భాగ్యనగర మున్సిపల్ GHMC ఎంప్లాయీస్ యూనియన్ (BMS) అధ్వర్యంలో GHMC కమిషనర్ శ్రీ DS. లోకేష్ కుమార్ గారిని మర్యాదపూర్వంగా కలవడం జరిగింది, ఎంప్లాయీస్ యొక్క సమస్యల గురించి వాటి యొక్క పరిష్కారం కోసం కలవడం జరిగినది, మొదటిగా ఎంప్లాయీస్ పదొనతి క్లాస్ -iv నుండి సూపరింటెండెంట్ స్థాయీ వరకు పదొనతలు, మరియు కొత్తగా HRMS లో పెన్షనర్ యొక్క డేటా ఎంట్రీ కి సంబంధించి ఉద్యోగులూ పనికి ఒత్తిడి అయితుందని పేన్షనర్ యొక్క సర్వీస్ రిజిస్టర్ బెస్ చేసుకొని చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరడమైనది.ఇందుకు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు, ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ. T. కృష్ణా, ప్రధాన కార్యదర్శి, శ్రీ. రాధ క్రిష్ణ Addl జనరల్ సెక్రటరీ, శ్రీ. జయకృష్ణ, సెక్రెటరీ, ఖైరతాబాద్ జోనల్ అధ్యక్షులు శ్రీ. G. సుదర్శన్, ఖైరతాబాద్ జోనల్ సెక్రెటరీ. శ్రీ. R. వెంకటేష్, సికంద్రబాధ జోన్ అధ్యక్షులు శ్రీ. K. రాజు, LB నగర్ జోన్ అధ్యక్షులు శ్రీ. M.యాదయ్య.
No comments:
Post a Comment