Thursday, April 10, 2025

లంచగొండి పోలీస్ అధికారులు

"Telangana ACB Officials registered a case of Criminal Misconduct against  B. Ramesh, Inspector (SHO) & Ch. Ramarao, Constable of Badrachalam Police Station of Bhdradri Kothagudem dist. and D. Karthik,  a private person for demanding Rs.30,000/- and accepting the bribe amount of ₹20,000/- (Reduced the amount on request) through Phone Pe from Complainant "for releasing the Complainnat's Vehicle from the Police Station without any Case or legal procedure, Which was intercepted by the police while transporting gravel."

In case of demand of bribe by any public servant, public are requested to "Dial 1064" (Toll Free Number of ACB Telangana). Telangana ACB can also be contacted through social media platforms WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and X (@TelanganaACB)
The details of the Complainant / Victim will be kept secret.

"కంకర రవాణా చేస్తుండగా పోలీసులు అడ్డగించిన ఫిర్యాదుదారుడి వాహనాన్ని ఎటువంటి కేసు కానీ లేదా చట్టపరమైన విధానం లేకుండా పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేసేందుకు" ఫిర్యాదుదారుడి నుండి  రూ.30,000/- డిమాండ్ చేసి, అభ్యర్ధన మేరకు తగ్గించిన  రూ.20,000/- లంచం ఫోన్ పే ద్వారా తీసుకున్నందుకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం  రక్షకభటనిలయ అధికారి, ఇన్‌స్పెక్టర్ - బి. రమేష్ & కానిస్టేబుల్ - సి.హెచ్. రామారావు మరియు ప్రైవేట్ వ్యక్తి - డి. కార్తీక్‌ లపైన క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసిన తెలంగాణ అనిశా అధికారులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB) మరియు ఎక్స్ (TelanganaACB)" ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును."

Courtesy / Source by :

https://x.com/TelanganaACB/status/1910328434150273190?t=Wa_ux5RQTdn11pTJVFNbMA&s=19

No comments:

Post a Comment