*_VIDEO-4_*
*_#ILLEGALCONSTRUCTION-3_*
,*_నీలోఫర్ కేఫ్ వితౌట్ పర్మిషన్_¡*
*_Banjara hills_*
*_GHMCcircle-18_*
*_TOWNPLANNING_*
*_#CORRUPTION_*
https://youtu.be/GyCTwQ9mZHM?si=f0ycxpcvkcIgVSDN
ఈ క్రింది న్యూస్ లింక్స్ లో వార్తలు⬇️ చూడండి*
*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*
*_Mr రేవంత్ రెడ్డి గారు బంజారాహిల్స్ లో అక్రమనిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారుల మీద చర్యలు ఎప్పుడు ?_*
*#IllegalConstructions*
*{➡️రోడ్ నెంబర్ 12 బంజర హిల్స్ కమాండ్ కంట్రోల్ ఎదురుగా గతంలో నీలోఫర్ కేఫ్ ను వ్యాపారవేత్త బాబురావు ఏర్పాటు చేశారు. ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్లో భాగంగా అదే నీలోఫర్ బిల్డింగ్ పైన జిహెచ్ఎంసి నుండి ఎటువంటి అనుమతులు లేకుండా స్టీల్ స్ట్రక్చర్ తో సుమారు 15 వేల ఎసెఫ్టిలో అదనంగా మరో అంతస్తును అక్రమంగా నిర్మిస్తున్నాడు దేనికి జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేయడం జరిగింది నోటీసులు జారీ చేసిన అనంతరం ఉప కమిషనర్ సర్కిల్ 18 ముందు హియరింగ్ ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే అసలు గోల్మాల్ కి తెరలేపి నీలోఫర్ ఆఫర్ చేసిన లంచానికి బానిసలుగా మారి డెమోలిషేన్ చేయకుండా రోజులు గడిపేస్తూ ఈ అక్రమ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నారు⬅️(సేకరణ)*
*@TelanganaCMO*
*@CPRO_TGCM* *@IPRTelangana*
*@TelanganaCS @TelanganaACB*
*@PrlsecyMAUD @cdmatelangana @CommissionrGHMC @gadwalvijayainc @GHMCOnline @ZC_Khairatabad @Dc10bG @AnamchinniJ @RamsGTRK @BplplH*
*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS*
*_ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత_*
*Bapatla Krishnamohan*
*#SocialActivist*
*#HumanRightsMember*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1945438512012222498?t=ZGAAr8c6X7oQ7bpazuyW9w&s=19
No comments:
Post a Comment