Thursday, March 11, 2021

పట్టబద్రులరా 🙏 , మేధావులారా 🙏 , మీరు ఓటువేసే ముందు దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి

హైదరాబాద్ : 12/03/2021

*పట్టబద్రులరా ! 🙏 , మేధావులారా 🙏 ! , మీరు ఓటువేసే ముందు దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి* 🙏  ! మీ ఒక్క ఓటుపై తెలంగాణలోని 25 లక్షల నిరుద్యోగుల , 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల , 20 లక్షల పైగా ప్రైవేటు ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి.మనం తెలంగాణ సాధించుకున్నది " నీళ్ళు - నిధులు - నియామకాలు " అన్న నినాదంతో ఈ నినాదంతోనే చదువుకున్న , చదువుకుంటున్న మనం అవగాహన చేసుకున్నాం , అవగాహన లేని వారికి అవగాహన పరిచాము , తెలంగాణ ఉద్యమం పట్ల ప్రేరణ కల్పించాము ,  భాగస్వాములను చేసాము , పొరాడాము చివరికి సాధించాము కానీ సాధించిన తెలంగాణను ఒక దొర ( #TelanganaCM #KCR #కల్వకుంట్ల_చంద్రశేఖర_రావు @TelanganaCMO ) చేతిలో పెట్టాము అన్న విషయము మాత్రం ఇంకా మీరు అర్థం చేసుకోవడం లేదు కాబట్టి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అంటే 
1 ) నీళ్లను :-  ఫాం_హౌస్ కి తరలించేదుకు ప్రయత్నం #కాళేశ్వరం తప్ప మిగతా తెలంగాణ రాష్ట్రంలోని  ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఏ ఒక్క బీడు భూమికి నీరు అందించే ప్రయత్నం చేయలేదు .
2 ) నిధులు :- #కాళేశ్వరం పేరిట , #మిషన్_కాకతీయ , #మిషన్_భగీరథ పేరులతో
కమీషన్ల తో #నిధుల_స్వాహా అయ్యింది తప్ప గజ్వేల్ , సిద్దిపేట , సిరిసిల్ల తప్ప మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఈ #పథకాల ఫలాలు అందలేదు . అంతేకాకుండా ఈ పథకాల వల్ల #ధనికరాష్ట్రం అయిన మన తెలంగాణను #అప్పులరాష్ట్రం గా మార్చి దాని నుండి బయటపడేందుకు సామాన్య ప్రజలకు #ఆర్థికభారం వేసేందుకు #LRS #BRS వంటి #దొంగపథకాలను ప్రవేశపెట్టి అమాయక ప్రజలపై రుద్దుతున్నారు తమ ఆస్తులను తామే కొనుక్కునేలా చేస్తున్నారు #ప్రజలను #పిచ్చివాల్లని చేస్తున్నారు చదువుకున్న మీరు ఇది అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను .
3 ) నియామకాలు :- ఏ పదం కోసం , ఏ కోరిక కోసం , ఏ ఆశ కోసం #ఉస్మానియా #యూనివర్సిటీ రణరంగం అయ్యిందో ఏ #విద్యార్థులు #నిరుద్యోగులు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని పీఠాలు కదిలించారో ఆ #విద్యార్థుల కి ఆ #నిరుద్యోగుల కి ఈ రోజు #నియామకాలు పేరుతో  #ప్రభుత్వ_ఉద్యోగాల_కుంబకోణం ( #governmentjobsScam ) తో తీవ్ర #అన్యాయం చేస్తున్నారు . 1,32,799 #ప్రభుత్వ #ఉద్యోగాలు #భర్తీ చేసాము అన్న @KTRTRS  @MinisterKTR  కి TSPSC  @TSPSCofficial ద్వారా 35,839 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న @PRRTRS కి గాని నాతో చర్చకు వచ్చే దమ్ముందా ? 
దమ్ము లేదు కాబట్టే #పల్లా_రాజేశ్వర్_రెడ్డి గారు నా యొక్క @UnemployeeVoice  #twitter #account నీ #block లో పెట్టారు . 
ఇప్పుడే నిరుద్యోగులకు సమాధానం చెప్పడం చేతకాని MLC అభ్యర్థులు , మంత్రులు భవిష్యత్తులో మీకు మంచి చేస్తారా ? ఒక్కసారి ఆలోచించండి ? #TSPSC ఉద్యోగాల భర్తీలో #పారదర్శకత లేదు విడుదల చేసిన NOTIFICATION లలో ఎన్ని ఉద్యోగాలభర్తీ జరిగింది ఇంకా ఎన్ని ఉద్యోగాలభర్తీ జరగలేదు అని అంతేకాకుండా సగం ఉద్యోగాలు భర్తీచేసి మిగతా సగం ఉద్యోగాల కోసం NEXT MERITORIOUS కాండిడేట్స్ కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నది ఇప్పటివరకు #TSPSC ( TIME SCENCE లేని PUBLIC SERVICE COMMISSION
_ TRT ( TEACHER RECRUITMENT TEST)  NOTIFICATION - 2017
, EXAM 2018 , RESULTS 2019 , POSTINS 2020 & 2021and Still Going On... and Still TRT LP HINDHI RESULTS NOT ANNOUNCED  ). కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో , మండలాలలో , గ్రామ పంచాయతీ లలో పాలన సాగిస్తున్నది మాత్రం #నిరుద్యోగులు ఉద్యోగాలు పొంది మాత్రం కాదు ,  #TRS పార్టీ కార్యకర్తలు , #TRS_నాయకుల బంధువులు ఎన్నో ఉద్యోగాలలో చేరిపోయారు మళ్లీ #TRS పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళే పర్మినెంట్ కూడా అవుతారు ఇక పట్టభద్రులకి , నిరుద్యోగులకు నిరాశే మిగులుతుంది కాబట్టి అర్థం చేసుకోండి వచ్చిన notification లు సక్రమంగా భర్తీ కావాలన్న , కొత్త notification లు వెంట వెంటనే రావాలన్న ప్రతీ కార్యాలయాలలో నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న TRS కార్యకర్తలను పీకి బయటపడేలా చేయాలన్న #TRS పార్టీని ఓడించాలి #అధికారమదాన్ని తగ్గించాలి దొర నుండి #అధికారాన్ని ప్రభుత్వ అధికారులకు , ప్రజా ప్రతినిధులకు సరళీకృతం చేయాలి అన్నా ఎవరి విధులు వారు స్వేచ్ఛగా నిర్వర్తించాలి అన్నా #TRS #ఓటమి మాత్రమే సమాధానం.
నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్న విధానం పై నా పోరాటం అతిత్వరలో #TELANGANA #UNIVERSITY నుండి ప్రారంభిస్తున్న ✊✊✊.....
*@UnemployeeVoice(హరీష్ రాజన్నగారి)*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment