Thursday, March 4, 2021

HUDCO వాళ్ళు వేసిన నాసిరకం పైపులైనులు

హైదరాబాద్ : 05/03/2021

https://youtu.be/qn5MKuHW5jQ.... *తెలంగాణ ప్రభుత్వం ఎంతో హాట్టహాసంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు GHMC లో మొదలు పెట్టింది బాగానే వుంది మరి పైపుల నాణ్యత మీద దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది ఈ వీడియో లోని వాస్తవాలు చూస్తుంటే... దీనికి కారణమైన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి అని ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*......
-----------------------------------------------------------------

*GHMC అధికారులు స్పందించారు.. HUDCO పరిధిలో ప్రాజెక్ట్ చేసారు అని చెప్పారు. వారికి తెలియచేస్తాము అని చెప్పారు అలాగే ఈరోజు సంబంధిత అధికారులు వస్తారు అని చెప్పడం జరిగింది.(Housing and Urban Development Corporation Limited (HUDCO) is a government-owned corporation in India).... Bplkm*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment