Friday, February 12, 2021

MLC అభ్యర్థులను ప్రశ్నిస్తున్నాము

హైదరాబాద్ : 12/02/2021

*హైదరాబాద్ & రంగారెడ్డి & మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఇప్పుడున్న MLC సారు పట్టభద్రులకు మరియు తనకు వున్న అధికారల ద్వారా బాధ్యతగా ఎలాంటి అభివృద్ధి చేశారో శ్వేతపత్రం ద్వారా మూడు జిల్లాల పట్టభద్రులకు వాస్తవాలు తెలియపరచాలని ప్రజా సంకల్పం & link Media ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము*

*అప్పుడే పట్టభద్రులు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకుంటారు*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment