైన సేవలందించారు.

ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ రోజూ 18గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. భారత విత్త వ్యవస్థను అత్యంత శక్తిమంతగా తీర్చిదిద్దారు. దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు. 2005లో సమాచార హక్కు చట్టం, ఉపాధిహామీ పథకం వంటివి తీసుకొచ్చారు. ఆయన హయాంలో అత్యధిక జీడీపీ (10.8శాతం) వృద్ధిరేటు నమోదైంది. మన్మోహన్‌ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్లు కేటాయించారు. ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగానూ రికార్డు సాధించారు.

*_చివరిగా మళ్ళీ..._*
ఏం తెలివితేటలు లేని కొందరు నీతి లేని రాజకీయ దౌర్భాగ్యులను వదిలేద్దాం. మన దేశం కోసం మా కోసం మళ్ళీ రావా.. మన్మోహన్ సింగ్.

బాక్స్:
*_మన్మోహన్ సింగ్ పవర్‌ఫుల్ కోట్స్_*

వేలాది సమాధానాల కంటే నా మౌనమే గొప్పది.

డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి.. కష్టపడకపోతే డబ్బు రాదు.

రాజకీయాలు చేసేటప్పుడు మనం ప్రజల గురించి ఆలోచించాలి, కానీ అందుకు మన నిర్ణయాలు తప్పు అయ్యేలా  చేయకూడదు.

జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు బాగుంటాయి, మరికొన్ని రోజులు చెడుగా ఉంటాయి.

ఓడిపోయిన వాడు తన కలలను వదులుకున్న వాడితో సమానం.

విద్య అనేది తెలివితేటలు పెంచేది మాత్రమే కాదు జీవితాన్ని కూడా నేర్పిస్తుంది
-మన్మోహన్‌ సింగ్

Thursday, December 26, 2024

*KGBV పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను పంపడం సరికాదు.*

*KGBV పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యాయులను పంపడం సరికాదు.*
 
*TUTF రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామినేని వెంలాటేశ్వర్లు(RV), లచ్చుమల్ల వెంకన్న.*

*కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వ ఉపాధ్యా యులను డిప్యూటేషన్ పై పంపడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు రామినేని వెంకటేశ్వర్లు, లచ్చుమల్ల వెంకన్నలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు గత 15 రోజులుగా దీక్ష చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను చర్చలకు పిలిచి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇటీవలనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వివిధ రూపాలలో పని సర్దుబాటు రూపంలో మిగులుగా గుర్తించబడిన పాఠశాల నుండి అవసరమైన పాఠశాలకు పంపించడం జరిగింది రానున్న వార్షిక పరీక్షల దృష్ట్యా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర చోట్లకు పంపిస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షను విరమింప చేయటానికి ప్రభుత్వం కృషి చేయాలి. దీక్ష కొనసాగుతున్నందున ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి తప్ప ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను పంపడం సరికాదు ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులతో చర్చలు జరిపి సాధ్యాసాధ్యాలని వారికి వివరించి తక్షణం సమ్మె విరమింప చేయాలని ప్రభుత్వానికి తెలియజేశారు.*

Wednesday, December 25, 2024

GHMC to launch online portal to curb illegal constructions in Hyderabad


GHMC to launch online portal to curb illegal constructions in Hyderabad

This move reportedly follows after the Telangana High Court's directive for stricter action against illegal constructions in Hyderabad.

Hyderabad: To tackle concerns regarding illegal construction in Hyderabad, the Greater Hyderabad Municipal Corporation (GHMC) plans to introduce an online portal to monitor violations and impose heavy penalties on property owners.

According to the TOI report, this move follows the Telangana High Court’s recent directive for stricter action against illegal constructions, which include unauthorized floors, road encroachments, deviation from approved plans, and violations of building codes, such as construction without proper approvals or occupying government or private land.

Over 2.5L writ petitions filed over illegal constructions in Hyderabad

In the past five years, over 2.5 lakh writ petitions have been filed in the Telangana High Court over the past five years regarding illegal constructions in Hyderabad.

During GHMC’s Prajavani program, around 40 to 50 percent petitions were regarding illegal constructions in Hyderabad. This year alone, TOI reports that GHMC has demolished over 1,000 illegal structures. However, enforcement is often delayed until complaints are lodged, and many property owners manage to evade scrutiny.

