కాళేశ్వరం అంటే క్యాచ్ కాజేసే యంత్రం.
ఇంజనీర్లతో పాటు కాంట్రక్టర్స్ మోసాల పై అనేక కథనాలు.
కేసులు వేసిన వారంతా ఇప్పుడు బీఆర్ఎస్ లోనే.
పక్క అధారాలతో ప్రాజెక్ట్ స్కాంను భయటపెట్టాను
బిజేపీకి అరెస్ట్ చేసే దమ్ము ఉంటే.. అన్ని అధారాలు ఇస్తాను.
కేసీఆర్ ఊహాజనిత ప్లానింగ్ కి తల ఊపిన ఇంజనీర్స్.
వారి తప్పిదాల వలనే లక్ష కోట్ల ప్రాజెక్ట్ కు ముప్పు.
వందల కోట్లు సంపాదించిన ఇంజనీర్స్.
మెఘా కృష్ణారెడ్డికి కాళేశ్వరం స్కాంలో 40 వేల కోట్ల లాభం.
కేసీఆర్ పార్టీకి ఇచ్చినవి 9 వేల కోట్ల క్యాచ్.
కాగ్ నివేదిక ఇచ్చినా .. కళ్లు మూసుకున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ.
ఇన్వేస్టిగేషన్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి గతంలో సంచలన కథనాలు.
మరిన్ని అధారాలు కావాలంటే
9848070809 కి వాట్సప్ కాల్ చేయండి.
*కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక*
*బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదు
*మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలి
*అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది
*డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడింది
*బ్యారేజీ వైఫల్యం ప్రజల జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది
*సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు బ్యారేజీ మొత్తం ఉపయోగించే అవకాశం లేదు
*ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం
*బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడింది
*కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చింది
*రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉంది
*అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుంది
No comments:
Post a Comment