👉 *రాష్ట్ర ముఖ్యమంత్రి*
*కె సి ఆర్* *ను అడిగేటోడు లేడా...?*
♦️ *కరెంట్ చార్జీలు పెంచితే ఆడిగేటోడు లేడు*
♦️ *ఆర్టీసీ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*
♦️ *రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే ఆడిగేటోడు లేడు*
♦️ *ఇంటి పన్నులు పెంచితే ఆడిగేటోడు లేడు*
♦️ *మద్యం తాగి బయటకొస్తుంటే పట్టుకుని కేసులు రాస్తుంటే ఆడిగేటోడు లేడు*
♦️ *రోడ్ల పక్కన బండ్లు పెడితే పోలీసులు ఫొటోలు తీసి వేల రూపాయలు ఫైన్ లు నొక్కుతుంటే ఆడిగేటోడు లేడు*
♦️ *రోడ్ల పక్కన పండ్లు కూరకాయలు అమ్ముకుంటుంటే ఫొటోలు తీసి ఫైన్లు వేస్తుంటే ఆడిగేటోడు లేడు*
♦️ *హరితహారం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క చెట్టును పెంచకపోయినా అడిగేటోడు లేడు*
♦️ *కోట్ల కొద్దీ కోతులు పెరిగి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నా పట్టించుకునేవాడు లేడు*
♦️ *హైదరాబాద్ నడిబొడ్డున చిన్నారిని వెంటాడి చంపిన కుక్కల విషయం అడిగేటోడు లేడు*
♦️ *ఆడపిల్లలను ర్యాగింగ్ పేరుతో వేధించి పరోక్షకంగా వారి మరణానికి కారణమైన వారిని పట్టించుకునేటోడు లేడు*
♦️ *పాతిక వేల రూపాయలున్న మద్యం టెండర్ ఫీజును రెండు లక్షలకు పెంచితే ఆడిగేటోడు లేడు*
♦️ *నీళ్లతో తయారయ్యే మద్యం వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు*.
♦️ *గోదావరి లో పుక్కానికి కొట్టు కొచ్చే ఇసుకను కూడా వేల రూపాయలకు అమ్ముకుంటుంటే ఆడిగేటోడు లేడు*..
♦️ *మనం కరోనా మహమ్మారి నుండి బతికి బట్ట కట్టడానికి వేల కోట్లతో ఉచిత టీకాలు అవి ఎక్కడ నుంచి వచ్చాయని ఆడిగినోడు లేడు*.
♦️ *కరోనా కష్ట కాలం లో రెండున్నర సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తుంటే ఎక్కడినుండి వచ్చాయని ఆడిగినోడు లేడు*..
♦️ *కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ కి ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నా అవి ఎలా ఖర్చు చేస్తున్నారు అని పట్టించుకున్నోడు లేడు*
♦️ *ఇవన్నీ ఎక్కడనుండి వస్తున్నాయని* *తెలుసుకున్నోడు లేడు*
♦️ *కానీ...*
*విదేశాలనుండి కొనుక్కొచ్చే పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటనూనె ల రేట్లు పెరిగితే మాత్రం ఎగేసుకుని ఎగిరెగిరి పడుతున్నారు*..
♦️ *కేంద్రం పెంచిన ప్రతి రూపాయి మన అభివృద్ధి కి ఉపయోగిస్తుంది.కానీ రాష్ట్రం పెంచిన పన్నులు మొత్తం కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది*..
♦️ *రాష్ట్రంలో పెంచుతున్న రేట్లు మీ కండ్లకు కనిపించడం లేదా*..
♦️ *ఇవన్నీ ఎవరికి కనబడటం లేదా*..
*ఎందుకు స్పందించడం లేదు..*
♦️ *మనం కట్టే పన్నులు మనకు సక్రమంగా* *ఉపయోగపడేలా చేసేవారిని ఎన్నుకుందాం..భావితరాలకు భవిష్యత్తునిద్దాం*.
*జై భీమ్* ✊
మల్లేశం ✍️(జర్నలిస్ట్)
No comments:
Post a Comment