*నీళ్ళు, నిదులు,నియామకాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ తెలంగాణా ప్రభుత్వం పరిస్తితి ఇ లా ఉంది ఒక తెలంగణా ఆడపడుచు తో ఉద్యోగం కోసం కాళ్లు మొక్కించుకోనె సంస్కృతి మన నాయకులది, 1200 మంది ఆత్మ బలిదానాలతో ప్రభుత్వంను ఎర్పరిచి అదే నిరుద్యోగులతో కాళ్లు మొక్కించుకొవడమెన తెలంగాణ ఆత్మ గౌరవం. గత 14 సంవత్సరాలు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేయడం జరిగింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించడం జరిగింది మళ్లీ మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ లా చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పొయింది ఈరోజు టి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ మాకు ఉద్యోగం ఇవ్వాలి అని మా కుటుంబాలను ఆదుకోవాలని తన కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది మాకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదు అని కంట తడి పెట్టింది*
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""'""""'""
*పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నిలువునా ముంచి అనురాగ్ యూనివర్సిటీ ని సొంతంగా మొదలు పెట్టబోతున్నాడు. ఇలాంటి ద్రోహులకు MLC టికెట్ ఇచ్చిన వారికి తెలివిలేదు. దయచేసి పట్టభద్రులారా రాబోయే MLC ఎన్నికలలో ఈ తెలంగాణ ద్రోహులకు ఓటు వేయకూడదు 🙏*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment