హైదరాబాద్ : 21/10/2020
*ఉమ్మడి గృహం అంటే "భర్తకు వాటా ఉన్న ఉమ్మడి కుటుంబం నివసించే ఇల్లు" మాత్రమే కాదు, బాధిత మహిళా భర్తతో కలిసి నివసిస్తున్న లేదా గతంలో నివసించిన సొంత/అద్దె ఇల్లు అనే అర్థం*
*సంబంధిత ఇంట్లో ఉండే పూర్తి హక్కు ఆ మహిళకు ఉంటుందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది*
@ts_womensafety సౌజన్యంతో
బాపట్ల కృష్ణమోహన్
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment