Friday, July 25, 2025

GHMC అవినీతి డిప్యూటీ కమీషనర్

K.Ravi Kumar, Dy. Commissioner, Circle-11, Rajendra nagar Municipality, GHMC, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding Rs.5,00,000/- and accepting the #bribe Rs.2,00,000/- from the complainant "for not damaging the reputation and not to seize the hotel in respect of irregularities found in the kitchen during the inspection and for enabling the smooth running of the complainant's hotel business in future".

In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారునికి చెందిన హోటల్ యొక్క వంటగదిలో తనిఖీ జరిగిన సమయంలో  గుర్తించబడిన అవకతవకలకు సంబంధించి హోటల్ ను జప్తు చేయకుండా ఉండటంద్వారా హోటల్ ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండటానికి మరియు భవిష్యత్తులో అట్టి హోటల్ వ్యాపారాన్ని సజావుగా నడిపించుకోవడానికి" అతని నుండి రూ.5,00,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.2,00,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన  హైదరాబాద్‌లోని జి.హెచ్.ఎం.సి - రాజేంద్ర నగర్ పురపాలక సంఘం, ఒకటవ వలయం యొక్క డిప్యూటీ కమీషనర్ - కె.రవి కుమార్‌.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Courtesy / source by:

https://x.com/TelanganaACB/status/1948755188921364984?t=lR7CdCFSpFr7kxZsPuVkxQ&s=19

No comments:

Post a Comment