Friday, February 5, 2021

భూ కబ్జాలు - అధికారుల నిర్లక్ష్యం

https://twitter.com/Praja_Snklpm/status/1357642693589929984?s=08
05/02/2021
*సర్ సరూర్ నగర్ మండలం భైరమల్ గూడ గ్రామ SY NO 29/1 లో గల ప్రభుత్వ భూమిని కొందరు బడా బాబులు కబ్జా చేశారు. ఇదివరకు మీ దృష్టికి తీసుకరావడం జరిగింది అయినా అధికారులు స్పందించలేదు. అంటే ఏమిటి అర్ధం ??*

*కేటీఆర్ సర్ మీరు ఈ కబ్జాను బహిర్గతం చేయండి... మళ్ళీ వాస్తవాలు ట్వీట్ చేయండి అప్పుడు మీ నిజాయితీ అందరికి తెలుస్తుంది 👍*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/
https://t.co/RGBnWbHA0F
 https://t.co/kG89BYwCNh

No comments:

Post a Comment