హైదరాబాద్ : 18/11/2020
*GHMC ఓటరు మహాశయులకు నమస్కారం 🙏*
అన్ని డివిజన్ ల ఓటరు మహాశయులకు *ప్రజా సంకల్పం & link Media* ద్వారా తెలియచేసేది ఏమనగా ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా *సంకల్పం* తో మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి.
ఓటరు మహాశయులారా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ ప్రాంతంలో *అభివృద్ధి ఎలా జరిగింది & ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం చేశారు ప్రజా ప్రతినిధులు* అవి దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతే కానీ *వాళ్ళు చెప్పారు,వీళ్ళు చెప్పారు,కాలనీ సంఘాల ప్రతినిధులు,మా కులం వారు.... Etc* ఇలాంటి సమీకరణాల మీద వెళ్ళకండి. మీ కనుల ముందు జరిగిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయగలరు. లేకపోతే మళ్ళీ *ఐదు సంవత్సరాలు వారి చుట్టూ వారి ఇంటి చుట్టూ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా మిమ్మల్ని పట్టించుకోరు!!!*.గత అనుభవాలను మరిచిపోకండి.
*భారత రాజ్యాంగం లోని మీ న్యాయమైన హక్కులను మీరు మరిచిపోతున్నారు... వాటిని చదివి మీ హక్కులకోసం పోరాటం చేయండి అప్పుడే ప్రజా ప్రతినిధులు మారుతారు*
*Copy to Group link Media*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prajasankalpam1 (యూట్యూబ్ ఛానల్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment