Sunday, February 21, 2021

జిహెచ్ఎంసి మేయర్ గా విజయలక్ష్మి మేడం గారు బాధ్యతలు

హైదరాబాద్ : 22/02/2021

*జిహెచ్ఎంసి మేయర్ గా విజయలక్ష్మి బాధ్యతలు....!*

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్‌ ఎన్నికలో తెరాస పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత ఎన్నికైన విషయం తెలిసిందే

*link Media 🖋️*

 బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment