హైదరాబాద్ : 03/11/2020
*GHMC ఉప్పల్ సర్కిల్ డిప్యుటీ కమీషనర్ మేడం గారికి నమస్కారం 🙏*
మేడం గారు రామంతాపూర్ డివిజన్ చిన్న చెరువు ప్రక్కన వున్న నివాసాలలో గత నెల వచ్చిన అకాల వర్షాలకు నీరు ఇంటిలోకి వచ్చి నష్టం వాటిల్లింది. అయితే తెలంగాణ ప్రభుత్వం వరద నష్టపరిహారం సహాయం కోసం GO RT 525 నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం అర్హులైన వారికి అందలేదు అనడానికి సాక్ష్యం ఈ వీడియో. (దాదాపు 8 కుటుంబాలు అందులో వికలాంగ కుటుంబం కూడా) దయచేసి వీరికి మీరే స్వయంగా విచారణ చేసి నష్టపరిహారం అందచేయాలని *ప్రజా సంకల్పం & link Media* ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.
ఆధార్ నెంబర్,అన్ని వివరాలు పంపడం జరుగుతుంది.
https://t.me/bplkm/140
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
*Copy to Group link Media*
http://prajasankalpam1.blogspot.com
No comments:
Post a Comment