Thursday, March 18, 2021

తెలంగాణ పోలీసులు మహిళల భద్రతా విభాగం QR CODE


హైదరాబాద్ : 19/03/2021

తెలంగాణ మహిళల భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న మహిళలు అత్యంత వేగంగా WSW మహిళ భద్రతా విభాగాన్ని సంప్రదించడానికి QR CODE ఏర్పాటు చేశారు. ఏదైనా ఆపదలో ఉన్నప్పడు ఈ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీకు వేగంగా మహిళా భద్రతా విభాగం కానీ, తెలంగాణ పోలీసులు కానీ సహాయాన్ని అందిస్తారు. https://t.co/8Cy6GOKDcc
ప్రతీ ఒక్కరూ ఈ QR CODE ను తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ మహిళా భద్రతా విభాగం విజ్ఞప్తి చేస్తుంది.

@Sumathi మేడం IPS

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment