Tuesday, March 9, 2021

ఢిల్లీ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్... ముఖ్యమంత్రి కేజ్రీవాల్

హైదరాబాద్ : 09/03/2021
ఢిల్లీ ప్ర‌జ‌లంద‌రికి ఉచిత వ్యాక్సిన్.. : కేజ్రీవాల్
ఢిల్లీ ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఆప్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. అన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఈ ఉచిత వ్యాక్సిన్ ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు. ఉచిత వ్యాక్సిన్ అందించేందుకు బడ్జెట్ లో ప్ర‌త్యేకంగా 50కోట్ల రూపాయ‌లు కేటాయించారు. అతి త్వ‌ర‌లోనే ఢిల్లీలో రోజుకు 60వేల మందికి వ్యాక్సిన్ ఇస్తామ‌న్నారు.

Q న్యూస్ (తీన్మార్ మల్లన్న)

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment