*తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు దశాబ్ది ఉత్సవాలా?*
*BSP-ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు*
*గందమల్ల శ్రీనివాస్*
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ధనంతో హంగు, ఆర్భాటలతో నిర్వహిస్తున్న దశాబ్ది సంబరాలు, ముందుగా వారి కుటుంబం మొత్తం బాగుపడినందుకు, మరియు KCR పెట్టిన నూతన పార్టీ BRSను ప్రచారం చేసుకోవటం కోసం
మాత్రమే అని అన్నారు
గడిచిన 9 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని అన్నారు
మాయమాటలతో అధికారంలోకి వచ్చి మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను నేడు అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత మన KCR గారిది అని విలేకరుల సమావేశంలో అన్నారు
తెలంగాణలో గద్దెనెక్కదానికి ఇచ్చిన హామీలలో KCR ఇంత వరకు నెరవేర్చని వాటిలో కొన్ని హామీలు మాత్రమే
1) తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయనందుకు సంబరాలా?
2) నిరుద్యోగులను మోసం చేసినందుకు సంబరాలా
3) ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వనందుకు సంబరాలా
4) డబల్ బెడ్ రూములు ఇవ్వనందుకు సంబరాలా
(ని ఫామ్ హౌస్, ,ప్రగతి భవన్, నూతన సచివాలయం నిర్మాణం కేవలం 6 నెలల్లోనే పూర్తి చేసుకోవటం కోసం వందల కోట్లు ఉంటాయి కానీ
పేదవాడికి ఇల్లు కట్టుకోవటానికి 9 సంవత్సరాల నుండి బడ్జెట్ ఇవ్వనందుక)
5) కేజీ టు పీజీ విద్య అమలు చేయనందుకు సంబరాలా
6) ధరణి పేరుతో వేల ఎకరాల భూమిని దగా చేసినందుకు సంబరాలా
7) దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు సంబరాలా
8) నిరుద్యోగ భృతి ఇవ్వనoదుకు సంబరాలా
9) TSPSC లో పేపర్లు లీకేజీ చేసి 36 లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేసినందుకు సంబరాలా
10) ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నందుకు సంబరాలా
11) నల్ల మట్టిని దోస్తునందుకు,ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నదుక సంబరాలా
12) లిక్కర్ స్కాము చేశాం అని సంబరాలా
13)ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా,హర్హులను వదిలేసి కేవలం BRS కార్యకర్తలకు దళిత బంధు ఇచ్చినoదుక
15) తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను వదిలిన కుటుంబాలను వదిలి
తెలంగాణ ఉద్యమాన్ని నిరుగార్చిన వారికి ఈ రోజు MLA, MP టిక్కెట్లు ఇచ్చి
సామాన్య ప్రజలను దోచుకుంటుంనందుక
16)దళితుడిని ముఖ్యమంత్రి చేయనందుక
16)ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్న, విద్యార్థుల, తల్లిదండ్రుల ఆనాదలు అయినందుక
అని ప్రశ్నించారు
18)నిటమునిగిన ఇళ్లకు ఇంత వరకు నష్ట పరిహారం ఎవ్వనందుక
19)ఒక్క వనకే ఇండ్లు, మునిగిపోయే డ్రైనేజీలు, ఏర్పాటు చేసినందుక
కాళేశ్వరం, వంటి ప్రాజెక్టులాల్లో లక్షలాది రూపాయలను కమీషన్ల రూపంలో మీ కుటుంబాలకు దోచిపెట్టినందుక
20) చెరువులు, సామాన్య ప్రజల భూములు కబ్జా చేస్తున్నాదుక ఈ సంబరాలు
అని అన్నారు
వీటి అన్నిటికి ఉప్పల్ MLA బేతి సుభాష్ రెడ్డి గారు
సమాధానం చెప్పాలి అని అన్నారు
ఎమ్ సాధించారు అని దశాబ్ది ఉత్సవాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు
మీరు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల అన్నిoటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని రాబోయే ఎన్నికల్లో BRS కు తగిన బుద్ధి చెప్పి BSP కి అధికారం ఇస్తారు అని అన్నారు
రాబోయే రోజుల్లో తెలంగాణ బహుజన సమాజం మొత్తం
బహుజన్ సమాజ్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి
Dr RS ప్రవీణ్ కుమార్ గారి వెంట ఉంటూ ఆయన చేస్తున్న పోరాటానికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు అదే విదంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు
బహుజనులకు రాజ్యాధికారామే అంతిమ లక్ష్యంగా BSP పని చేస్తుంది అని అన్నారు.
No comments:
Post a Comment