Sunday, July 20, 2025

కడియం శ్రీహరి నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు..

*సీఎం ను కలిసిన ఎమ్మెల్యేలు*

కడియం శ్రీహరి నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు..నాయిని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, యశ్వశ్విని రెడ్డి ల బృందం......

ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం తో చర్చించిన ఎమ్మెల్యేలు...... 

వరంగల్ జిల్లలో తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలనీ విజ్ఞప్తి.....

క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు జాతీయ రహదారికి అనుకోని ప్రభుత్వం స్థలం ఉందని తెలిపిన ఎమ్మెల్యేలు.....

ఎమ్మెల్యేల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.....

 విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎం.....

వరంగల్ నగర అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి......

No comments:

Post a Comment