Thursday, April 3, 2025

*_బేబి Sanvika #savewater గురించి చెప్పింది._*

https://youtube.com/shorts/5Xtr7H7B-xw?feature=shared  

*_బేబి Sanvika #savewater గురించి చెప్పింది._*

*_ఎందుకు చెప్పింది అంటే ⬇️_*

*_#HyderabadRains ఎంత వర్షం పడ్డా భూమిలోకి నీరు వెళ్లడం లేదు ఎందుకు?అభివృద్ధి పేరుతో మొత్తం కాంక్రిట్ జంగల్ చేశారు.నీరు భూమిలో ఎలా ఇంకుతుంది?చెట్లను నరికివేడుతున్నారు.చెరువులు కబ్జా చేశారు.హైదరాబాద్ లో ఎంత వర్షం పడ్డా మొత్తం నాలాల ద్వారా మూసీ నదిలోకి వెళ్ళిపోతుంది.ఈ ప్రభావం వల్ల భూగర్భ జలాలు అంటే ఎలా ఉంటాయో తెలియని పరిస్థితులు ప్రస్తుతం.ఇలాగే కొనసాగితే రాబోయేసంవత్సరాలలో హైదరాబాద్ మరియు చుట్టూ ఉన్న ప్రాంతాలలో ప్రజలకు నీటిచుక్క దొరకదు.ఇదినిజం.ఇప్పుడైనా కళ్ళు తెరవండి.వర్షంనీరు భూమిలోకి ఇంకెలా ఇంకుడుగుంతల ఏర్పాట్లు చేసుకోవాలి.చెరువులను కబ్జాల నుంచి కాపాడి చెరువులను పరిరక్షించుకుందాం._*

*_IMP NOTE:భూగర్భజలాల పునరుద్ధరణకు 'ప్రజాసంకల్పం Group Link Media' చేస్తున్న పోరాటంలో అందరు భాగస్వామ్యం కావాలి అని విజ్ఞప్తి._*

*#TelanganaHighCourt*

*@TelanganaCMO @CPRO_TGCM @IPRTelangana @TelanganaCS @LubnaSarwath*

*@Bhatti_Mallu @meeseethakka @vijayashanthi_m @mpponguleti*

*@CommissionrGHMC @HMDA_Gov @EELakes_HMDA @hyd_se @ee_lakesntd* 

*#Journalist*
*కలంయోధులు🪶*
*Bplkm✍️* 

*ఈ కింది ⬇️లింక్స్ లో కూడా చూడవచ్చు*
https://www.facebook.com/share/p/1647Uvbjwv/
*****---*****---*****---*****
https://x.com/Praja_Snklpm/status/1908038389795823734?t=HoyBJ8DrhceULAiYpHxaDw&s=19
*****---*****---*****---*****
http://prajasankalpam1.blogspot.com/2025/04/sanvika-savewater.html
*****---*****---*****---*****
https://www.linkedin.com/posts/bapatla-krishnamohan-549572242_krishna-mohan-kittu-activity-7313813445735239680-n-eo?utm_source=share&utm_medium=member_android&rcm=ACoAADw9Y4kBu6a4fm1AaKcnUYvYJrWeVEU4yH4
*****---*****---*****---*****
https://www.instagram.com/reel/DIA8tHHyKkA/?igsh=MXZ3dGIwZnB3dXJpbQ==

No comments:

Post a Comment