మన భూమిపై ఒక వంతు నేల ఉంటే మరో మూడు వంతుల పాటు నీళ్లే ఉన్నాయి. కానీ ఆ నీరు మనం తాగడానికి, ఉపయోగించుకోవడానికి పనికి రాదు. భూమిపై ఉన్న కొద్ది పాటి నీటిని మాత్రమే మన అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. జనాభా పెరుగుతూ పోతుండడం వల్ల నీటి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతూ పోతూ ఉంది. అందుకే మన అవసరాలకు.. భవిష్యత్ తరాలకు నీరు సరిపోవాలంటే నీటి వృథాని అరికట్టాల్సిందే.
No comments:
Post a Comment