GHMC online portal to track complaints and enforce strict action

GHMC Commissioner K Ilambarithi stated that guidelines and standard operating procedures (SOPs) are being developed to tackle illegal constructions in Hyderabad. Property owners ignoring orders against illegal constructions will face criminal charges under Section 223 of the BNS along with a 400 percent penalty on the original fee.

The new online portal will track complaints from the initial notice to the final actions including the sealing and demolition of properties. GHMC also plans to work with the stamps and registration department to update the EC system, marking properties with illegal constructions in Hyderabad. This would alert potential buyers, creating a deterrent for owners engaged in unauthorized building activities.

Officials further informed TOI that many property owners bypass regulations by obtaining permits for smaller structures and later adding illegal floors or converting residential spaces into commercial establishments to evade higher tax rates.

Courtesy & Source by : 

Siasat.com / News / Hyderabad 

Tuesday, December 24, 2024

_Christmas Celebrations_

https://x.com/Praja_Snklpm/status/1871807921790824476?t=GM_W5z9_UTi5a2j1bD5IWw&s=08

*_Christmas Celebrations in 'PRAJASANKALPAM WAR ROOM' Premises...."Ganga-Jamuni tehzeeb✊".....Bplkm✍️_*

*#Christmas    #MerryChristmas    #ChristmasEve #Christmas2024*
*#SantaClaus*

*#AndhraPradesh #Telangana*

*@IPRTelangana @IPR_AP @IPRAndhra*

#Corruption in #GHMCuppalCircle-2

https://x.com/Praja_Snklpm/status/1871499132336320725?t=n6OK__10gCmqWX4oShayyQ&s=08   Total #Corruption in #ghmcuppalcircle-2 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_హెచ్చరిక.... #GHMCuppalCircle-2, #రామంతాపూర్ లో చాలా కాలనీలలో రెసిడెన్సియల్ ఇండ్లలో చట్టాలను ఉల్లంఘించి కమర్షియల్ గా ఉపయోగిస్తున్నారు.... ముఖ్యంగా హాస్టల్స్ / సెల్లార్స్ & పార్కింగ్ ప్లేసులో మెస్ లు /  ఇతర ఆక్టివిటీస్ చేస్తున్నారు...ఎలాంటి సేఫ్టీ మేజర్స్ లేవు.... ఆస్తిపన్ను లో అవకతవకలు...చాలా నిర్మాణాలు @TGBPASS నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా #Ghmcuppalcircle-2 అధికారులు just notice ఇచ్చి ఆ తరువాత illegal గా #corruption కు దాసోహం అంటున్నారు ఇది నిజం._*

*_#ABNఆంధ్రజ్యోతి వార్త కథనం ప్రకారం అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్న యజమాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ బిల్డింగ్ @TG_bPASS నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినా @Dc_Ghmc & @Acp2G78068 ఎలాంటి చర్యలు  తీసుకోలేదు అంటే అర్థం ఏమిటి @TelanganaACB అధికారులు చెప్పాలి._*

*#TelanganaRising  👉 #Corruption*

*Cc:@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana @PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @ZC_LBNagar* *@GHMCOnline* 
*@BplplH*  

*@Eatala_Rajender @BrsBandari*

*@RachakondaCop* 
*@DcpMalkajgiri*

*@uppalps_ any action on this complaint?*

*As always we offer our coordination in public interest...*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Monday, December 23, 2024

This is so sad, Young life lost

This is so sad, Young life lost 

#Hyderabad: Ireni Shivani, is a 21 YO, student  pursuing a B. Tech in CBIT Gandipet. The girl stays  at a Hostel, in Gandipet. 

On 23.12.2024,  Shivani went to attend an SSC alumni meet Nizam Sagar, Nizamabad. On her way back, She got down at Gachibowli. Her friend Venkat Reddy picked her up ( both were on a bike). 

On the way, when they reached the Nanakaramguda Rotary on ORR Service Road near Amma vari temple, at the same time a car bearing B.R. No. TG 09 3301 and its driver(Yedlapati Sri Kalash Age:19 years Occ:Student,R/Khanamet,Serilingampally), 
Were driving very fast and recklessly, the car hit the bike from behind. 

Shivani suffered severe head injury, and blood injuries on her left leg and other parts of her body.  Venkat Reddy suffered injuries on his legs, hands and other parts of his body. Both of them were taken to Kondapur Government Hospital. Doctors declared Shivani as brought dead while Venkat Reddy is undergoing treatment.

Courtesy / Source by : https://x.com/CoreenaSuares2/status/1871223704207999261?t=BzM6m1SjU8dfXslcmCpikQ&s=19

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Y. Danaiah, Administrative Officer & Manik Rao, Senior Assistant at Tandur RDO Office, Vikarabad Distrcit were caught  by #ACB officials for demanding and accepting a #bribe of ₹5,00,000/- from the complainant "for altering the Land Classification from Land For Road to Patta Land."

“Dial 1064 for Reporting Corruption"

రహదారి భూమి (LF Road )ని పట్టా భూమిగా భూ వర్గీకరణ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.5,00,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడ్డ వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్‌డిఓ కార్యాలయంలో పనిచేస్తున్న "పరిపాలన అధికారి (AO) వై. దానయ్య & సీనియర్ అసిస్టెంట్  మాణిక్ రావు".

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by:  https://x.com/TelanganaACB/status/1871240373047292297?t=mvQljWKaszpBjaEnE10Kmw&s=19

పుష్ప 2 సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు.

పుష్ప 2 సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు..
-పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా స్విమ్మింగ్ పూల్ లో ఉచ్చ పోయడంపై విమర్శ 
-డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్లపై చర్యలు తీసుకోవాలి -ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న #mlcteenmarmallanan #mlcmallanna #TeenmarMallanna #alluarjun    #alluarjunpushpa2 #sandhyatheatreincident #latestnews #viralvideo #qnewslive #qnewshd #qnewstelugu 

Courtesy / Source by : https://x.com/QGroupMedia/status/1871173653414739973?t=JD4hWX52QGV6M-sKVRmhJg&s=19
*****---*****---*****---*****---*****

వారే వాహ్... దట్ ఈజ్ మల్లన్న అంటే

ఇదే పోలీస్ స్టేషన్ అధికారులు ఎవరో చెపితే ఒకప్పుడు @TeenmarMallanna మీద తప్పుడు కేసులు పెట్టిండ్రు... ఇప్పుడు ఎంత ధర్జాగా కుర్చున్నావ్ మల్లన్నా 👍

@MedipallyPS సీఐ సారుకు దండాలు 🙏

@TelanganaCMO @KCRBRSPresident @IPRTelangana
@TelanganaDGP

కలం యోధులు🪶

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1871238743199498387?t=fgaWQWs_-PLeTFo2l6Sltw&s=19


Wednesday, December 18, 2024

*_నగరంలో నయీం వారసుడు.!_*

*_నగరంలో నయీం వారసుడు.!_*
_# నాగోల్ క్రిమినల్ కేసు_
_# అంతర్ రాష్ట్రంలో హల్చల్_
_# రాజకీయ నాయకుల నీడలో..!_
_# సహించం: పోలీసు ఉన్నతాధికారులు_

Courtesy / Source by :
_('తెలంగాణ వాచ్' సంచలన కథనం)_

*_అతగారిని చూస్తే భగవంతుడు సైతం ఆశ్చర్య పోతాడు. పైకి పరమ పవిత్రమైన భక్తుని రూపంలో... బొట్లు పెట్టి మరీ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతున్నట్టు కనిపిస్తాడు. ఆయనగారి చరిత్రలోకి వెళితే అంకుశం రామిరెడ్డి ఎందకూ పనికిరాడు. తెలంగాణ రాష్ట్రాన్ని కుదుపేసిన రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడి. బెదిరింపులు, కేసులు షరామామూలే.! ఇతగారు ఒకసారి న్యాయస్థానం నుంచి పరారయిన కేసులో కూడా ఉన్నాడు. ఆయనే దిగ్రేట్ భాషపాక సోమయ్య @ సోమన్న. అన్నీ కలిసొస్తే మరో నయీం అయ్యే అవకాశాలు ఉన్నట్లు బాధితులు చెపుతున్నారు._*

కాలచక్రం గిర్రున తిరిగి మళ్ళీ మొదటి ప్రస్థానం నుంచి సాగిపోతుంది. అలాగే నయీం పీడీ విరగడ అయిందని భావిస్తున్న తరుణంలో అలాంటి సంఘటనలే మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. నయీం దగ్గర పనిచేసిన చోటా మోటా నాయకులు నయీం తరహాలో బెదిరింపులకు దిగటంపై ఇటీవల పోలీసు శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. అందులో నాగోల్ లో ఒక క్రిమినల్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

*_గతంలో ఏం జరిగింది.?_*
నయీం తన భూ దందాలకు పోలీసులను పావులుగా వాడుకోవడం, కోట్లకు పడగలెత్తండం.. తప్పనిసరి పరిస్థితుల్లో 'కటాఫ్ మర్డర్' రూపంలో నయీం హతమవడం తెలిసిందే.! నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతగాడితో అంటకాగిన పోలీసులు ఎందరో అనేక అగచాట్లు పడ్డారు. ఇప్పుడు ఇదే తరహాలో భాషపాక సోమయ్య @ సోమన్న భూ దందాలతో చెలరేగిపోతున్నాడని, బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.

*_నాగోల్ క్రిమినల్ కేసులో...:_*
ఎఫ్ఐఆర్ నెంబర్: 679/2024లో 'గ్యాంగ్ స్టార్ నయీం ప్రధాన అనుచరుడు, కాంట్రాక్ట్ మర్డర్ లు చేస్తూ పలు హత్యల్లో ముద్దాయిగా వున్న భాషపాక సోమయ్య @ సోమన్న అనే వ్యక్తి నన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చి, నామీద దాడిచేయుటకు తన గ్యాంగ్ తో వెంటాడుతూ నన్ను భయభ్రాంతులకు గురిచేస్తున్న విషయం గురించి....' అంటూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

*_అంతర్ రాష్ట్రంలో హల్చల్:_*
భాషపాక సోమయ్య @ సోమన్న "గ్యాంగ్ స్టార్ నయీం" ప్రధాన అనుచరుడు, కాంట్రాక్ట్ మర్డర్ లు చేస్తూ పలు హత్యల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఇతను నయీం గ్యాంగ్ తో కలిసి కోనాపూరి ఐలయ్య అలియాస్ సాంబశివుడు, కోనాపూరి రాములు హత్య కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కోనాపూరి రాములు హత్యలో వాడిన ఆయుధంతో కేరళ రాష్ట్రం, త్రివేండ్రంలోని ఒక లాడ్జిలో అరెస్ట్ అయ్యాడు. (కేసు నెంబర్: సిసి/1101375/2014) ఈ కేసులు నేటికి వివిధ న్యాయస్థానాలలో విచారణ కొనసాగుతున్నాయి. ఎసి/92/2021 కేసు కూడా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు సందర్భంగా న్యాయస్థానం నుంచి పారిపోయినట్లు మరో కేసు భువనగిరిలో నమోదు అయినట్లు తెలుస్తోంది.

*_రాజకీయ నాయకుల నీడలో...:_*
ఇలాంటి దందాలు చేసే చెంచాలు మంత్రులతో, స్థానిక నాయకులతో ఫోటోలు దిగటం, వాటితో హల్చల్ చేయటం గమనార్హం. ఈ కోవలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర జాగ్రత్త సుమీ.!

*_సహించం: పోలీసు ఉన్నతాధికారులు_*
ఇలాంటి సంఘటనలను సహించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. డిజిపితో సహా గతంలో నయీం కేసులను పర్యవేక్షించిన సీనియర్ ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి దృష్టికి ఈ సోమయ్య విషయం వెల్లడం జరిగింది. ఆన్ లైన్ లో అందిన ఫిర్యాదులో సోమయ్యకు పోలీసు శాఖలో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ అండగా ఉండగా... ఆ కానిస్టేబుల్ ద్వారా భువనగిరిలో గతంలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ఒకరిద్దరి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు సోమయ్య విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.!

