పిలిస్తే కాదు తెలిస్తే రావాలి
బీసీ జర్నలిస్ట్ ఆత్మీయ సమ్మేళనం ఇది ముదిరాజ్ మరియు మున్నూరు కాపు యాదవ మరియు గౌడ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘాలతో ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి ఈ అలాగే కుల సంఘాల వారిగా జర్నలిస్టు సంఘాలు లేనివారు రాష్ట్ర అధ్యక్షునిగా డిక్లేర్ చేసుకోవాలని అనుకున్న వారు ముందుకు వచ్చి మీ మీ సంఘాలను బలోపేతం చేస్తూ రాష్ట్ర సంఘంగా ఏర్పడాలి అనుకునే వారు కూడా ముందుకు వస్తే చాలా సంతోషం ఈ BC జర్నలిస్టు మీటింగ్ కు ప్రతి ఒక్కరు వచ్చే విధంగా చూడండి అతి త్వరలో మనం ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం దయచేసి నాకు చెప్పలేదు అని అనుకోవద్దు పిలిస్తే కాదు తెలిస్తే రండి
నోట్ : -
BC కులాలలో ఉన్నటువంటి అన్ని కులాల జర్నలిస్టు సంఘాలు గా ఏర్పడి ప్రతి సంఘం వారు కలసి రావాలని తెలియజేస్తున్నాం
ఇట్లు.
. తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం
9010002679
మున్నూరు కాపు జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పటేల్ +917386416560
యాదవ సంఘం అధ్యక్షులు మేకల కృష్ణ+919948556978
No comments:
Post a Comment