*Press Note* 29/06/2023
*రామంతపూర్ RTC కాలనీ నుంచి*
*బస్సులను* *పునప్రారంభించాలి* *BSP*
ఉప్పల్ అసెంబ్లీ పరిధిలో గల రామంతపూర్ డివిజన్లలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్లి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోవటం జరిగింది కరోనకి ముందు 18R సికింద్రాబాద్ 2)115 కోటి, 3)113 ESI సన్నత్ నగర్ / యూసఫ్ గూడ4)71A చార్మినార్5) 141 నాంపల్లి బస్సులు గతంలో మా కాలానికి వచ్చేవి ,కరోన తగ్గిన తరువాత నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆ బస్సులను పునప్రారంభించలేదు అని కాలనీ వాసులు వాపోయారు
ముక్యంగా, చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు, మహిళలు,సీనియర్ సిటీజన్స్, ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
ఉప్పల్ డిపోలో ఎన్నో సార్లు ఈ విషయంపై ఫిర్యాదు చేసిన పాటించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు
బస్సులు రాకపోవడంతో అదే అదునుగా తీసుకున్న ఆటో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు అని తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తిరిగి బస్సులు వచ్చేలా చేయటానికి మా వంతుగా కృషి చేస్తాము,బస్సులు వచ్చే వరకు స్థానికులకు అండగా BSP ఉంటుంది అని హామీ ఇచ్చారు
ఈ విషయంపై డిపో మేనేజర్ స్పందించి వెంటనే కాలానికి బస్సులను పునప్రారంభించాలి అని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో
*తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
*శీలం అనిత రెడ్డి గారు*
*మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ఇంఛార్జీ*
*గౌడ సుదర్శన్ గారు*
*జిల్లా ప్రధాన కార్యదర్శి*
*ఇటుకల అంబేద్కర్ గారు*
*జిల్లా కోశాధికారి*
*కుసుకుర్తి శ్రీహరి గారు*
*ఉప్పల్ అసెంబ్లీ ఇంఛార్జీ*
*కుమార్ D*
*ఉప్పల్ అసెంబ్లీ అధ్యక్షులు*
*గందమల్ల శ్రీనివాస్ గారు*
*స్థానికులు సామాజిక కార్యకర్త*
*బాపట్ల కృష్ణ మోహన్(ప్రజాసంకల్పం),* *ఒబేలు,సత్యనారాయణ,మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు*
*****---*****---*****---*****---*****
28/06/2023
*#ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం BRS & BJP & Congress & BSP & Communists నాయకులను "ప్రజాసంకల్పం" ప్రశ్నిస్తుంది 👉 రామంతాపూర్ డివిజన్ లో RTC కాలనీ (E - Seva) నుండి ఎన్నో సంవత్సరాలనుండి బస్సు సౌకర్యం ఉండేది. వృద్ధులు / మహిళలు / విద్యార్థిని విద్యార్థులకు ఈ బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేది ఇప్పడు ఈ సౌకర్యం లేక రెండు సంవత్సరాలు అయింది. అందరు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి మీరు ప్రజల ప్రయోజనాలకోసం పనిచేయాలి కదా! ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సమస్య మీద ద్రుష్టి పెట్టడం లేదు ఎందుకు??*
*మీరు ప్రజలకోసం పనిచేస్తున్నాము అనుకుంటే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయండి.*
*Bplkm🪶*
*NOTE: COPY TO GROUP LINK MEDIA*
https://www.instagram.com/p/CuCO254PPe8/?igshid=MTc4MmM1YmI2Ng==
No comments:
Post a Comment