T. Ravi Kumar, A.E.E, Irrigation, Patancheruvu of Sangareddy Dist. was caught by #ACB Telangana Officials for demanding Rs.7,00,000/- and accepting the #bribe amount of Rs.1,00,000/- from the Complainant for showing official favour " To issue No Objection Certificate for the land of the complainant which does not falls under FTL or Buffer zone".
"Dial 1064 (Toll free) number for reporting Corruption"
ఫిర్యాదుధారునికి చెందిన ఎఫ్.టి.ఎల్. లేదా బఫర్ జోన్ పరిధిలోనికి రానటువంటి భూమికి ఎన్.ఒ.సి ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు ఆతని నుండి రూ.7,00,000/- లంచంగా డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండల నీటిపారుదల శాఖ లోని సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు - టి. రవి కుమార్.
"ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్ ఫ్రీ) నెంబర్ కి డయల్ చేయండి".
Courtesy / Source by :
https://x.com/TelanganaACB/status/1908123354453946569?t=o6g_Tq31QKzTI3vOW9t2KQ&s=19
No comments:
Post a Comment