Tuesday, March 16, 2021

శ్రీ మనోహర్ పారికర్ (గోవా మాజీ ముఖ్యమంత్రివర్యులు)గారి వర్ధంతి (పుణ్యతిథి) సందర్భంగా ఘన నివాళి 🙏


హైదరాబాద్ : 17/03/2021

రెండు సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిన భారత దేశం......  నేడు శ్రీ మనోహర్ పారికర్ గారి వర్ధంతి (పుణ్యతిథి) సందర్భంగా ఘన నివాళి 🙏💐🇮🇳
ఓం శాంతి శాంతి శాంతిః శ్రధ్ధాంజలి.....
కీర్తిశేషులు #మనోహర్ #పారికర్ #గోవా
#ManoharParrikar https://t.co/ic76lNYU80

మనొహర్ పారికర్ గారు భారత రక్షణ శాఖా మంత్రి కాక ముందు వరకు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్తితులలొ వాడే ప్రత్యేక మైన shoes ను ఒక్కొక్క జత షూ  25,000 రూపాయల చొప్పున   ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకునేవారు ...మనొహర్ పారికర్ గారు రక్షణశాక భాద్యతలు స్వీకరించిన తరువాత ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తున్న పారికర్ గారు shoes ను 25,000 రూపాయలకు కొనుగొలు చేయడం చూసి, వాటిని దిగుమతి చేసుకొవడానికి బదులు భారత్ లొనే తయారుచేయించాలని భావించారు.అయన ఈ shoes గురించి వాకబు చేయడంతొ బిత్తరపొయే అంశాలు వెలుగులొకి వచ్చాయి ...అ shoes ను తయారు చేస్తుంది భారత్ లొని రాజస్థాన్ లొనే...అవి ఇక్కడే తయారై ఇక్కడి నుండి ఇజ్రయిల్ వెళ్ళి మరలా అక్కడి నుండి మనం వాటిని అధిక ధరలకు కొనుగొలు చేస్తున్నామని తెలియడంతొ ఆశ్చర్యపొయిన పారికర్ గారు,వెంటనే ఆ కంపెనీ తొ కుదుర్చుకు రమ్మని రక్షణశాఖ అధికారులను ఆదేశించారు.....
అయితే సమయానికి డబ్బులు చెల్లించరని, బిల్లులు త్వరగ పాస్ కావని భారత రక్షణశాఖ తొ వొప్పందానికి ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించకపొవడంతొ, మనొహర్ పారికర్ గారు స్వయంగా తనే యాజమాన్యాన్ని కలుసుకుని డబ్బు చెల్లింపులలొ ఒక్క రొజు ఆలస్యమైనా తనకు ఫొను చేయమని తన వ్యక్తిగత ఫొన్ నంబర్ యిచ్చి ఒక్కొక్క జత షూస్ 2200 లకు అందించేలా వొప్పందం కుదుర్చుకున్నారు ....మనం ఇజ్రాయిల్ నుండి 25,000 కు దిగుమతి చేసుకుంటున్న షూస్ ను కేవలం 2200 కే అందించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది..

మనొహర్ పారికర్ గారి పనితనం ఏలా ఉంటుందొ చెప్పడనికి ఇదొక ఉదాహరణ.

Karu Parameswararao Paramesh (ట్విట్టర్ సౌజన్యంతో)

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment