హైదరాబాద్ : 15/01/2021
కొందరు రెవిన్యూ అధికారులు అవినీతి పరులు.... మరికొందరి మీద ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేసి అన్యాయంగా రికార్డ్ లు తారుమారు చేయడం... మొత్తంగా ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.... ఇందులో న్యాయంగా భూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న రైతులు ప్రజలు అసహనం చెందుతున్నారు.అసలు రెవిన్యూ అధికారులు చేసిన తప్పులకు రైతులు మరియు ప్రజలు సంవత్సరాలనుండి MRO & RDO & JC & కలెక్టర్ ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు ??. తెలంగాణ వస్తే రెవిన్యూ శాఖలో మార్పులు వస్తాయి అనుకుంటే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో వున్నప్పుడే బాగుండే అనిపిస్తుంది.
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment