A case has been registered against the Yelagandula Bhavani, Deputy Tahsildar, Tahsildar Office, Mulugu Mandal of Siddipet District, by Telangana #ACB officials for demanding the #bribe of Rs.2,00,000/- from the complainant " To process the application to issue Pattadar Passbook on the name of the complainant's relative".
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారుని బంధువు పేరు మీద పట్టాదారు పాసుపుస్తకంను జారీ చేయడం కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు" ఫిర్యాదుధారుని నుండి రూ.2,00,000/- #లంచం డిమాండ్ చేసినందుకు "సిద్దిపేట జిల్లా ములుగు మండల తహశీల్దార్ కార్యాలయం లోని డిప్యూటీ తహశీల్దార్ యెలగందుల భవాని" పైన కేసు నమోదు చేసిన తెలంగాణ #అనిశా అధికారులు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1946188238483259636?t=RZTkOGbNLV90ycEbM_ke8Q&s=19
No comments:
Post a Comment