Tuesday, April 8, 2025

"ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్ ఫ్రీ) నెంబర్ కి డయల్ చేయండి."

Abdul Rahman, Artisan, Gr-IV, TGSPDCL, Mangalhat Division, Hyderabad was caught by Telangana ACB Officials for demanding and accepting the bribe amount of Rs.20,000/- from the complainant for showing official favour to not to reveal the damage found in the old meter of the complainant and to Manage without penalty.

"Dial 1064 (Toll free) number for reporting Corruption"

ఫిర్యాదుధారుని యొక్క పాత మీటర్‌లో కనిపించే నష్టాన్ని వెల్లడించకుండా ఉండేందుకు మరియు జరిమానా విధించకుండా ఉండడానికి అధికారిక అనుకూలతను చూపినందుకు ఆతని నుండి రూ.20,000/- లంచం తీసుకుంటూ ఉండగా తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కిన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ డివిజన్‌ తె.రా.వి.స.సం.లోని , గ్రేడ్ -IV, ఆర్టిసాన్ - అబ్దుల్ రెహమాన్.

"ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్ ఫ్రీ) నెంబర్ కి డయల్ చేయండి."

Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1909551562638475353?t=StdTXPw-tnADa4jBRl6VeQ&s=19

No comments:

Post a Comment