Thursday, February 27, 2025

NAPM 30వ వార్షిక మహా సభలు - హైదరాబాద్ లో..

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, "పర్యావరణ న్యాయాన్ని కాపాడుకుందాం, 
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం" ఈ మూడు ముఖ్యమైన అంశాల నేపథ్యంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (NAPM)30వ వార్షిక మహా సభలు - హైదరాబాద్ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మార్చి 1 నుంచీ 4వ తేదీ వరకూ జరగబోతున్నాయి. భారతదేశ భిన్న, బహుళ సమూహాల ప్రజల అస్తిత్వం, హక్కుల సాధనలో అనేక ప్రజా ఉద్యమాలని ఒక దగ్గరకి తీసుకువచ్చే ఈ సభలు ఎంతో ముఖ్యమైనవి. ఈ సభలకు హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా పౌర సమాజానికి ఆహ్వానం పలుకుతున్న NAPM ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు. 
NAPM 30వ జాతీయ మహాసభల నేపథ్యం, ఉద్దేశ్యం,  సన్నాహక ఏర్పాట్ల పై ప్రజాతంత్ర తరఫు నుంచీ ప్రత్యేక కథనం అందిస్తున్న స్వతంత్ర జర్నలిస్టు, సామాజిక కార్యకర్త సజయ.

Wednesday, February 26, 2025

ట్రాన్స్జెండర్స్ జీవన శైలిలో మార్పు కోసం పోరాటం

https://x.com/Praja_Snklpm/status/1894742541410394168?t=jIvG8797rBpdDb5pzVNYUg&s=19

*_"ప్రజాసంకల్పం" కలం యోధుల కార్యాలయంలో ఈరోజు ట్రాన్స్జెండర్స్ సోనాక్షి & సోని వచ్చారు. వీరి సమస్యల గురించి చర్చించారు... #MSI & #HRF #ప్రజాసంకల్పం #NAPM సంస్థలు  వీరిలో మార్పు తేవడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది.వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతోపాటు సమాజంలో వీళ్ళు కూడా హుందాగా బ్రతకడానికి ఉద్యోగావకాశలు కల్పించాలని ట్రాన్స్జెండర్స్ ఈ సందర్బంగా తెలియచేసారు...✍️_*

*#IndianConstitution* *#HumanRights* *#Transgenders* 
*#TransgendersRights* 

*#Telangana #AndhraPradesh* 

*@PMOIndia*  
*@narendramodi*
*@PTI_News*

*@UNDP_India* *@istschan @reshmatrans @napmindia @HRF_Humanrights* *@BplplH*
*@LubnaSarwath @PushpaFashions*

*@TelanganaCMO @AndhraPradeshCM @IPRTelangana @IPR_AP* 

 *Bplkm✍️*

https://www.facebook.com/share/p/14xZJvkG8U/
*****---*****---*****---*****
https://prajasankalpam1.blogspot.com/2025/02/blog-post_26.html 
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_msi-hrf-bhubidbiabhgbiobiibhgbhzbicbidbhubhg-activity-7300521815796301825-fu5J?utm_source=share&utm_medium=member_android&rcm=ACoAADw9Y4kBu6a4fm1AaKcnUYvYJrWeVEU4yH4
*****---*****---*****---*****
https://www.instagram.com/p/DGig8qdyWQ5/?igsh=b2lidjR2cHN3Y2Fz

ట్రాన్స్జెండర్సల సమస్యల పరిష్కారం కోసం...

https://x.com/Praja_Snklpm/status/1894742541410394168?t=jIvG8797rBpdDb5pzVNYUg&s=19

*_"ప్రజాసంకల్పం" కలం యోధుల కార్యాలయంలో ఈరోజు ట్రాన్స్జెండర్స్ సోనాక్షి & సోని వచ్చారు. వీరి సమస్యల గురించి చర్చించారు... #MSI & #HRF #ప్రజాసంకల్పం #NAPM సంస్థలు  వీరిలో మార్పు తేవడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది...✍️_*

*#IndianConstitution* *#HumanRights* *#Transgenders* 
*#TransgendersRights* 

*#Telangana #AndhraPradesh* 

*@PMOIndia*  
*@narendramodi*
*@PTI_News*

*@UNDP_India* *@istschan @reshmatrans @napmindia @HRF_Humanrights* *@BplplH*
*@LubnaSarwath @PushpaFashions*

*@TelanganaCMO @AndhraPradeshCM @IPRTelangana @IPR_AP* 

 *Bplkm✍️*

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ @narendramodi గారిని కలిసిన సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాల‌ని ముఖ్య‌మంత్రి @revanth_anumula గారు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ @narendramodi గారికి విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

✳️హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన 5 కారిడార్ల‌ను ప్ర‌తిపాదించామ‌ని వివ‌రించారు. మంత్రి @Min_SridharBabu గారితో కలిసి ముఖ్య‌మంత్రి గారు న‌రేంద్ర మోదీ గారిని వారి నివాసంలో స‌మావేశ‌మయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

✳️రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు. ఉత్త‌ర భాగంతో పాటే ద‌క్షిణ భాగం పూర్త‌యితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగ‌ల‌మ‌న్నారు. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి గారికి తెలిపారు.

✳️ఆర్ఆర్ఆర్‌కు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న ఉంద‌ని వివ‌రించారు. ఈ రీజిన‌ల్ రింగ్ రైలు పూర్త‌యితే తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని రైలు మార్గాల‌తో అనుసంధానత (క‌నెక్ట‌విటీ) సుల‌భ‌మ‌వుతుంద‌ని, రీజిన‌ల్ రింగ్ రైలుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు.

✳️తెలంగాణ‌కు వ‌స్తువుల ఎగుమ‌తులు, దిగుమ‌తులు సులువుగా చేసేందుకు రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో డ్రైపోర్ట్ అవ‌స‌ర‌మ‌ని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని స‌ముద్ర పోర్ట్ ల‌ను క‌లిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని సమాంతరంగా రైలు మార్గం మంజూరు కోరారు.

✳️తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త మూసీ న‌దితో ముడిప‌డి ఉంద‌ని... రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ధ్య‌గా మూసీ ప్ర‌వ‌హిస్తోంద‌ని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పున‌రుజ్జీవ‌నానికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈసా, మూసా న‌దుల సంగ‌మంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళ‌న‌కు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, మూసీ గోదావ‌రి న‌దుల అన‌సంధానంతో క‌లిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అంద‌చాలని కోరారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

✳️రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌కు 61 ఐపీఎస్ కేడ‌ర్ పోస్టులు వ‌చ్చాయ‌ని, 2015లో రివ్యూ త‌ర్వాత మ‌రో 15 పోస్టులు అద‌నంగా వ‌చ్చాయ‌ని, సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ కేసులు పెరగ‌డం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాల‌ని కోరారు.

✳️సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అనువైన ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఉన్నందున ఇండియా సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అన‌మ‌తించాల‌ని కోరారు. @PMOIndia @HMRLHydmetro #RRR #TelanganaRising #MusiRiverFrontDevelopment 

Courtesy / Source by :

https://x.com/TelanganaCMO/status/1894700382120767886?t=FX6iKMn2wEl7xruzwAV7CA&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Patil Nirmala, Prohibition and Excise Sub-Inspector and Salike Sujatha, Excise Constable of Prohibition and Excise Police Station Bhinsa in Nirmal District were caught on 25.02.2025 by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.10,000/- from the Complainant for doing official favour " for taking action against illegal today sellers, in the licensed area for Toddy selling."

“Dial 1064 for Reporting Corruption”

"కల్లును అమ్మడానికి లైసెన్స్ గల ప్రదేశములలో, అక్రమంగా కల్లును అమ్ముతున్న  వారిపై చర్యలు తీసుకోవడానికి" అధికారంగా అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10,000/- రూపాయలు #లంచం తీసుకుంటూ 25.02.2025 నాడు తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లోని సబ్-ఇన్స్పెక్టర్ - పాటిల్ నిర్మల మరియు కానిస్టేబుల్ - సాలికె సుజాత.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Couetesy / Source by :
https://x.com/TelanganaACB/status/1894654744360358023?t=bsnz-WWM5YUr4CmBwInf8g&s=19

Tuesday, February 25, 2025

Save Telangana Media. Save I and PR department. Save Telangana.

Save Telangana media from an 'alien evil force': A viral message in Telangana journalist groups 

Telangana journalists fume over the dominance of a non-Telangana 'media broker' under the Congress rule 👇

Achieving statehood for Telangana was an arduous journey. The Telangana press and media has played a significant role by supporting the ‘mighty ‘Telangana protagonist K Chandrashekhar Rao during the second phase Telangana movement. 

Going into the past, the Andhra dominated Telugu media has created every hurdle in propagating the message of the importance of formation of Telangana state at every level during the second phase Telangana movement led by KCR. 

The committed Telangana journalists  thwarted  every  political conspiracy hatched by the anti Telangana media to weaken the Telangana struggle. With the support of KCR, the Telangana journalists formed unions and fought for Telangana state. 

After the formation of Telangana state, the Telangana journalists and media outlets got their due recognition during the 10 year KCR regime. 

The services of senior Journalists were recognized and they have been entrusted with the responsibility of addressing the grievances of Telangana journalists and media houses by appointing them in media related government organizations. 

The existence of Telangana journalists and media organisations started waning fast  in the end of 2023 ever since the Congress assumed power in the state. 

The role of influential Andhra media managements resumed their domination in the affairs of the state government. 

Apart from capturing the power corridors, the Andhra dominated media started exploiting state financial resources by grabbing the major portion of advertising revenues. 

On the other hand, the role of an influential non-Telangana 'media broker' started dictating the entire Telangana media by assuming a top post in the key state  Information and Public Relations department. 

The Congress government rolled out a red carpet for the wheeler dealer. The media broker started devising  special schemes to benefit a section of media which was against the Telangana State formation earlier. 

The media broker during his tenure as editor of a reputed news paper exploited his position for personal  gains and indulged in mudslinging on anti Congress parties and leaders through ‘sullied and sinful’ articles against Telangana.   

Recognizing his 'unethical, nefarious, wicked and scandalous' media  practices, the ‘satanic’ Congress rulers entrusted the fraudulent anti-Telangana force with key responsibilities to manage the entire state media. 

Here, the media broker's true colours came out. The main agenda of the media broker is to suppress the sincere Telangana born journalists from discharging their duties and promote anti-Telangana journalists to debilitate the spirit of Telangana on all fronts. 

It is clear that the appointment of a media broker in a  big position of State Director to Media and Press is a big conspiracy to decimate the deep rooted Telangana media which always stood by people and strong  pro Telangana forces.  

The media broker’s inefficiency was already exposed  when he committed a blunder in the powerpoint presentation on the Musi project at a big press conference attended by CM, minister, top officials and consultancy agencies.  

Strong criticism already abound for promoting an incapable media broker to a level of Director in a key department. He was a mere press note writer and translator during the CM’s recent foreign visits.           

The newly appointed  big shot in the  Information and Public Relations department was neither Telangana descendant nor took part in the Telangana movement. In fact, he always played the role of a conspirator against Telangana forces who fought for a separate Telangana. 

Lastly, Telangana people fought and achieved a separate state to get rid of the exploitation of Andhra rulers and claim their share in the jobs in the new state.  

Against the will of the separate state, the Congress government appointed a non Telangana ‘sordid’ person as the head of the state Media by violating all the recruitment norms.


As a result, scores of eligible sincere and senior I and PR officials, who hailed from Telangana and also fought for separate state, were denied the opportunity to ascend to the top position in one of the important government departments in the state.  

Save Telangana Media. Save I and PR department. Save Telangana.

Courtesy / Source by : https://x.com/MissionTG/status/1894405568812781737?t=qR1gLIscKb4iOBsYF0RI6Q&s=19


Monday, February 24, 2025

*_#GHMCuppalCircle-2 రామంతాపూర్ పెద్ద చేరువులో అక్రమ నిర్మాణాల గురించి 'ప్రజావాణి' లో ఫిర్యాదు._*

https://x.com/Praja_Snklpm/status/1894251012917268586?t=HY4XI4EyKbysAS1tBQFqzw&s=08 

 *_#GHMCuppalCircle-2 రామంతాపూర్ పెద్ద చేరువులో అక్రమ నిర్మాణాల గురించి 'ప్రజావాణి' లో ఫిర్యాదు._*  

*_ప్రజాప్రతినిధులు నిద్దురపోతున్నారా ??_*  

 *ధన్యవాదములు ఆంధ్రప్రభ & వార్త మీడియా*

 *కలం యోధులు🪶* 
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

Saturday, February 22, 2025

*తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలు*

*తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలు*

*అనుకున్నదే జరిగింది.. తెలంగాణలోనూ మొదలైంది*

తెలంగాణ రాష్ట్రంలో కూడా బర్డ్ ఫ్లూ టెన్షన్ మొదలైంది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో బర్డ్‌ఫ్లూ మొదటి పాజిటివ్ కేసు నమోదైందని పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారులు శనివారం నాడు ధృవీకరించారు.

దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పౌల్ట్రీ నుండి ఒక కిలోమీటరు పరిధిలో ఇతర వ్యక్తుల ప్రవేశాన్ని డిపార్ట్‌మెంట్ అధికారులు పరిమితం చేశారు. కల్లింగ్ ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభించారు. గ్రామం, దాని చుట్టుపక్కల ప్రభావిత ప్రాంగణానికి ఒక కిలోమీటరు పరిధిలోని ఇతర పౌల్ట్రీలతో పాటు వ్యవసాయ క్షేత్రంలో బయో-సేఫ్టీ చర్యలు కూడా ప్రారంభించారు. బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు నేలపట్లలోని పౌల్ట్రీ ఫారాల్లో వచ్చే 15 రోజుల పాటు ఆంక్షలను విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అనుమానాస్పద పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కోళ్ల ఆకస్మిక మృతిపై సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యుల బృందం పాశం శివ అనే రైతుకు చెందిన పౌల్ట్రీ ఫారమ్‌ను పరిశీలించి నమూనాలను సేకరించింది. వైద్యులు నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు పంపారు.

*గంతల నాగరాజు రిపోర్టర్*

_*చెరువుల పరిరక్షణ & పునరుద్దరణ ఉద్యమలో రామంతాపూర్ ప్రజలు భాగస్వామ్యం కావాలి*_

https://youtu.be/cAB-hFLyTAo?si=0VcEuCHjHhEfOLKJ 

_*'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'*_

_*చెరువుల పరిరక్షణ & పునరుద్దరణ ఉద్యమలో రామంతాపూర్ ప్రజలు భాగస్వామ్యం కావాలి*_

*#EncroachmentOfLakes*
*#savelakes #HYDRAA #RamanthapurPeddaCheruvu #RamanthapurChinnaCheruvu*

_*👆ఈ రెండు చెరువుల FTL / బఫర్ జోన్ లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలి,చెరువులలో పూడిక తీయాలి, వర్షం నీళ్లు మాత్రమే చెరువులలోకి వచ్చేలాచేయాలి, ఈ రెండు చెరువులలో చేపల పెంపకం చేయాలి ఎందుకంటే గత 70 సంవత్సరాలనుండి ఈ ప్రాంతంలో గంగపుత్రుల కుటుంబాలు ఈ చేపల పెంపకం మీద జీవనాదారంగా చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ ఉండేవారు ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. కావున ఎన్నో కుటుంబాలకు ఆధారం ఈ రెండు చెరువులు.ఈ చెరువుల బఫర్ జోన్ నుంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. చెరువుల సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తున్నారు.మరీ ముఖ్యంగా ఈ రెండు చెరువులు కబ్జా అవుతున్నాయి & చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు అని కొన్ని సంవత్సరాలనుండి ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా (#Twitter / #e-mail / #online / #Instagram / #fb )మరియు ప్రభుత్వ కార్యాలయాలలో  ఇన్వార్డ్ & సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల ద్రుష్టికి తీసుకొచ్చినా ఏ ఒక్క అధికారి కూడా ఈ కబ్జాల మీద కానీ అక్రమ నిర్మాణాల మీద కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.ఈ రెండు చెరువులను నిర్లక్ష్యం చేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ & డిప్యుటీ కలెక్టర్, జిల్లా ఇరిగేషన్ అధికారులు,జిల్లా రెవిన్యూ అధికారులు, GHMC కమీషనర్, GHMC Lb నగర్ జోనల్ కమీషనర్, #ghmcuppalcircle-2 డిప్యుటీ కమీషనర్ & టౌన్ ప్లానింగ్ & ఇంజనీరింగ్ విభాగం & మిగతా అధికారులు, ఉప్పల్ MRO & అధికారులు. మరీ మరీ ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులు వీరి  అందరి మీద చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాము.*_ 

*#RevanthreddyCM #MuncipalMinister*

*@TelanganaCMO @Bhatti_Mallu @IPRTelangana @PrlsecyMAUD @Comm_HYDRAA @CommissionrGHMC @LubnaSarwath @ZC_LBNagar* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1893499595650732361?t=u-rP4Z_9MglFGrp4pFdnFA&s=19

improve quality of life and To restore water body

Today 22.02.2025 DrLubna Sarwath, Member Congress Party, submitted representation to HYDRAA drawing its Attn to its mandate to improve quality of life and To restore water body Narsingi lake2 HMDA lake ID 2939 - Also mandated to ‘recommend’ revocation of faulty fraudulent registrations by TGRERA as you are ‘competent authority’ per Sec.7 of TGRERA Act 2016 -
(1)Project No. P02400008107 dated 29/04/2024 to Project SUMADHURA PALAIS ROYAL Survey Nos 272P AND 273P at Puppalguda, Gandipet, Ranga Reddy, 500089 &
(2)Project No. P02400003565 dated 20/11/2021 TRITON Sy No. 272P,273P,274P, Gandipet M, Poppalguda V, RR District
Ref: 1- Sec. 7 of RERA Act 2016;

Courtesy / Source by :
Dr LubnaSarwath - Social Activist 

Friday, February 21, 2025

*_#తెలంగాణ లో అవినీతి ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి అండగా ఉన్నది ఎవరు చెప్పండి రేవంత్ రెడ్డి సారు?_*

https://youtu.be/fqhOaynu7F4?si=QLd59Am8A5CkiQuM 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*#TelanganaRising in #Corruption*

*_#తెలంగాణ లో అవినీతి ప్రభుత్వ అధికారులకు సిబ్బందికి అండగా ఉన్నది ఎవరు చెప్పండి రేవంత్ రెడ్డి సారు?_*

*_అవినీతి అక్రమాల గురించి ఫిర్యాదు చేసినా స్పందించరు.#RTIA ద్వారా సమాచారాన్ని అడిగినా ఇవ్వరు._*

*#RevanthreddyCM #VSheshadriIAS* *@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @TelanganaACB* 

*_ప్రజా ఫిర్యాదులకు స్పందించని #Corrupted అధికారులమీద ఎలాంటి చర్యలు లేవు ఎందుకు ??_*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA* 

*#CorruptionFreeTelangana ఎప్పుడు?*
*#ACBTELANGANA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1893193329501745559?t=xZcMdjkZjX43I8UOFnosfg&s=19

*_సిఎం కార్యాలయంలో #అవినీతి జరుగుతుంది_*

https://youtu.be/NSTIrCNlhH8?si=3s4hLk1Zha6eUCD7 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#RevanthreddyCM సారు నిజాలు చెప్పండి._*

*_#CMOHYD లో ఇచ్చిన పిటిషన్లు / #RTIA లకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?_*

*_సిఎం కార్యాలయంలో #అవినీతి జరుగుతుంది అని అర్ధం అవుతుంది. ఈ అవినీతి గురించి మీకు తెలియదా?_*

*_ఈ అవినీతి వెనుక ఎవరు ఉన్నారు??_*

*@TelanganaCMO @Bhatti_Mallu @CPRO_TGCM @IPRTelangana @Vemnarenderredy @ayodhya_boreddy @TelanganaCS @mpponguleti @KomatireddyKVR*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*@Ponnam_INC @OffDSB @DamodarCilarapu @Tummala_INC @meeseethakka @KondaSurekha @Congress4TS @INCTelangana*

*@GpkOfficial_ @Bmaheshgoud6666*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1893132963757597183?t=5QhEYvQITaqRysdURy3GRw&s=19

కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావ్.. కేటిఆర్ మీదకు రేవంత్ రెడ్డి పంపిన బాణం!



 *_తనపై వార్తలు రాసిన మీడియాని సైతం పోలీసులను పంపి బెదిరిస్తున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా_*

చిన్న జీతాలకు పనిచేసే ముండవు నన్ను ఎవరు అని అడుగుతావా అంటూ తిట్టి మీ సార్ ఎక్కడ చెప్పకపోతే మిమ్మల్ని కూడా సీజ్ చేస్తాం అని బెదిరించి, మీ సార్ అడ్రస్ చెప్పకపోతే మిమ్మల్ని సమాజంలో బ్యాడ్ చేస్తాం అని ఒక ఎస్సీ మహిళా ఉద్యోగి పై పోలీసుల దాష్టికం

కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావ్.. కేటిఆర్ మీదకు రేవంత్ రెడ్డి పంపిన బాణం అంటూ రెచ్చిపోయిన పోలీసులు

మీరు ఛానెల్ బంద్ చెయ్యండి.. 
మీ సార్ కలెక్టర్ ను ప్రశ్నిస్తాడా ? ఎంత ధైర్యం ?? మీ సార్ ముఖ్యమంత్రిని కామెంట్స్ చేస్తాడా? మీ సర్ ను ఎన్కౌంటర్ చేస్తే అడిగేవాడు ఎవడు? వానికి రోజులు దగ్గర పడ్డాయని అంటూ దాదాపుగా గంటకు పైగా నానా హంగామా చేసి TS 24 చానల్ మహిళా ఉద్యోగిని బెదిరించిన పోలీసులు 

సీసీ టీవీ కెమెరాలు కూడా బంద్ చేసిన పోలీసులు.. మీ సార్ పై కలెక్టర్ కోపంగా ఉన్నాడు అంటూ బెదిరింపులు 

మీ సార్ కు తెలియదా చెప్పు ఇది చాలా సీరియాస్ మ్యాటర్.. సిరిసిల్ల జిల్లా కోర్ట్ ఆఫీస్ నుండి సీజ్ చెయ్యాలని ఆర్డర్స్ ఉన్నాయి అంటూ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
 
ఇద్దరు పోలీస్ డ్రెస్సులో వచ్చి మిగతా ఇరవై మంది మఫ్టీలో వచ్చి దాడికి పాల్పడ్డ పోలీసులు 

ఇలా ఒక మహిళ ఉద్యోగులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.

Courtesy / Source by :
https://x.com/TeluguScribe/status/1892946568023507257?t=K-drMKJ7Q8v6n7xO8AbNkQ&s=08


“Dial 1064 for Reporting Corruption”

Jatoth Ganesh, Surveyor, O/o The Tahsildar, Manthani Mandal of Peddapalli District was caught by Telangana #ACB Officials on 20.02.2025 for demanding Rs.17000/- and accepting the #bribe amount of Rs.3,000/- (Already accepted Rs.9,000/- as the first installment) from the complainant for showing official favour "to survey the land of the complainant and to issue survey report".

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుడి యొక్క భూమిని సర్వే చేయడానికి మరియు అట్టి సర్వే నివేదికను జారీ చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు " ఫిర్యాదుదారుడి నుండి రూ.17000/- #లంచం డిమాండ్ చేసి అందులో మొదటి విడతగా రూ.9,000/- తీసుకొని రెండవ విడతగా రూ.3,000/- #లంచం తీసుకుంటూ 20.02.2025 తారీఖున తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా మంథని మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని సర్వేయర్ - జటోత్ గణేష్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by 
https://x.com/TelanganaACB/status/1892820450658701758?t=wHUBWHhgYHTHgtxnseHQPA&s=19

Thursday, February 20, 2025

“Dial 1064 for Reporting Corruption”

Boppuri Anand Kumar, Executive Director, FAC - General Manager, Telangana Scheduled Castes Co- Operative Development Corporation, Hyderabad was caught by Telangana #ACB Officials for demanding the #bribe amount of Rs.1,33,000/- and accepting Rs.1,00,000/- from the complainant "As a reward for processing the sanctioned bill amount of Rs.33,32,350/- and also as an undue advantage for the forthcoming bills of the complainant".

“Dial 1064 for Reporting Corruption”

ఫిర్యాదుదారునికి సంబంధించిన "ముందుగానే మంజూరైన రూ.33,32,350/- విలువైన బిల్లును ప్రాసెస్ చేసినందుకు గాను బహుమతిగా మరియు  మున్ముందు రాబోయే బిల్లుల మంజూరీకి ఇలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం" అతని నుండి రూ.1,33,000/- డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.1,00,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు చిక్కిన తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ, హైదరాబాద్  యొక్క జనరల్ మేనేజర్ (పూర్తి అదనపు బాధ్యతలు), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - బొప్పూరి ఆనంద్ కుమార్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1892532571344621715?t=LShDyb6zDNw79dQbRba7Zw&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

D. Shanthan Kumar, Agricultural Officer, Ashwapuram Mandal of Bhadradri Kothaguden district was caught by Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.30,000/-  from the complainant for doing official favour  "for issuing coupons to the complainant to sell the cotton cultivated by the Complainant"

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుధారుడు పండించిన పత్తి పంటను విక్రయించడానికి అతనికి కూపన్లు జారీ చేయడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు" అతని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి - డి. శంతన్ కుమార్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1892524272033362026?t=ODMrZSZ0pzTKIZtTvwp1dA&s=19

*_హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర కీల‌కం ప్ర‌జల అంచ‌నాలక‌నుగుణంగా ప‌నిచేద్దామ‌న్న క‌మిష‌న‌ర్‌_*

https://youtu.be/Aogw_R3t9g8?si=vCBhjTSDfWcABu9-

*_హైడ్రాలో డీఆర్ఎఫ్ పాత్ర  కీల‌కం ప్ర‌జల అంచ‌నాలక‌నుగుణంగా ప‌నిచేద్దామ‌న్న క‌మిష‌న‌ర్‌_*

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 20: 

* హైడ్రా నిర్వ‌హిస్తున్న విధుల‌న్నిటిలో డీఆర్ ఎఫ్ బృందాల పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు అన్నారు. 

* ప్ర‌భుత్వ ల‌క్ష్యాలు, ప్ర‌జ‌ల అంచ‌నాల మేర‌కు హైడ్రా ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని.. ఈ విష‌యంలో అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

* డీఆర్ ఎఫ్‌లోకి  ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్త‌గా తీసుకున్న 357 మంది శిక్ష‌ణ ప్రారంభోత్స‌వంలో క‌మిష‌న‌ర్ మాట్లాడారు. అంబ‌ర్‌పేట్ పోలీసు శిక్ష‌ణ కేంద్రంలో వారం రోజుల పాటు ఈ శిక్ష‌ణ ఉంటుంది. 

*  ఈ స‌మాజంలోనూ.. ప్ర‌భుత్వ ప‌రంగా హైడ్రా  ప్ర‌ధాన మైన భూమిక పోషిస్తున్న విష‌యాన్ని గుర్తు పెట్టుకుని ప్ర‌తి ఒక్క‌రూ ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని అన్నారు. 

* ప్ర‌కృతివైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్ప‌డు ప్ర‌జ‌ల ప్రాణాల‌తో పాటు.. ఆస్తి న‌ష్టాన్ని త‌గ్గించ‌డంలో డీఆర్ ఎఫ్ పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని.. ఇప్పుడు హైడ్రా విధులు కూడా తోడ‌య్యాయ‌న్నారు. 

* మ‌న‌మీద ఉన్న న‌మ్మ‌కంతోనే ప్ర‌భుత్వం ప‌లు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ద‌ని.. తాజాగా ఇసుక అక్ర‌మ ర‌వాణాను నియంత్రించే ప‌నిని కూడా మ‌న‌కు చెప్పింద‌న్నారు.  వీట‌న్నిటినీ మ‌నం ఎంతో శ్ర‌ద్ధ‌గా, బాధ్య‌త‌తో చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌న్నారు. 

* పోలీసు ప‌రీక్ష రాసి.. కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం పొంద‌లేని వారి మెరిట్ లిస్టు ఆధారంగా.. సామాజిక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మిమ్ముల‌ను ఎంపిక చేశాం.  ఇది  ఎంతో పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగింద‌న్నారు. 

* ప్ర‌స్తుత త‌రుణంలో ఉద్యోగాల‌కు ఎంతో పోటీ ఉంద‌ని.. మీకు దొరికిన ఈ  అవ‌కాశాన్ని ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకుని ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాల‌న్నారు. అప్పుడే మీకు మంచి అవ‌కాశాలుంటాయ‌న్నారు.

*  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు, అగ్ని ప్ర‌మాదాలు ఇలా ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్ప‌డు ప్ర‌జ‌ల‌కు అండ‌గా.. ఉంటూ.. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాల‌ను త‌గ్గించే విధానాల‌పై వీరంతా అంబ‌ర్‌పేట పోలీసు శిక్ష‌ణ కేంద్రంలో శిక్ష‌ణ పొందుతున్నారు.

యాదయ్య యాదిలో

యాదయ్య యాదిలో
పదిహేను సం. క్రితం తెలంగాణ కోసం అసెంబ్లీ సాక్షిగా ఆత్మబలిదానం చేసుకున్న రోజు.
అనాథ అయిన 19సం వయస్సు కల యాదయ్య హోటల్ లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడు
తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో యాదయ్య
జై తెలంగాణ
జై జై తెలంగాణ

Wednesday, February 19, 2025

*_సామాజిక న్యాయం..వీటిని #తెలంగాణ లో విస్మరించిన పాలకులు... ఇది నిజం ✊_*

https://x.com/Praja_Snklpm/status/1892424379419533378?t=6DMWMsh5C3u3MmlimFQ5sg&s=08 

*#worlddayofsocialjustice #SocialJusticeDay #సామాజికన్యాయం*

*_సామాజిక న్యాయం...సమానత్వం, భాగస్వామ్యం, వైవిధ్యం, మానవ హక్కులు, వనరుల లభ్యత._*

*_👆వీటిని #తెలంగాణ లో విస్మరించిన పాలకులు... ఇది నిజం ✊_*

*#RevanthreddyCM @TelanganaCMO @KCRBRSPresident @CPRO_TGCM @IPRTelangana* 

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_ప్రయివేట్ కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల యాజమాన్యలకు తోత్తులుగా మారిన పాలకులు_*

https://youtu.be/YJM0odOJx1A?si=DJY12yPWz1gstH6b   

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#తెలంగాణ లో ప్రభుత్వ విద్యను విస్మరిస్తున్న ప్రభుత్వాలు_*

*_తెలంగాణ లో సర్కారు బడుల నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పాలకులు_*

*_ప్రయివేట్ కార్పొరేట్ మాఫియా విద్యాసంస్థల యాజమాన్యలకు తోత్తులుగా మారిన పాలకులు_*

*_విద్యాహక్కు చట్టం #తెలంగాణ లో ఎందుకు అమలు చేయడం లేదు ?_*

*#RightToEducation* 
*#QualityOfEducation* 
*#TelanganaEducation* 
*#NCERT*

*_మేడం మీ ఈ వాస్తవ విశ్లేషణ చూసి అయినా సిగ్గుతెచ్చుకోవాలి తెలంగాణ విద్యా శాఖ & విద్యా కమీషన్... మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి.....మేధావులు అనుకునే మూర్కులు._*

*@AnooradhaR*
*#balalahakkulasangham* 
*@EduMinOfIndia*

*#RevanthreddyCM #VSheshadriIAS*

*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @Bmaheshgoud6666 @IPRTelangana @TSEduDept @edu_commissonTG @ProfKodandaram @TeenmarMallanna @RSPraveenSwaero @dr_mvreddy @LubnaSarwath @BplplH* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Tuesday, February 18, 2025

“Dial 1064 for Reporting Corruption”

Gundemoni Chandra Shekar, Circle Inspector of Police, Singasani Shiva, PC and Kurva Narsimhulu, PC of Circle Inspector Office - Makthal, Narayanpet District were caught by Telangana #ACB Offivials for intial demanding Rs. Rs.40,000/- #bribe and accepting Rs. 20,000/- from the complainant to do an official favour "for reducing the gravity in a case while filing Charge Sheet in a case was registered against the Complainant in the Makthal Police Station."

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుడిపైన మక్తల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తున్నప్పుడు కేసు యొక్క తీవ్రతను తగ్గించేందుకు అధికారికంగా అనుకూలంగా వ్యవహరించడానికి" ముందుగా ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- #లంచం డిమాండ్ చేసి అందులో నుండి రూ.20,000/-  తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన నారాయణపేట జిల్లా మక్తల్ సర్కిల్‌ ఇన్స్పెక్టర్ - గుండెమోని చంద్ర శేఖర్ తో పాటుగా అదే సిఐ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్ లు సింగసాని శివ మరియు కుర్వ నర్సింహులు.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1891814331245043968?t=bx75WrVSYARIxxoaLqsfNw&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Uday Kumar, Forest Range Officer, Komararam Range and Nunavath Harilal, Forest Beat Officer, Ellandu Division of the same range Range in Bhdradri Kothagudem district were caught by the Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.30,000/- from the complainant to do an official favour for allowing gravel transportation from someone's patta land to lay the road.

“Dial 1064 for Reporting Corruption”

వేరొకరి పట్టా భూమి నుండి మట్టిని తవ్వి రోడ్డు నిర్మాణం కోసం తరలించేందుకు అనుమతి ఇవ్వడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుధారుని నుండి  రూ.30,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొమరారం అటవీ రేంజ్ అధికారి - ఉదయ్ కుమార్ మరియు అదే రేంజ్ లోని ఇల్లందు డివిజన్, అటవీ బీట్ అధికారి - నునావత్ హరిలాల్

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1891802377797370278?t=E_ZQ_lsot8O6zU3vT1AiUA&s=19

Sunday, February 16, 2025

*_తెలంగాణ #IAS కలెక్టర్లు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తుండ్రు?_*

https://youtu.be/qhniVBCI_Xs?si=LZlT7n7QRQCShj8n 

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_#తెలంగాణ ప్రభుత్వ గురుకులాలలో (SC/ST/BC/Minority)చదివే విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తించవా ?_*

*_తెలంగాణ #IAS కలెక్టర్లు ఎవరి ప్రయోజనాలకోసం పనిచేస్తుండ్రు?_*

*#IndianConstitution #Ambedkar #RightToEducation #QualityOfEducation*

*@EduMinOfIndia*
*@TelanganaCMO* *@Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana* *@edu_commissonTG @AnooradhaR* *#balalahakkulasangham*
*@ncert*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1891134326500442565?t=5bp631mGjHKgGsnf1xLnbA&s=19

Saturday, February 15, 2025

#VizagDefenceAcademy


https://x.com/Praja_Snklpm/status/1888995420778693095?t=1abqf-YlBucyK2vKuhE5nw&s=08  

*#vizagdefenceacademy*
*#bettereducation #QualityOfEducation**

*@VizagDefence* 
 *#vasupalliganeshkmar*

*For admissions 2025 contract :*

*9391886666 / 9390886666*
*#Hyderabad*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

https://www.facebook.com/share/p/1BGPPhs5NZ/
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1888956959363416204?t=5xRLT_KhHvlToyunNSMbog&s=19
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_ramabanam-colleges-vasupalliganeshkmar-activity-7294736721764630529-NfiC?utm_source=share&utm_medium=member_android 
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/DF5aDOdv-8L/?igsh=MXE0bTBvMDE4OXN5eg==

*_ఈ వాస్తవ వీడియో విశ్లేషణ @CPRO_TGCM గారికి అంకితం._*

https://youtu.be/fViILDDBang?si=Nxr5uaDhX0D_gsot  

*_👆ఈ వాస్తవ వీడియో విశ్లేషణ @CPRO_TGCM గారికి అంకితం._*

*#journalism #journalist #media #facts #bapatlakrishnamohan*

*#RevanthreddyCM* *@TelanganaCMO* *@Bhatti_Mallu*
*@IPRTelangana*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1890687516233130359?t=R46NH_ZdG0GLLplS79CbRQ&s=19

Friday, February 14, 2025

సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన పుస్తకం 'విజయ తెలంగాణ'

వేలాది మంది యువకులు, విద్యార్థుల త్యాగాలు, సబ్బండ వర్ణాల మద్దతుతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని, అలాంటి ఉద్యమ చరిత్రను ఏ కొందరు వ్యక్తులో తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించినప్పుడు, నిజంగా త్యాగాలు చేసిన సిసలైన ఉద్యమకారులకు సంబంధించిన చారిత్రక వాస్తవాలను లిఖించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి @revanth_anumula గారు అభిప్రాయపడ్డారు. సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల కోణాన్ని ఆవిష్కరించిన పుస్తకం 'విజయ తెలంగాణ' అని, ఇలాంటి రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

మలి దశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ యోధుడు, మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ గారు రచించిన 'విజయ తెలంగాణ' పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. హర్యానా గవర్నర్ @Dattatreya గారు, మంత్రి @Ponnam_INC గారు,  రాజ్యసభ సభ్యులు @drlaxmanbjp గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ పలు అంశాలను ప్రస్తావించారు..

🔷 "వ్యక్తిగతంగా నేను చాలా అభిమానించే  నాయకుల్లో దేవేందర్ గౌడ్ గారు అగ్రస్థానంలో ఉంటారు. విజయ తెలంగాణ వారి స్వీయ చరిత్ర కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజల కోణంలో పొందుపర్చిన పుస్తకం ఇది.  

🔷 ఉద్యమ చరిత్రను కొంత మంది తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకుల త్యాగాలను చరిత్రగా లిఖించాలని మరోసారి కోరుతున్నాను.

🔷 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేవేందర్ గౌడ్ గారు ఆ నాడు తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాలు సాహసోపేతమైనవి. గోదావరి జలాల తరలింపు కోసం దేవేందర్ గౌడ్ గారు ఆ నాడు చేసిన పాదయాత్ర ఫలితంగానే 'ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు'కు ఆమోదం లభించింది.

🔷 తెలంగాణ అంటే టీజీ అని రాయించింది దేవేందర్ గౌడ్ గారే. ఉద్యమంలో యువకులు బండ్ల పైనే కాదు, గుండెలపైనా టీజీ అని రాసుకున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం రాగానే టీఎస్ ను టీజీ గా మార్చాం.

🔷 రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత జయ జయహే తెలంగాణ పాటను అధికారిక గీతంగా గుర్తించడంగానీ, తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన 9 మంది ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఆర్థిక సహాయ ప్రకటన వంటి నిర్ణయాలు ప్రజలు కోరుకున్న విధంగానే తీసుకున్నాం.

🔷 #TullaDevenderGoud గారి లాగా విలువలతో కూడిన నాయకుల సంఖ్య తెలంగాణ రాజకీయాల్లో పెరగాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
#VijayaTelangana #TelanganaRising 

Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1890426630130266169?t=ADmkoHXMJ3P-409z5GPcYQ&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Bogam Shyam Sunder, Jogulamba Gadwal District Panchayath Officer and Ketham Praveen Kumar, Panchayath Secretary Pullur Village, Undavalli Mandal of Jogulamba Gadwal District were caught by Telangana #ACB officials for demanding ₹3,00,000 and accepting #bribe amount of ₹2,00,000 from the complainant for the official favour "to restore a dug-up road and set aside an official notice issued by the DPO."

“Dial 1064 for Reporting Corruption”

"తవ్వబడిన రోడ్డును పునరుద్ధరించడానికి మరియు డి. పి.ఒ. జారీ చేసిన అధికారిక నోటీసును పక్కన పెట్టడానికి అధికారిక అనుకూలత చూపడానికి" ఫిర్యాదుదారుడి నుండి రూ.3,00,000/- #లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.2,00,000/- తీసుకుంటుండగా తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జోగుళాంబ గద్వాల జిల్లా పంచాయతీ అధికారి-బోగం శ్యామ్ సుందర్ మరియు అదే జిల్లా లోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతి కార్యదర్శి-కేతం ప్రవీణ్ కుమార్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1890393473787768841?t=LTJwnaszU2m6kjJrVjgVKA&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Lavudi Ravi, Community Surveyor (Outsourcing), O/o The Tahsildar, Marriguda Mandal of Nalgonda District was caught by Telangana #ACB Officials for demanding Rs.15,000/- and accepting #bribe amount of Rs.12,000/- from the complainant for doing official favour "to conduct Survey of Agriculture land of the Son of the Complainant."

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుధారుని కుమారుడి యొక్క వ్యవసాయ భూమిని సర్వే చేయడానికి అధికారిక అనుకూలత చూపేందుకు " ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.12,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, తహశీల్దార్‌ వారి కార్యాలయంలో కమ్యూనిటీ సర్వేయర్ (అవుట్‌సోర్సింగ్)గా పనిచేస్తున్న లావుడి రవి.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by : 
https://x.com/TelanganaACB/status/1890382348249887038?t=U45STrkvH8VQK9ijb2VMqg&s=19

#హైడ్రా అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అకౌంట్ బ్లాక్ చేస్తరా?

*_#అవినీతి అధికారుల గుండెల్లో నిద్దురపోతున్న "బాపట్ల కృష్ణమోహన్" 😀... ఈ దెబ్బకు #హైడ్రా అధికారులు & కమీషనర్ నా #Twitter అకౌంట్ బ్లాక్ చేశారు 😀😀.. అయినా సరే ఈ అవినీతిపరులను వదిలేదేలే ✊.... Bplkm✍️_*

*#RevanthreddyCM #MuncipalMinister*

*@TelanganaCMO @IPRTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1890401764894990483?t=ZaJDUFTa9FZn1CC3Iriouw&s=08



సంగారెడ్డి జిల్లా పోలీసులు కోర్ట్ ఉత్తర్వులను లెక్కచెయరా?

https://x.com/Praja_Snklpm/status/1890394209896571013?t=5rvPvxSnHu17Twf58FVYrQ&s=08

*_ఆదాబ్ హైదరాబాద్ వార్త కథనం ప్రకారం #సంగారెడ్డి జిల్లా పోలీసులు కోర్ట్ ఉత్తర్వులను లెక్కచెయకపోవడం ఏమిటి?_*

*_@TelanganaDGP సారు ఇదేనా #friendlyPoliceing అంటే ?_*

*#RevanthreddyCM*

*@TelanganaCMO @IPRTelangana* *@DamodarCilarapu @Collector_SRD @spsangareddy*
*@TelanganaCOPs*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*