Monday, November 2, 2020

మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ పెద్ద చెరువు నుంచి అక్రమంగా నీటిని తీసివేస్తున్న అధికారులు

[11/2, 2:37 PM] Bplkm CS (Kittu ): https://youtu.be/-qsexJpVH2w
02/11/2020
*తెలంగాణ యువమంత్రివర్యులు కేటీఆర్ సర్ గారు ఇదేనా అధికారుల తీరు ??? ఇంకా ఎప్పుడు మారుతారు సర్ ?? అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తక్షణమే విచారణ చేసి నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము*

*మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ పెద్ద చెరువులో నీటిని అక్రమంగా తీసివేస్తున్న అధికారులు. రామంతాపూర్ ప్రజలారా మేలుకోండి లేకపోతే మీ భవిష్యత్ తరాలు బాధలు పడాల్సివస్తుంది.*

బాపట్ల కృష్ణమోహన్ 
ప్రజా సంకల్పం 

G. విజయ్ భాస్కర్ 
రామంతాపూర్ గంగపుత్ర సంఘం 

http://prajasankalpam1.blogspot.com
[11/2, 2:37 PM] Bplkm CS (Kittu ): https://youtu.be/a7lkB6EhJLI
02/11/2020

*వాస్తవ పరిస్థితులు చూడండి*

బాపట్ల కృష్ణమోహన్ 

http://prajasankalpam1.blogspot.com
[11/2, 2:37 PM] Bplkm CS (Kittu ): https://twitter.com/Praja_Snklpm/status/1323188887305543681?s=08
02/11/2020
@MinisterKTR 
@KTRoffice 
@BTR_KTR 
@bonthurammohan 
@Collector_MDL 
@HMDA_Gov 
@NGOKYR 
@LubnaSarwath

బాపట్ల కృష్ణమోహన్ 

http://prajasankalpam1.blogspot.com

No comments:

Post a Comment