రాజ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి @revanth_anumula గారు హాజరయ్యారు. @tg_governor శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి గారు, ఉప లోకాయుక్త జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ గారితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ @Gutha_Sukender గారు, శాసనసభ స్పీకర్ @GpkOfficial_ గారు, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, @Vemnarenderredy గారితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. @Jishnu_Devvarma #Lokayukta #Telangana
Courtesy / Source by :
https://x.com/TelanganaCMO/status/1916734810845843737?t=CC68Z40QFwcxUGJDySJnAw&s=19
No comments:
Post a Comment