హైదరాబాద్ : 06/03/2021
*ఓ యువత ఓటును నమ్ముకో*
ఎట్టి పరిస్తుతులలో అమ్ముకునే ప్రయత్నం చేయకు
ఏ *అడ్డ గాడిద* అయిన నీకు ఓటుకు నోటు అంటే మీ ఓటును కొనాలి అని చూస్తే దయచేసి వాస్తవ పరిస్థితులను గ్రహించి భవిష్యత్తును ఆలోచించుకొని ఓటు వెయ్యి
మనకు *వ్యక్తి* కాదు ముఖ్యం *వ్యక్తిత్వం* కలిగిన వారికి ప్రశ్నించే తత్వం గల వారికి మీ అమూల్యమైన ఓటును వేయి
ఫైనల్ గా భవిష్యత్తులో న్యాయం చేయగలరు అని ఆలోచించుకొని రుడి అయిన తరువాతే ఓటు సదరు వ్యక్తికి వేయండి
*link Media పవర్ కోటేశ్వరరావు*
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment