హైదరాబాద్ : 17/11/2020
*అందరికి నమస్కారం 🙏*
GHMC ఎన్నికలు వచ్చేసాయి ఇక రాజకీయ పార్టీ ల *అబద్దాల వాగ్దానాలు* మొదలు కాబోతున్నాయి. నాయకులారా సోషల్ మీడియా ద్వారా మీరు (ప్రస్తుతం & మాజీ ప్రజా ప్రతినిధులు) అభివృద్ధి ఎంత బాగా చేసారో ప్రజలు అన్నీ గమనిస్తూ వున్నారు. *చదువుకున్న ప్రతి ఓటరు* ఈసారి ప్రశ్నించే గొంతుకు(పార్టీలకు అతీతంగా) పట్టం కట్టడం ఖాయం కావున వారితో చూసి వుండండి.
*GHMC పరిధిలో అన్ని డివిజన్ లలో మన link Media & OU విద్యార్థులు & ప్రజా సంఘాలు & స్వచ్చంద సంస్థలు..... Etc ఇదివరకే ప్రజలను జాగృతం చేయడం అందరికి తెలిసిందే. పార్టీ లకు అతీతంగా ఒక సంకల్పంతో చేస్తున్న ఈ అవగాహనా కార్యక్రమానికి ప్రజలు తమ తమ అభిప్రాయాలు చెప్పే విధానం చూస్తుంటే పార్టీ ల కన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనిపిస్తుంది. ఈ ఎన్నికల ఫలితాలు అందరిని ఆశర్యపరచడం మాత్రం నిజం.*
Note : వరద నష్టపరిహారం అర్హులైన వారికి అందచేయడంలో అన్ని రాజకీయ పార్టీలు వైఫల్యం చెందాయి. ఈరోజు కూడా మహిళలు ఎండలో బారులు తీరి నిలబడితే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ వారి వద్దకు వెళ్లి పట్టించుకునే నాథుడు లేడు... వీరు ఓటు కోసం ఎలా వస్తారు చూస్తాము అని మహిళలు ఆవేదనను తెలియచేయడం జరిగింది
*Copy to Group link Media*
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment