Saturday, March 8, 2025

*_మహిళా దినోత్సవ శుభాకాంక్షలు_*

https://www.instagram.com/reel/DG7mVzayXrt/?igsh=MTU5bTk4cmMycmk2OA==  

*_మహిళా దినోత్సవ శుభాకాంక్షలు✊_*
*memories*
*#WomensDay*

*బాపట్ల పుష్పలత* 
*శ్రీనిధి మహిళా ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్*
*#రామంతాపూర్,*
*#హైదరాబాద్*
 
*@AnooradhaR* *#balalahakkulasangham* *@LubnaSarwath @ShanthaSinha1* 
*@PushpaFashions*
*@HRF_Humanrights*
*@NAPM_Telangana*
*@napmindia*

*@meeseethakka*
*@KondaSurekha*

*@IPRTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://www.facebook.com/share/p/15j3aCV74L/
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1898281220837896219?t=DpH8CHEKRLVX0bRE8yhyTg&s=19

*_COPY TO GROUP LINK MEDIA_*

Friday, March 7, 2025

*భూ దందాలో ఐఏఎస్ అధికారి*


*BREAKING NEWS*

*_'ప్రజాసంకల్పం Group Link Media' చెప్పింది నిజమే అనడానికి ఈ న్యూస్ చదవండి._*

*భూ దందాలో ఐఏఎస్ అధికారి*

తండ్రి చాటు బిడ్డను అంటూ పైకి చెప్పుకుంటూ భూదందాల్లో తండ్రి మధ్యవర్తిత్వంతో కోట్లు దండుకుంటున్న కలెక్టర్ 

ప్రస్తుతం హైదారాబాద్‌కు అతిచేరువలోని ఓ జిల్లాకు కలెక్టర్ గా ఉన్న ఆమె, గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్లో పని చేసినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి 

ఈ మధ్య హైదారాబాద్ సమీపంలోని ఒక 34 ఎకరాల భూవివాదంలో ఈ కలెక్టర్ పాత్ర కీలకంగా మారింది 

దీంతో ఏకంగా రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు సదరు కలెక్టర్ తండ్రి, చేసేది ఏమీ లేక ఆ భూమిపై హక్కున్న వ్యాపారవేత్త రూ.17 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు

అయినప్పటికీ భూమిలో వాటా ఇవ్వాలని కలెక్టర్ తండ్రి డిమాండ్ చేయగా, ఆ వ్యాపారవేత్త అధికార పార్టీ కీలక నేతను సంప్రదించాడు 

సదరు కీలక నేత ఆ కలెక్టర్ విషయాలు తెలిసి ఆశ్చర్యపోయి వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి "ఏందిది.. మీ లాంటి వాళ్ళ వల్లనే మా పరువు పోతుంది, మీ నాన్నతో డబ్బా పెట్టించి వసూళ్లు చేస్తున్నావా.. ఏసీబీ రెయిడ్స్ చెపిస్తా" అంటూ హెచ్చరించినట్టు సమాచారం 

మరుసటి రోజు మరో మంత్రి కూడా ఆ కలెక్టర్‌కు ఫోన్ చేసి హెచ్చరించారట

తీవ్ర అక్రమ ఆరోపణల నడుమ ఆ కలెక్టర్‌ను బదిలీ చేస్తారని ప్రచారం నడుస్తుంది.
*SOURCE :@TeluguScribe*

Thursday, March 6, 2025

ప్రజాసమస్యలను పరిష్కారం చేయడంలో #RevanthreddyCM సర్కారు అట్టర్ ప్లాఫ్

https://youtu.be/Wv-dE9jh0cc?si=mPMBj25u9mxKPwEB  

*_జోహార్లు #తెలంగాణ అమరవీరులకు ✊_*

*_రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ప్రజాస్వామ్యంను పరిహాస్యం చేస్తూ తమ రాజకీయ లబ్దికోసం 'ఉచిత పథకాలు' ఇచ్చి,ప్రజా సంక్షేమంను పట్టించుకోకుండా,విద్య & వైద్యం ను ప్రయివేట్ కార్పొరేట్ మాఫియా యాజమాన్యాల చేతిలో పెట్టి,ప్రజాసమస్యలను పరిష్కారం చేయడంలో #RevanthreddyCM సర్కారు అట్టర్ ప్లాఫ్ అయింది._*

*#TelanganaRising in #corruption* 

*@TelanganaCMO* *#VSheshadriIAS* *@CPRO_TGCM @ayodhya_boreddy @IPRTelangana @TelanganaCS @DigitalMediaTG* 

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

https://x.com/Praja_Snklpm/status/1897870524950159441?t=Ke067Y1-Z5y3aHo372FmzQ&s=19
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/DG4twlHye4G/?igsh=MXNhMDZmZTFscTVoZQ==

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Kandukuri Srinivas, Muncipal Commosioner of Dharmapuri in Jagtial District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.20,000/- from the complainant for showing an official favour "to send files of different Programmes pertaining to Engg.Section to the Addll.Collector for Sanction, to clear Pending Salary bills of the Complainant and also to forward MOU pertaining to the Services of the Complainant to the Director, Regional Center for Urban Environment Studies, Osmania University, Hyderabad."

“Dial 1064 for Reporting Corruption”

"ఇంజనీరింగ్ విభాగంకు చెందిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన దస్తావేజులను అదనపు కలెక్టర్ గారి ఆమోదం కోసం పంపించడానికి, ఫిర్యాదుధారుని యొక్క జీత భత్యాల పెండింగ్ బిల్లులు మరియు అతని సేవలకు సంబంధించిన ఒక ఎం.ఒ.యు. ను హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో గల పట్టణ పర్యావరణ విద్యల ప్రాంతీయ కార్యాలయ సంచాలకులకు పంపించేందుకు"
అధికారిక అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలక కమీషనరు- కందుకూరి శ్రీనివాస్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1897670412991156694?t=5xqQAhTkCSe897-nVgqMlg&s=19

చెరువుల అభివృద్ధిలో ఎక్క‌డా ఆటంకాలు లేకుండా చూస్తాము.. హైడ్రా

చెరువుల అభివృద్ధికి ఆటంకాలు తొల‌గిస్తాం
ప‌రిస‌రాల‌ను ఆహ్లాదంగా మార్చుతామ‌న్న‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌
---------------
హైద‌రాబాద్‌, మార్చి 06:

* చెరువుల అభివృద్ధిలో ఎక్క‌డా ఆటంకాలు లేకుండా చూస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు చెప్పారు. 

* న‌గ‌రంలో చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ద‌ని అన్నారు.

* కార్పొరేట్ సంస్థ‌లు సీఎస్ ఆర్ నిధుల‌ను అందించి చెరువుల అభివృద్ధికి తోడ్ప‌డాల‌న్నారు. అలాగే ప‌రిస‌ర ప్రాంతాల నివాసితుల్లో ఉన్న‌త వ‌ర్గాల వారు కూడా చేయూత‌నందించాల‌న్నారు. 

*  నాన‌క్‌రామ్ గూడ‌లోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్‌లోని  ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు గురువారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. 

* ఖాజాగూడ చెరువు అభివృద్ధిలో త‌లెత్తిన  ఇబ్బందుల‌ను ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప‌నులు చేప‌ట్టిన  ఎన్ ఎస్ ఎల్ ఇన్‌ఫ్రా, దివ్య‌శ్రీ ఇన్‌ఫ్రా ప్ర‌తినిధులు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. 

* అక్క‌డిక‌క్క‌డే ఇరిగేష‌న్ అధికారుల‌తో మాట్లాడి.. చెరువులోకి మురుగు నీరు చేర‌కుండా కాలువ డైవ‌ర్ష‌న్ ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు.

Courtesy / Source by :
#HYDRAA 

*_ప్రతిమ ఫౌండేషన్ లో శిక్షణ పొంది పల్లెటూరు నుంచి విదేశాలకు #తెలంగాణ బిడ్డ... ఆర్యన్ పొన్నం _*

దుబాయ్: 06/03/2025

*_ప్రతిమ ఫౌండేషన్ లో శిక్షణ పొంది పల్లెటూరు నుంచి విదేశాలకు #తెలంగాణ బిడ్డ._*

*_యువత నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఒక ముఖ్యమైన ఆందోళన,ఎందుకంటే బాల్య నిరుద్యోగం సామాజిక సంఘర్షణ, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రభావాలు …. వీటిని  ఎలా ఆదిగమించాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచిన యువకెరటం ఆర్యన్ పొన్నం._*

*_నేటి కాలం లో  నిరుద్యోగ యువతకు నెపుణ్య శిక్షణలు అవసరమే ..._*

*_"ప్రజాసంకల్పం మీడియాతో  యువకెరటం ఆర్యన్ పొన్నం  S/O సత్యం పొన్నం_*

*_జగిత్యాల: మెట్ పల్లి ప్రాంతము అమ్మక్కపేట్ గ్రామ శివారు లో చెన్ననేని విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర మాజీ రాష్ర్టగవర్నర్) నిరుద్యోగ యువతకు వృత్తి, నైపుణ్యాలపై శిక్షణ అందించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతిమ ఫౌండేషన్,2019 ఆగస్టు లో ఏర్పాటు చేశారు._*

*_చెన్ననేని విద్యాసాగర్ రావు జీ ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన ఎందరో యువకులు ఈరోజు వివిధ కంపెనీ (దేశ & విదేశాలలో )మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. అందులో ఒకరు ఆర్యన్ పొన్నం.రావు జీ చేసిన మేలు మరువలేనిది.మంచి ఆలోచనల తో ఏర్పడిన ఈ శిక్షణ కేంద్రం యువకులకు పూల బాటనిచ్చింది.భవిష్యత్ లో మెట్పల్లి ప్రాంత యువకులకు పునాది ఈ ఫౌండేషన్._*

*_ఈ సందర్బంగా విద్యాసాగర్ రావు జి కి ధన్యవాదాలు తెలిపారు ఆర్యన్ పొన్నం S/O సత్యనారాయణ పొన్నం._*

*_ఆర్యన్ పొన్నం సక్సెస్ కు కారణాలు👇_*

*_ప్రతిమ ఫౌండేషన్ లో సోలార్ టెక్నీషియన్ గా శిక్షణ తీసుకొని టాటా స్ట్రైవ్ సర్టిఫికెట్ అందుకొని ,జగిత్యాల జిల్లా డిస్ట్రిబ్యూటర్  సోలార్ ఇన్స్టాలేషన్ (మెట్ పల్లి) లో సంవత్సరమున్నర కాలం పాటు సోలార్ ఇన్స్టలేషన్ లో పని ఫీల్డ్ వర్క్ వివిధ గ్రామాల్లో చేసి,ఒక్క సంవత్సరము హైదరాబాదు లో  పనిచేసిన అనుభవం తో యూఏఈ లో సందర్శక వీసా మీద వచ్చి దుబాయిలో పని కోసం వెతికితే  మూడు రోజులు ట్రయల్ కూడా తీసుకున్నారు. Hansa  enargy ఎనర్జీ సొల్యూషన్ లో,  (Tata strive  certificate) )ఉపయోగపడింది.   గత సంవత్సరన్నర కాలముగా సోలార్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు.రానున్న రోజుల్లో దేశ విదేశాల్లో సోలర్ వినియోగం అత్యంత వాడకంలోకి రానున్నది. యువకులు తప్పకుండా నైపుణ్యం కలిగిన టెక్నికల్ పనులు నేర్చుకుంటే దేశ విదేశాల్లో మంచి ఉపాధి అవకాశం  అని తన అనుభవాన్ని "ప్రజా సంకల్పం" న్యూస్ తో పంచుకున్నారు ఆర్యన్ పొన్నం._*

*_ఆర్యన్ తండ్రి సత్యం పొన్నం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. తను Dubai (WTC)(UAE Telugu Helping Hands organisation) లో సభ్యులు._*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Rupavath Shankar, SI of Police of Korutla Police Station, Jagtial District was caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant for showing an official favour "to issue notice under section 35 BNSS in a Case was registered against the complainant in the Police Station, Korutla."

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుడిపైన కోరుట్ల రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో సెక్షన్ 35 భా.న్యా. సు.సం. క్రింద నోటీసు జారీ చేయడానికి" అధికారిక అనుకూలతను చూపేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా కోరుట్ల రక్షక భట నిలయంలో పనిచేస్తున్న ఎస్.ఐ. రూపావత్ శంకర్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1897336343686250932?t=mNR6QlhhMLzsroPawIdW8Q&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Gajula Shyam Prasad, ADE, Operations, TGSPDCL, Choutuppal, Yadadri Bhuvanagiri District was caught by Telangana #ACB,Officials for demanding and accepting the #bribe amount of Rs.70,000/- from the complainant for showing official favour "to get the inspection for Synchronization of NET Meter installed at a Pharmaceutical Company in TGSPDCL Portal through DE (Ops), Choutuppal in order to get Complainant's pending bills from another private company".

“Dial 1064 for Reporting Corruption”

"ఒక ఫార్మా కంపెనీ లో నెట్ మీటర్ ను ఏర్పాటు చేసినందుకు, డి.ఇ.ఆపరేషన్స్ చౌటుప్పల్ చేత అట్టి మీటర్ ను అనుసంధానం చేయడానికి మరియు ఇంకొక ఫార్మా కంపెనీకి సంబంధించి  పెండింగులో గల ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను స్వీకరించేందుకు" అధికారికంగా అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ. 70,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. లో పనిచేస్తున్న ఎ.డి.ఇ. (ఆపరేషన్స్) గాజుల శ్యామ్ ప్రసాద్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1897622559656702098?t=7r7qAdx47Qz1fDctyuUg-w&s=19

Wednesday, March 5, 2025

తాగునీటిని వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం... hmwssb-MD

తాగునీటితో బైక్ క్లీనింగ్... వ్యక్తికి జరిమానా
====================
# ఎవరైనా ఇలా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరిక

జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. 

జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా... రోడ్ నం. 78 లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి..  స్థానిక జీఎంను లీకేజికి కారణాలు అరా తియ్యమని ఆదేశించారు.. దీంతో ఓ అండ్ డివిజన్ జీఎం హరిశంకర్ స్థానిక మేనేజర్ తో వెళ్లి పరిశీలించారు. అయితే దగ్గరికి వెళ్లి చూస్తే ఒక వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో బైక్ కడుగుతున్నాడు. ఇదే విషయం ఎండీకి విన్నవించారు.. దీంతో ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసి.. తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు. అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత జనరల్ మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి రూ.1000 జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించద్ధని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే..  తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూరు ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న రెండు నెలలు నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేస్తోంది.  

జలమండలి జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 550 ఎంజీడీల నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. వెయ్యి లీటర్ల (ఒక కిలోలీటరు) నీటి సరఫరాకు రూ.48 వ్యయం చేస్తోంది. కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని  వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.

Courtesy / Source by : 
https://x.com/HMWSSBOnline/status/1897307892329365864?t=_dE65w2cRXcxK0-mehF8Dg&s=19

మాయమైపోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు..

మాయమైపోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు.. ఎంతలా అంటే వ్యక్తిగత స్వార్థం ఎక్కువై.. ఆస్తులు, డబ్బే ముఖ్యమై.. ఇలా కన్న వాళ్లను, కట్టుకున్న వాళ్ళను కడతేర్చే అంత. 

కొందరికి అయినవారి కన్నా ఆస్తిపాస్తులే ముఖ్యం అవుతుండటం బాధాకరం.

Courtesy / Source by :
https://x.com/SajjanarVC/status/1896870575890645278?t=5gB4F2L6wwVa5V7Df1WGmA&s=19

Monday, March 3, 2025

_న్యాయం కోసం 12 ఏండ్లుగా అలుపెరుగనిపోరాటం చేస్తున్న ప్రముఖ పరిశోధన పాత్రికేయులు_

*_న్యాయం కోసం 12 ఏండ్లుగా అలుపెరుగనిపోరాటం చేస్తున్న సీనియర్ పాత్రికేయులు / ప్రముఖ పరిశోధన పాత్రికేయులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు గారికి అండగా 'ప్రజాస్వామ్యం' ను పరిరక్షించే శ్రేయోభిలాషులందరం ✊... Bplkm✍️_*

దేశ చరిత్రలో తొలిసారి #తెలంగాణ ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు

ఫిర్యాదు కన్నా ముందే ఎఫ్ఆర్ కేసులో 
సుప్రీంకోర్టు స్టే 

• దేశ చరిత్రలో తొలిసారి

• ఐ.పి.ఎస్. మీదే ఆరోపణలు

• తప్పించుకోలేక తప్పుడు కేసులు

• ఖమ్మం న్యాయస్థానంలో కొనసాగుతున్న న్యాయవిచారణ

* ముందే చెప్పిన 'ఆదాబ్ హైదరాబాద్ '

పుష్కరకాలంగా ఓ పాత్రికేయుడు పోలీసు శాఖ పొరపాటు చేసిందంటూ న్యాయస్థానంలో పోరాటం. కింద స్థాయిలో కేసు కొట్టివేత. చివరకు సుప్రీంకోర్టు 'స్టే' మంజూరు చేయడంతో ఓ ఊరట.

చట్టాలను కాపాడాల్సిన పోలీసు అధికారులు న్యాయ వ్యవస్థను తన ఇష్టారాజ్యంగా వాడుకున్న అసాధారణ సంఘటనకు ఖమ్మం వేదిక అయింది. భారతదేశ న్యాయ చరిత్రలో ఓ అసాధారణ సంఘటన. పోలీసు వ్యవస్థకు ఈ అధికారుల కారణంగా తలవంపులు తెచ్చిన పరిస్థితి. నేరగాళ్లు వందమంది
తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే అత్యున్నత ఆశయంతో మనదేశంలోని ప్రతి న్యాయస్థానం సగర్వంగా నూట నలభై కోట్ల ప్రజానికానికి పెద్ద దిక్కుగా సేవలందిస్తోంది. సత్యం మాత్రమే పలకాలని జాతిపిత ఫొటో ప్రతి కార్యాలయంలో కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజా పన్నులతో జీతాలు పొందుతున్నారని తెలుసు. పోస్టుమ్యాన్, డ్రైవర్లు, గుర్ఖాలు, అటవీ అధికారులు, పోలీసులు ఖాకీ రంగు దుస్తులలో ఇలా ప్రతినిత్యం ప్రజలకు సేవలందించే వారే. మరి ఒక్క పోలీసు మాత్రమే న్యాయ వ్యవస్థకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుంది. రక్షణ కల్పించడానికి మాత్రమే పోలీసు ఉద్యోగి అహర్నిశలు కష్టపడే వారెందరో ఉన్నారు. ఈ కథనం పోలీసుశాఖకు వ్యతిరేకం కాదు. అందులోని నీచ, నికృష్టులకు చెంపదెబ్బ లాంటిది. న్యాయవ్యవస్థను వికృత అధికారులు ఎలా తప్పుదారి పట్టిస్తూ, తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళారు. ప్రతిది పక్కాగా చేశామని ధీమాతో అధికార దుర్వినియోగం. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా 'ఆదాబ్ హైదరాబాద్' మే 3, 2018నే స్పష్టంగా చెప్పింది.

అన్నీ ఇచ్చినా...:
ఆధారాలన్నీ ఇచ్చారు. 12ఏళ్ళ పాటు బాధితుడు అనేక ఆధారాలను సంపాదించాడు. అందులో వీడియోలు కూడా ఉండటం విశేషం. ఈ కథనంలోని ప్రతి అక్షరం లిఖితపూర్వక ఆధారాలతో అందిస్తున్నది.

అసలేం జరిగింది.?:
2013, ఆగస్టు15వ తేదీ.. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని ఒకటవ టౌన్ పోలీసు స్టేషన్... దేశం నెవ్వెరపోయే కుట్రకు తెర లేచింది. ఎఫ్.ఐ.ఆర్, ఇతర ప్రక్రియలకు రోజుల తరబడి చేసే పోలీసులు ఈకేసులో కేవలం 11 నిమిషాలలో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయడం గమనార్హం. ఉదయం ఆరు గంటలకు ఫిర్యాదు. జనరల్ డైరీలో ఎంట్రీ, వెంటనే ఎఫ్.ఐ.ఆర్. అ వెంటనే పంచనామాలు, విచారణ పూర్తి, ఖమ్మానికి 200 కి.మీ. దూరంలోని హైదరాబాద్ లోని నిదింతుని ఇంటకు ఉదయం 6.11 నిమిషాలకే చేరుకున్న పోలీసులు. ఇది ఎలా సాధ్యం..? అని అడిగితే వారు వచ్చిన ట్రాన్స్ ఫోర్ట్ లేఖను ముచ్చటగా మూడుసార్లు అందించారు. అందులోని కేసు వివరాలలోకి వెళితే అది పోలీసుల చేతులలో ముగిసిన కేసుగా తేలింది.

హైకోర్టు ఆదేశాలా.. అయితే ఏంటి..?:

ఈ కేసులో 'అన్ని చర్యలు ఆపుచేయాలని' రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 4వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అటు పోలీసుశాఖకు, ఇటు న్యాయశాఖకు అదే నెల 17న అందాయి. అయితే తాము చాలా.. చాలా గొప్పోళ్ళమని భావించే ఖాకీ ఉద్యోగి హైకోర్టు ఆదేశాలను 'త్రోసి రాజు' అంటూ 19వ తేదీన చార్జిషీట్ వేశారు. అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన న్యాయాధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాము ప్రతిదీ ఖచ్చితంగా చేశామని లిఖితపూర్వకంగా రాసి మరీ వ్యవస్థలన్నింటినీ 12 ఏళ్ళుగా పోలీసులు పక్కాగా నమ్మించారు. ఈ విషయాలన్నీ నాటి సిఐ వెంకటేష్, ఈ కేసు విచారణ అధికార హోదాలో దృవీకరించి మరీ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఏ.సి.పిగా ఖమ్మంజిల్లాలో పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో నాటి జిల్లా ఎస్పీ ప్రమేయం ఉన్నట్లు అనేకసార్లు బాధితుడు చెప్పాడు. ఆయన
అరుపులు అరణ్య రోదనగా మిగిలింది. అంతా పోలీసులదే నిజమని నమ్మారు.


ఇలా జరగాలి:
'ఏ పోలీసు స్టేషనులో అయిన ఎఫ్.ఐ.ఆర్. అయితే 24 గంటలలోగా సంబంధిత న్యాయస్థానానికి ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి' అనే నిబంధన ఉంది. అన్యాయం తాత్కాలికంగా నిజమనే భ్రమలో ఉంచుతుంది. నిజం నిలకడ మీద తెలుస్తోంది. అన్న చందాన బాధితుడు న్యాయశాఖలోని రికార్డులు సంపాదించాడు. ఫిర్యాదు ఆగస్టు 15, ఉదయం ఆరు గంటలకు అందగా వెంటనే ఎఫ్.ఐ.ఆర్. అయితే ఆ రోజు జాతీయ సెలవు దినం కావడంతో ఆగస్టు 16వ తేదీన న్యాయస్థానానికి ఆ ఎఫ్.ఐ.ఆర్ చేరాలి. కానీ ఆగస్టు 14వ తేదీన అవే సెక్షన్లు, అదే ఎఫ్.ఐ.ఆర్ అందినట్లు సంబంధి న్యాయాధికారి రిజిస్టర్ లో స్వయంగా సతంకం చేశారు. అంటే ఫిర్యాదు కన్న ఒకరోజు ముందే న్యాయస్థానానికి చేరింది. ఈ విషయాలపై కోర్టు ధిక్కారణ కేసు కూడ బాధితుడు ఆధారాలతో హైకోర్టులో దాఖలు చేశారు.
ఈ విషయాలపై హైకోర్టులో వాదోపవాదాలు జరగగా... కేసును, కోర్టు ధిక్కారణ కేసును కలిపి హైకోర్టు కొట్టేసింది.

బాక్స్:
సుప్రీం 'స్టే':
హైకోర్టు ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ వాది అనంచిన్ని వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం జరిగిన వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను నిలుపు చేస్తూ ఆదేశాలను ఇచ్చింది. ఈ వ్యాజ్యంలో అనంచిన్ని వెంకటేశ్వరరావు వ్యక్తిగత కారణాలతో వైదొలిగిన ముంబై హైకోర్టు జస్టిస్ నాయుడు, లా టాపర్ విధి పంకజ్ ఠాకర్ (న్యూఢిల్లీ) వారిని తన తరఫున వాదనల కోసం ఎంచుకున్నారు.

Courtesy / Source by :
'ఆదాబ్ హైదరాబాద్' మీడియా 

అమరవీరుని త్యాగాలు గుర్తు చేసుకుంటూ

ఉమ్మడి పాలమూరు కల్వకుర్తి చెందిన మేరెడ్డి చంద్రారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత విద్య కోసం ఉస్మానియా విద్యాలయంలో   అత్యున్నత ర్యాంకు ద్వారా ప్రవేశం పొంది ABVP లో కీలక నాయకుడిగా ఎదిగి విద్యార్థుల సమస్యలకై పోరాడి చెరగని ముద్ర వేశాడు విద్యార్థులను చైతన్యవంతులుగా చేస్తూ చంద్రారెడ్డి క్రమక్రమంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ABVP కి కేంద్ర బిందువుగా మారాడు కానీ విద్యార్థుల్లో చంద్రారెడ్డి గారికి ఉన్న ఆదరణ చూసి నరహంతక నక్సలైట్లు సహించలేకపోయారు సమయం సందర్భం కోసం ఎదురుచూస్తున్న నరహంతక నక్సలైట్లు మార్చి 4 1997 సం  లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో E1 హాస్టల్లో విద్యార్థుల సమస్యల గురించి చర్చిస్తున్న సందర్భంలో తుపాకులతో దాడి చేశారు దాడిలో గాయపడిన చంద్రారెడ్డి చివరిదాకా పోరాడుతూ అమరుడైనాడు చంద్రా రెడ్డి అమరుడైనా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ABVP సూర్యుడిలా ప్రకాశిస్తూనే ఉంది లక్షలాది మంది ABVP కార్యకర్తలకు ఆయన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తూనే ఉంది ఎంతోమంది కార్యకర్తలు 
జాతీయవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొనిపోతూ ఉన్నారు
 సంఘవిద్రోహ శక్తుల పిచమనచడంలో చివరి సమిధగా మారిన 
ఆ అమరవీరుని త్యాగాలు గుర్తు చేసుకుంటూ మనం మే రెడ్డి చంద్రన్న
 శ్రద్ధాంజలి ఘటిద్దాం....
తుఫాను గాలి గర్జించినా, తుపాకి గుళ్ళు కురిపించినా, జాతీయ శక్తి చావదురా, 
ఈ జాతి వివేచన తప్పదురా అంటూ 
జాతీయ పునర్నిర్మాణంలో పునరంకితం అవుదాం. 
" అమర బలిదాని 
మేరెడ్డి చంద్రారెడ్డి" 
అమర్ హై,అమర్ హై...
(Source)

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

A.Dasarath Mudiraj, Dy.Executive Engineer, Quality Control Division-II, GHMC, was caught by Telangana #ACB officials for demanding and accepting a #bribe of Rs.20,000/-  from the complainant for showing official favour "to clear the files  of the Complainanat and forward the same to the Executive Engineer for further process."  

The D.E.E. had already accepted Rs.10,000/- previously in this regard.

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుధారునికి సంబంధించిన దస్తవేజులను క్లియర్ చేయడానికి మరియు అట్టి సర్వే నివేదికను ఇ.ఇ. గారికి పంపడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు " ఫిర్యాదుదారుడి నుండి రూ.20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన

హై.మ.న.పా.సం. డివిజన్-II, లో నాణ్యత నియంత్రణ విభాగపు ఉప సహాయక ఇంజనీరు (డి.ఇ.ఇ.)- ఎ.దశరథ్ ముదిరాజ్.

ఫిర్యాదుధారుని నుండి ఇప్పటికే ఇదే విషయంలో డి.ఇ.ఇ. రూ.10,000/- #లంచం తీసుకోవడం జరిగింది.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Source / Courtesy by :
https://x.com/TelanganaACB/status/1896553205296984197?t=PwK5wa47UwSmkFonoRZiFg&s=19

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Chennamadhavani Srirama Raju, Sub-Registrar of Nizamabad was caught by the Telangana ACB Officials for demanding the bribe amount of Rs.10,000/- from the complainant for doing an official favour "for the registration of a open plot on the name of the complainant", and accepting the same through R.Venkat Rao, Sweeper in the office of the Joint Sub-Registrar-II. Both the accused were arrested.

“Dial 1064 for Reporting Corruption”

"ఫిర్యాదుదారుడి పేరు మీద ఒక ఓపెన్ ప్లాట్‌ను రిజిస్టర్ చేయడానికి అధికారిక అనుకూలతను చూపేందుకు" అతని నుండి రూ. 10,000/- #లంచంను తన కార్యాలయంలోనే స్వీపర్ గా పనిచేస్తున్న-ఆర్. వెంకట్ రావు ద్వారా తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ లోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క సబ్ రిజిస్ట్రార్-చెన్నమాధవాణి శ్రీరామ రాజు. ఇద్దరి నిందితులను అరెస్ట్ చెయ్యడం జరిగినది.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Source / Courtesy by :
https://x.com/TelanganaACB/status/1896543689771778204?t=1QITI7s1UhC_XOrrjdyx1w&s=19

Saturday, March 1, 2025

రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువులు పూర్తిగా కబ్జా!

https://x.com/Praja_Snklpm/status/1896101950057513434?t=HiJha8fdhyLo4mI6eeXD8A&s=08  

*_ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది_*

*_గౌరవ న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించని #మేడ్చల్ జిల్లా కలెక్టర్ & జిల్లా యంత్రాంగం(సంబంధిత శాఖలు)... #GHMC కమీషనర్ & అధికారులు.... మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు._*

*_రామంతాపూర్ పెద్ద & చిన్న చెరువుల FTL / బఫర్ జోన్ లలో చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు నిర్మించినా.. నిర్మిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు & ప్రజాప్రతినిధులు & అన్ని రాజకీయ పార్టీల నాయకులు మౌనం వహిస్తున్నారు ఎందుకు??_*

*_#HYDRAA కమీషనర్ గారికి తెలియదా ఈ #EncroachmentOfLakes గురించి ?_*

*_ప్రజలు జాగృతం కావాలి లేకపోతే రాబోయే రోజుల్లో నీటి విలువ ఏమిటో మీకే తెలుస్తుంది... ఇప్పుడు నల్లా నీళ్లు వస్తున్నాయి అని మురిసిపోవద్దు..._*

*#savelakes*
 
*#RamanthapurPeddaCheruvu* *#RamanthapurChinnaCheruvu*
*#GHMCuppalCircle-2*

*#RevanthreddyCM #VSheshadriIAS* 
*@TelanganaCMO @IPRTelangana @NizamJourno @CommissionrGHMC @Comm_HYDRAA @Dc_Ghmc*

*మన తెలంగాణ మీడియా ప్రతినిధికి ధన్యవాదములు.*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*_COPY TO GROUP LINK MEDIA_*

Bettereducation in Inter

*#vizagdefenceacademy*
*#bettereducation #QualityOfEducation**
*@VizagDefence*  *#vasupalliganeshkmar*
*For admissions 2025 contract :*
*9391886666 / 9390886666*
*#Hyderabad*

అవినీతి అధికారులకు ల్యాప్ టాప్ లా?

*_తెలంగాణ ప్రభుత్వ అధికారులకు రూ.2.43 లక్షలు పెట్టి ఒక్క లాప్‌టాప్ కొంటున్న కాంగ్రెస్ సర్కార్*

*_#తెలంగాణ లో #అవినీతి ప్రభుత్వ అధికారులకు రేవంత్ రెడ్డి ల్యాప్ టాప్ లు ఇప్పిస్తుండు... ఎవడబ్బ సొమ్ము అని అవినీతి అధికారులకు ఇలా చేస్తుండు??.... ప్రభుత్వ బడులలో ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవు అని, గురుకుల విద్యార్టినిలకు నాణ్యమైన ఆహరం పెట్టడానికి డబ్బులు ఇవ్వండి అని ఎంతమొత్తుకున్నా స్పందించని సిఎం... ఇప్పుడు దుబారా ఖర్చు చేస్తుండు... Bplkm✍️_*

ఎవరినీ ఈజీగా నమ్మొద్దు!

ఎవరినీ ఈజీగా నమ్మొద్దు. తియ్యటి మాటలకు పడిపోవద్దు.  వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవద్దు. మీ వ్యక్తిగత వివరాలతో ఎవరైనా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుంటే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించండి. మీ ఐడెండిటీ ఎక్కడా బహిర్గతం అవ్వకుండా మీకు సాయం చేస్తారు.
#తెలంగాణాపోలీస్ 

Courtesy / Source by :
https://x.com/TelanganaCOPs/status/1895715520265273572?t=H0CYzNgxx_wcu_vwEfHTOw&s=19