Sunday, March 21, 2021

ప్రజల కోసం పుట్టిన మనిషి కి అభినందనలు

హైదరాబాద్ : 21/03/2021
తెలంగాణ లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఒక సంకల్పంతో MLC ఎన్నికలలో ప్రజాభిమానంతో పోరాటంలో నిలబడి తెలంగాణ చరిత్రలో ఎవరు ఊహించని విధంగా ఈ ఎన్నికలలో డబ్బులు & మధ్యం పంచిన పత్యర్థులకు ముచ్చెమటలు పట్టించిన ప్రజల మనిషి తీన్మార్ మల్లన్న గారికి అభినందనలు తెలియచేస్తుంది ప్రజా సంకల్పం & link Media 😔👍🙏.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/


No comments:

Post a Comment