*_హైడ్రా... హై... డ్రామా చేసింది 😀_*

*_హైడ్రా... హై... డ్రామా చేసింది 😀_*

*#TelanganaHighCourt #EncroachmentOfLakes #IllegalConstructions*
*#environment*

*_మొత్తంగా పర్యావరణ ప్రేమికుల ఆశయాలను వమ్ముచేసిన #HYDRAA_*

*@DonthiNreddy @LubnaSarwath @HyderabadCitiz9 @RaviVattem*

*@TelanganaCMO @Bhatti_Mallu @IPRTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1869355313776013380?t=0GpHN8-6nHU39JT2zG7WQw&s=08   

Monday, December 16, 2024

*_ఇంకెన్నాళ్లు విద్యార్థుల మరణాలు ? #RevanthreddyCM ?_*

https://youtu.be/NTO9ztaVZ3s?si=8f68T5eDt9dO-vlH  

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#తెలంగాణ లో  కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల యాజమాన్యాల దోపిడీ వల్ల ఇంకెన్నాళ్లు విద్యార్థుల మరణాలు ? #RevanthreddyCM ?_*

*_#TelanganaAssemblySession_*

*Cc:@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @TelanganaDGP @RachakondaCop @Murali_IASretd @GhantaC @AnooradhaR #balalahakkulasangham @bigtvtelugu*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1868912210225041507?t=o7pqttdoMDEjaG6mf7buaA&s=19

Dear candidates, relax and rejuvenate while you await the reesults!

Keep your faith in #tgpsc and you will surely be rewarded. The first of many more successful exams is taken and results shall be announced soon. 

Dear candidates, relax and rejuvenate while you await the reesults!

#publicserviceexam #Group2 #jobs 

Courtesy / Source by :  https://x.com/BVenkateshamIAS/status/1868650710767923483?t=2cctFvBUJEzAn0WFXP0G6w&s=19

"Dial 1064 for Reporting Corruption"

Mohd. Hafeezuddin , Forest Range Officer of Metpalli and I/C of Kathlapur Mandal in Jagitial District was caught by #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.4500/- from the complainant “to issue NOC for Shifting of Wood.”

"Dial 1064 for Reporting Corruption"

"కలపను తరలించడం కోసం నో ఆబ్జెక్షన్ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.4500/- #లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడిన   జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ & కత్లాపూర్ మండలానికి ఇంచార్జి - మొహమ్మద్ హఫీజుద్దీన్.

"ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి"

Courtesy / Source by : https://x.com/TelanganaACB/status/1868644411157913780?t=5sFlCkAmiZKLDhdIck6AJw&s=19

*_#TelanganaRising అంటే ఇదేనా #RevanthreddyCM సారు ??_*

https://x.com/Praja_Snklpm/status/1868577241971757115?t=RTDjoYyimguskZKZaTtkyA&s=08  

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_ఎన్నికలప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులను స్వయంగా వచ్చి కలిసి #కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తాము అని మీడియా ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సారు సిఎం కుర్చీలో కూర్చోగానే మాట తప్పాడు ఎందుకు?._*

*_#TelanganaRising అంటే ఇదేనా #RevanthreddyCM సారు ??_*

*_సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయండి @TelanganaCMO సారు._*

*@TelanganaCS @CPRO_TGCM @IPRTelangana @Vemnarenderredy @ayodhya_boreddy @Ponnam_INC @Collector_MDL @deo_medchal @Murali_IASretd @INCTelangana @TSEduDept*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Saturday, December 14, 2024

CMOHYD లో ఇచ్చిన ఫిర్యాదులకే దిక్కులేదు

https://youtu.be/mFlIRZTaMWE?si=KjfYTSiH--vcwNbK  

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#తెలంగాణ సిఎం కార్యాలయంలో (#CMOHYD)ఇచ్చిన పిటిషన్లు / ఫిర్యాదులు / #RTIA లకే న్యాయం జరుగుతలేదు అంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో అర్థం అవుతుంది._*

*#IndianConstitution #SupremeCourtIND #TelanganaHighCourt*
*#TelanganaScams*

*Cc:@RahulGandhi*
*@INCIndia*
*@Bmaheshgoud6666*
*@TelanganaCMO*
*@Bhatti_Mallu* *@TelanganaCS* *@CPRO_TGCM* *@IPRTelangana*
*@Vemnarenderredy @mpponguleti @INCTelangana*
*@KomatireddyKVR @DamodarCilarapu @seethakkaMLA @Ponnam_INC @OffDSB @jupallyk_rao* 
*@PrlsecyMAUD @cdmatelangana @HMDA_Gov @GHMCOnline @CommissionrGHMC @TelanganaACB @DigitalMediaTG @RamMohanINC @ZC_LBNagar @ZC_Khairatabad @ZC_SLP @ZC_Kukatpally1 @ZC_Secunderabad @ZC_Charminar*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1867862536680534226?t=sIUP0MdwroNVZylGwICGLw&s=19

Friday, December 13, 2024

Allu Arjun’s Arrest

https://youtu.be/GHEnQcmMxWI?si=8QTnLssnrBuf1X_Z  

*#Pushpa2*
*#AlluArjun* 

*@shochikkadpally*
*@acpchikkadpally*

*#SandhyaTheatre*
*#RTCXRoads* 
*#Hyderabad*
*#TeluguMovies*

*@KChiruTweets*
*@PawanKalyan*
*@alluarjun*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1867480437058343088?t=4XQMKGaJyEDyUCLcC_4a9Q&s=19

*****---*****---*****---*****
*Police Commissioner Confirms Allu Arjun’s Arrest in Sandhya Theatre Stampede Case*

Hyderabad Commissioner of Police, C.V. Anand, officially confirmed the arrest of Telugu actor Allu Arjun in connection with the Sandhya Theatre stampede case.

Actor’s Objection During Arrest

A video of the arrest has surfaced, showing Allu Arjun objecting to the manner in which he was taken into custody. He was seen telling cops that he was taken from bedroom, and he requested the police to allow him to finish his breakfast before being escorted away.

In the video, his wife, Sneha Reddy, and father, Allu Aravind, are also seen during the tense exchange.

Pushpa 2’s Blockbuster Success and Political Rumors

Allu Arjun’s latest film, Pushpa 2: The Rule, has been a massive success, grossing over ₹1,000 crore at the box office so far. The actor has been in the spotlight recently, not only for his professional achievements but also for addressing rumors about his entry into politics. Just yesterday, he publicly denied any such plans, brushing off the speculation.

The arrest of the star, amidst his soaring career, has drawn significant attention and sparked debate about celebrity accountability and public safety at high-profile events.

*#AlluArjunArrest #AlluArjun #Pushpa2TheRule*   
Source :
*@sudhakarudumula.... Editor & Journalist*

Thursday, December 12, 2024

*_చెప్పులు / షూస్ ఎత్తుకెళ్లే దొంగలు._*

https://x.com/Praja_Snklpm/status/1867170747652977029?t=p6K3AKwlGuaUXh8_r_VAzQ&s=08  

*_చెప్పులు / షూస్ ఎత్తుకెళ్లే దొంగలు._*  

*_ఉప్పల్ పోలీస్ స్టేషన్ రామంతాపూర్ లో గత కొన్నిరోజులుగా ఇంటి ముందు వదిలిన షూస్ / చెప్పులు మాయం అవుతున్నయి. స్థానికులు నిఘా పెట్టి దొంగలను పట్టుకున్నారు._*

*_@uppalps_ అధికారులు ఈ దొంగల మీద #FIR చేసారా 🤔_*

*#ShoeThief 😀*

*@RachakondaCop*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Wednesday, December 11, 2024

*_#జర్నలిస్ట్స్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి ??_*


https://youtu.be/EJg4Xf9KoPE?si=QIb14oCU9LlZXFBn      

*_#మీడియా... #జర్నలిజం... #జర్నలిస్ట్._*

*_#జర్నలిస్ట్స్ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి ??_*

*_ఎవరిది నిజం... ఎవరిది అబద్దం?_*

*_గత పది సంవత్సరాలలో జర్నలిస్ట్ సంఘాలు,సీనియర్ జర్నలిస్ట్లు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేసిండ్రు?_*

*_ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, తెలంగాణ జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘము అధ్యక్షులు అనంచిన్ని వెంకటేశ్వరరావు గారి సంచలన విశ్లేషణ._* 

 *#journalism #journalist #media* 
*#mohanbabumanchu*
*#Telangana* *#AndhraPradesh* 
*#telugupopulartv*
*#mohanbabu​ #chiranjeevi*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*@TelanganaCMO*
*@CPRO_TGCM*
*@IPRTelangana @mpponguleti* *@KomatireddyKVR* *@raviprakash_rtv @TV9Telugu @kalojitv4ts @NtvTeluguLive*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1867068049129640236?t=x73B7P-W2-xvXo9hZnuv_A&s=19