దుబాయ్ లో తెలుగు బిడ్డ ఔదార్యం....
దుబాయ్ లో ఉద్యోగాలు చేస్తూ స్థానికంగా ఉండే కార్మికులు కష్టాల్లో/ ఆరోగ్యపరంగా ఆపదలో ఉంటే మేమున్నాం అని సహాయం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల యోధుల సేవలను గుర్తించి వారికి ఆత్మీయ సన్మానం చేసిన "వార్త వారధి మొదటి న్యూస్ చానల్ మా గల్ఫ్ ప్రతినిధి, శ్రీకాంత్ సౌమ్య దంపతులు.
(మా గల్ఫ్ సక్సెస్ మీట్ దుబాయ్)
19/04/2025;
ఒక చిన్న ముచ్చట.. ఇనుండ్రి;
నా అనుభవంలో ఒకరోజు
గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశంలో (దుబాయ్) వలస కార్మికుడు "నాడు నేడు" నిజామాబాద్ జిల్లాకు చెందిన రాంపూర్ వాసి జంగం బాలకిషన్ కు పేదరికంలో ఉన్నవారి పేదల కష్టం అతనికి తెలుసు సామాజిక బాధ్యత.. దుబాయ్ పరిసర ప్రాంతంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయము ఆర్థిస్తే నేనున్నా అని ఆపదలో ఉన్న వారికి ధైర్యం చెప్పి వారి సమస్యను పూర్తి చేసే వరకు తన మనసు ఒప్పుకోదు.. మంచి మనసున్న మనిషి బాలకిషన్.. దుబాయిలో సామాజిక కార్యకర్త ముందు వరుసలో ఉంటారు. .. చేసిన సహాయం పొందిన వారు గుర్తించుకుంటే చాలు అనుకుంటారు.. .. పోద్దంత తన పని చేసుకుని సాయంత్రం ఆపదలో ఉన్న వారిని కలవడం విశేషం. ఆయన సేవలను గుర్తించి నిన్న
దుబాయ్ లో అంగరంగ వైభవ 10, వ వార్షికోత్సవం జరుపుకున్న మా గల్ఫ్ న్యూస్, గల్ఫ్ దేశంలో ఉన్న తెలుగు వారికి సులువుగా అర్థమయ్యేలా వార్త వారధి.. మొదటి న్యూస్ చానల్ మా గల్ఫ్ ప్రతినిధి, శ్రీకాంత్ సౌమ్య దంపతుల చేతుల మీదుగా (దుబాయ్ లో) సన్మానం, పురస్కారం అందుకున్నారు. వేదికను అలంకరించిన ప్రముఖులు మా గల్ఫ్ సేవలను కొనియాడారు. వివిధ సంఘాల నాయకులను మరియు సామాజిక సేవకులు గల్ఫ్ రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహును ఘనంగా సత్కరించారు.. కార్మిక గీతాలపన చేసిన ముగ్గురు, విజేతలు రంజిత్ కుమార్, రవి కాంత్, రాజా గౌడ్ లు సన్మానం బహుమానం అందుకున్నారు.
Courtesy / Source by:
...✍🏼 పొన్నం సత్యం యుఏఈ
#Dubai
#AndhraPradesh #Telangana
@gulftelugunews
@cgidubai @DXBMediaOffice @satyan559
@AndhraPradeshCM @TelanganaCMO @APDeputyCMO @Bhatti_Mallu @KolluROfficial @BplplH
@IPRTelangana @IPR_AP
Bplkm✍️
https://x.com/Praja_Snklpm/status/1913923610282176703?t=9y2Tvy9yppCmEcjvqrMlVQ&s=19
No comments:
Post a Comment